Big Bash League: క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. బిగ్ బాష్ లీగ్ ప్రైవేటీకరణకు ఆస్ట్రేలియా బోర్డు ఆమోదం | Australia privatises big bash league bbl ipl team owners investment
Big Bash League: ఇన్నాళ్లూ ప్రైవేట్ యాజమాన్యాలకు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. బిగ్ బాష్ లీగ్‌ను ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా, యూఏఈ, అమెరికా, ఇంగ్లండ్‌లోని లీగ్‌లలో ఇప్పటికే జట్లను కొనుగోలు చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ఆస్ట్రేలియా లీగ్‌పై కూడా దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యాయి. రిలయన్స్, రెడ్ చిల్లీస్, ఆర్‌పిఎస్‌జి, జీఎంఆర్-జెఎస్‌డబ్ల్యూ వంటి దిగ్గజ వ్యాపార సంస్థలు బీబీఎల్ జట్లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపే అవకాశాలు…