Headlines

Shubman Gill: టీమిండియా డబ్ల్యూటీసీ ఆశలు గాల్లో కలిసిపోయాయా ? కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్ | Shubman Gill on WTC Final Race Indias Hopes Alive Despite Colombo Test Draw

Shubman Gill: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలనే భారత జట్టు కల తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ నిరాశాజనక ఫలితం తర్వాత జట్టు ఫైనల్ ఆశలపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నోరు విప్పారు. రాబోయే న్యూజిలాండ్ పర్యటనపైనే తమ ధ్యాసంతా ఉందంటూ అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించేలా మాట్లాడారు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకున్నప్పటికీ, చివరి కొలంబో టెస్టు డ్రా…

Read Full News
Viral Video: ఒకే కెమెరామ్యాన్‌ను ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారట.. వైరల్ వీడియో.. నిజమేనా? | Uttar pradesh: amroha sisters marrying cameraman case gone viral on social media

Viral Video: ఒకే కెమెరామ్యాన్‌ను ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారట.. వైరల్ వీడియో.. నిజమేనా? | Uttar pradesh: amroha sisters marrying cameraman case gone viral on social media

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ సంప్రదాయాల ప్రకారం ముగ్గురు అక్కాచెల్లెల్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ వివాహం జరిగినట్లు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో వైరల్ అవుతున్న సమాచారాన్ని స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. ఈ ఘటన అమ్రోహా జిల్లా హసన్‌పూర్ నియోజకవర్గంలోని ధౌరియా గ్రామానికి చెందినదిగా ప్రచారం జరుగుతోంది. రైతు రమేష్‌కు చెందిన సరోజ్,…

Read Full News

పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురు.. సరదా సంభాషణ.. నెట్టింట వైరల్! | Father And Daughter Pilots In US Cross Paths On Airport Radio Their Exchange Wins Hearts

Father And Daughter Pilots In Us Cross Paths On Airport Radio Their Exchange Wins Hearts అమెరికాలోని వాషింగ్టన్ విమానాశ్రయంలో అనుకోని ఘటన జరిగింది. వేర్వేరు విమానాలను నడుపుతూ విధి నిర్వహణలో ఉన్న ఓ తండ్రీ కూతురు… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) రేడియో ద్వారా అనుకోకుండా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా, భావోద్వేగ సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విమానాశ్రయంలో ఒకే సమయంలో…

Read Full News
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

ఫ్రిడ్జిలు అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని సహజసిద్ధమైన సంప్రదాయ పద్ధతులను పాటించేవారు. అందులో మట్టి కుండ, పొడి ఇసుకతో కూరగాయలను నిల్వ చేసే విధానం ఎంతో పాపులర్. వానాకాలంలో వాతావరణంలోని అధిక తేమ నుంచి కూరగాయలను రక్షించి, టమాటాలు ఎక్కువ కాలం కుళ్లకుండా తాజాగా ఉంచేందుకు ఈ పురాతన పద్ధతి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడానికి ఇంట్లో లభించే శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న మట్టి కుండ,…

Read Full News
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు.. | EPFO Speeds Up Online Services: Update Your KYC to Get Faster PF Claims and Withdrawals

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు.. | EPFO Speeds Up Online Services: Update Your KYC to Get Faster PF Claims and Withdrawals

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా డేట్ బేస్‌ ఏకీకరణ చేపట్టడంతో పాటు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇక నుంచి అత్యంత వేగంగా పీఎఫ్ డిజిటల్ సేవలను అందించేందుకు కృషి చేస్తోంది. పీఎఫ్ క్లెయిమ్స్, వివరాలు అప్డేట్, కేవైసీ అప్డేట్, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, పెన్షన్ విత్ డ్రా వంటివి అత్యంత వేగంగా ప్రాసెస్ అయ్యేలా చర్యలు చేపడుతోంది. ఇక నుంచి వీటి కోసం ఖాతాదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన…

Read Full News

వేడి అన్నం Vs చద్దన్నం.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారు! | Cold Rice vs Hot Rice: Health Benefits for Diabetes, Gut Health, and Weight Loss

చల్లటి అన్నం వల్ల కలిగే ప్రయోజనాలు: వండిన అన్నాన్ని చల్లార్చినప్పుడు లేదా రాత్రంతా అలాగే పెట్టి మరుసటి రోజు చద్దన్నంలా తిన్నప్పుడు అందులో పోషక విలువలు పెరుగుతాయి. వేడి అన్నంతో పోలిస్తే, వండి చల్లార్చిన అన్నంలో స్టార్ట్స్ అనేది రెసిస్టెంట్ స్టార్ట్స్‌గా మారుతుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి, జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.

Read Full News

Earthquake: 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు! | Massive 7.2 Magnitude Earthquake Strikes Southern Peru: No Tsunami Warnings Issued Yet

సౌత్ అమెరికాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భవణాలు, గోడలు కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాలకు పగుళ్లు వచ్చాయి. ముఖ్యంగా అండాహుయ్లాస్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అంతేకాదు రాజధాని లిమాలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. కానీ ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి…

Read Full News

India Women vs Thailand Women: థాయ్‌లాండ్‌కు 160 పరుగుల టార్గెట్ ఇచ్చిన టీమిండియా | India Women vs Thailand Women: India Post 159/9 in 2026 Women’s Asia Cup

2026 మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 30న భారత్, థాయ్‌లాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు థాయ్‌లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ కీలక పరుగులు సాధించారు. అయితే వరుస వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయారు. చివర్లో బ్యాటర్లు వేగంగా…

Read Full News

NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు.. CISF భద్రతలో కొత్త ఆఫీస్! | NTA overhaul: 600 experts out, 4 tier paper checks, CISF security after exam leaks

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరు, నిర్వహణపై కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా NTA నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఎన్‌టీఏతో సమావేశమై, పరీక్షలు…

Read Full News
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే.. | How to Clean Gas Stove Burners in 5 Minuts at Home Without Scrubbing

రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే.. | How to Clean Gas Stove Burners in 5 Minuts at Home Without Scrubbing

వంటగదిలో ఏం పని చేయాలన్నా గ్యాస్ స్టవ్ ఉండాల్సిందే. గ్యాస్ లేకపోతే అస్సలు పనే కాదు. అయితే రోజూ వంట చేసేటప్పుడు పాలు పొంగడం, నూనె చిందడం లేదా ఆహార పదార్థాలు మాడిపోవడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారడమే కాకుండా వాటిలోని చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతుంటాయి. దీనివల్ల మంట సరిగ్గా రాక గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా వంట చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ బర్నర్లను గంటల తరబడి రుద్ది తోమడం…

Read Full News