Ronaldo vs Messi: క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ లియోనెల్ మెస్సీ.. ఇద్దరిలో ఎవరు ధనవంతుడో తెలుసా ? | Cristiano ronaldo vs lionel messi net worth 2026 richest footballer compariso
Ronaldo vs Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో దశాబ్ద కాలానికి పైగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల మధ్య మైదానంలోనే కాదు, ఆస్తుల సంపాదనలోనూ ఆసక్తికర పోటీ సాగుతోంది. 2026 నాటికి ఈ ఇద్దరు దిగ్గజాల్లో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఉత్సుకత చూపుతున్నారు. ఫోర్బ్స్ తాజా లెక్కల ప్రకారం.. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంచనా నికర ఆస్తి విలువ దాదాపు 1.2 బిలియన్ డాలర్లు (రూ.10,000 కోట్లకు పైగా)గా ఉంది….