Headlines

WhatsApp: గుడ్‌న్యూస్‌.. ఇక గూగుల్ పే, ఫోన్‌పే అక్కర్లేదు.. ఇక వాట్సాప్‌ నుంచే అన్ని..! | WhatsApp Launches Bill Payments in India: Users Can Pay Electricity, Gas, Insurance Bills and More

WhatsApp: వాట్సాప్ భారతదేశంలో కొత్త బిల్లు చెల్లింపు ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమ రోజువారీ గృహ, యుటిలిటీ బిల్లులను నేరుగా మెసేజింగ్ యాప్‌లోనే కనుగొని, నిర్వహించుకుని, చెల్లించవచ్చు. ప్రకటన ప్రకారం, గతంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)గా పిలిచే భారత్ కనెక్ట్ నెట్‌వర్క్ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తోంది. ఇది 30 కేటగిరీలలోని 22,722 బిల్లుదారులకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ యాక్సెస్‌ ప్రక్రియను భారతదేశం అంతటా దశలవారీగా నిర్వహిస్తున్నారు. అలాగే రాబోయే వారాల్లో…

Read Full News

అర్రెర్రే.. బిగ్ బాస్ కోసం వచ్చి బుక్ అయ్యిందా.!! నిరుద్యోగులను నిండా ముంచిన రమా నందన | Did Nandu’s World Rama Nandana come to India specifically to participate in Bigg Boss 10 telugu

యూట్యూబ్‌లో కనిపించే తళతళలు, సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చే లగ్జరీ లైఫ్ స్టైల్స్ వెనుక ఎంతటి చీకటి ప్రపంచం దాగి ఉందో నందన ఉదంతం మనకు కళ్లకు కడుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్, సెలబ్రిటీల పక్కన ఫోటోలు ఉన్నాయి కదా అని నమ్మి లక్షల రూపాయలు అప్పగిస్తే.. జీవితాలు ఎలా నడిరోడ్డున పడతాయో చెప్పడానికి ఈ కేసే ఉదాహరణ. అందుకే.. విదేశీ ఉద్యోగాలు, బ్యాక్‌డోర్ వీసాలంటూ వచ్చే ఇలాంటి సోషల్ మీడియా సెలబ్రిటీల ప్రకటనలను నమ్మి మోసపోకండి….

Read Full News

Car Park: కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా? ఈ చిన్న పొరపాటు ప్రమాదానికి దారితీయొచ్చు! | Park car wheels straight or turned hill slope damage suspension steering rack effects

Car Park: వాహనం నడుపుతున్నప్పుడు మనం అనేక చిన్న వివరాలపై శ్రద్ధ పెడతాము. కానీ పార్కింగ్ చేసేటప్పుడు ఒక కీలకమైన అంశాన్ని తరచుగా విస్మరిస్తాము. అదే ముందు చక్రాల దిశ. చాలా మంది తమ కార్లను పార్క్ చేసి వాటిని అలాగే వదిలేస్తారు. అయితే, ఇది ఎల్లప్పుడూ సరైన పద్ధతి కాదు. సాధారణ పార్కింగ్ నుండి వాలుగా ఉండే రోడ్ల వరకు, భూభాగానికి అనుగుణంగా చక్రాలను సర్దుబాటు చేసుకోవచ్చు. సరైన వీల్ అలైన్‌మెంట్ కారు భద్రతను మెరుగుపరుస్తుంది. స్టీరింగ్…

Read Full News

Fact Check: పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా? అసలు నిజం ఏంటో తెలిస్తే.. | Fact Check: Can Mint and Cinnamon Tea Really Control Diabetes? Here’s the Truth

పుదీనా-దాల్చినచెక్క టీ తాగడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుందనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై నిజానిజాలు పరిశీలిస్తే.. దాల్చినచెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అయితే, ఈ టీ డయాబెటిస్‌కు దాల్చినచెక్క, పుదీనాల ప్రభావం ఎంత? దాల్చినచెక్కలో సిన్నమాల్డిహైడ్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, దాల్చినచెక్క ఇన్సులిన్ తరహాలో పనిచేసి,…

Read Full News

Rudraksha : ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం ఇలా చేయండి! | Rudraksha at Home: Vastu Tips for Peace, Prosperity and Positive Energy

హిందూ సంప్రదాయంలోనూ, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రంలోనూ రుద్రాక్షకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. రుద్రాక్ష అంటే రుద్రుని అక్షులు (శివుడి కంటి నీటి చుక్కలు) అని అర్థం. రుద్రాక్షను ధరించడం వల్ల ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తాయని మనకు తెలుసు. అయితే రుద్రాక్షను ఇంట్లో ఉంచడం వల్ల తీవ్రమైన వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా గృహంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో రుద్రాక్షను ఎలా ఉపయోగించాలి, దానివల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో…

Read Full News

Bigg Boss Telugu 10: రాబందుల్లా పొడుచుకు తింటున్నారు.. రాజకుమారి మరో సంచలన వీడియో.. ఏం జరిగిందంటే? | Bigg Boss Telugu 10: Rajakumari Dayana Shares Emotional Video Over Social Media Trolls on Her

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో బాగా ఫేమస్ అయ్యిందిరాజకుమారి దయాన. అంతకు ముందు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా నెట్టింట బాగా పాపులర్ అయ్యారామె. ఈ క్రేజ్ తోనే కామన్ మ్యాన్ క్యాటగిరిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కు ఎంపికైంది. ఈ కాంటెస్ట్ లో భాగంగా తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఫిజకల్ టాస్కుల్లో రాజకుమారి ఆడిన తీరును చూసి ఆడియెన్స్ తో పాటు…

Read Full News

OTT Movie: గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే సైకో థ్రిల్లర్.. 7.9 IMDB రేటింగ్ | Must Watch Crime Thriller In OTT: Mysskin Yutham Sei Movie Is Now Streaming On Jio Hotstar And ZEE 5 OTT Platforms

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వివిధ భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సేమ్ టు సేమ్ ఈ కోవకే చెందుతుంది. ఆద్యంతం ఆకట్టుకనే కథా కథనాలు, ఉత్కంఠభరిత…

Read Full News

Ganesh Chaturthi : వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే! | Ganesh Chaturthi 2026: These 4 Zodiac Signs May See Luck, Prosperity and Success

భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి పండుగ భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. విఘ్న వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సకల అడ్డంకులు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్ముతారు. అయితే, జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ ఏడాది గణేష్ చతుర్థి సందర్భంగా కొన్ని అరుదైన, పవిత్రమైన గ్రహ కూటములు, రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారబోతోంది. విఘ్నేశ్వరుడి ప్రత్యేక ఆశీస్సులతో ఈ పండుగ నుండి…

Read Full News

ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో.. ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్ | Vijay devarakonda speech at epic movie pre release event

ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ లాంచ్ వేదికపై విజయ్ దేవరకొండ స్పీచ్ అదరగొట్టారు. తన తమ్ముడు ఆనంద్‌కు అండగా నిలిచిన విజయ్, ఆనంద్ సినిమా ఎంపికలను, సొంత మార్గాన్ని సృష్టించుకోవడాన్ని ఎంతగానో ప్రశంసించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఆనంద్ ఎప్పుడూ తనను అనుసరించేవాడని, అయితే ఇప్పుడు అతను తన స్వంత గుర్తింపును ఏర్పరచుకున్నాడని అన్నారు విజయ్. ఎపిక్ ఆనంద్ ఫిల్మోగ్రఫీలో మరో అద్భుతమైన చిత్రంగా నిలుస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు….

Read Full News

Spinach : సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌ ఇది.. ఆరోగ్యానికి నిధి

పాలకూర శరీరానికి ఎంతో మేలు చేసే అత్యంత పోషక విలువలు కలిగిన ఆకుకూర. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు A, C, K పుష్కలంగా ఉంటాయి. పాలకూర నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి, శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే పాలకూర బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. మరిన్ని లాభాలు ఇప్పుడు చూద్దాం.. పాలకూరలో ఐరన్ శాతంతో పాటు విటమిన్ C…

Read Full News