Headlines

Car Seat Belt: కారు సీటు బెల్ట్‌పై ‘బ్లాక్​ బటన్’ గమనించారా? ఇది ఎందుకు ఉంటుందో తెలుసా?

Car Seat Belt: ప్రయాణికుల భద్రతా దృష్ట్యా కంపెనీలు కార్లను రూపొందించేటప్పుడు వివిధ సెక్యూరిటీ ఫీచర్లు ఉండేలా చూసుకుంటాయి. అలాంటి అతిముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లలో ఒకటి సీటు బెల్ట్(Seat Belt). దీనినే 'సేఫ్టీ బెల్ట్' అని కూడా పిలుస్తారు. కారు నడుపుతున్నప్పుడు లేదా వెహికల్​లో ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కచ్చితంగా సీటు​ బెల్ట్ ధరించాలి. ఈ నిబంధనను ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరి చేశారు. లేదంటే ధరించని వ్యక్తులపై జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కారు…

Read Full News

మా స్థాయికి తగ్గ ఆట కాదు.. నెక్ట్స్ మ్యాచ్ మే దెక్‌లెంగే: బాబర్ అజమ్ | Babar Azam Under Fire After Pakistan’s Lord’s Test Defeat Against England

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో సిరీస్‌లో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడం ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్.. తమ జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయిందని అంగీకరించాడు. మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ మేఘావృతమైన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని భావించి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌ను తొలి…

Read Full News

Bigg Boss Telugu 10: ఒకప్పుడు చెత్త సామానులు అమ్మాడు.. బిగ్ బాస్10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ నరేష్ | Bigg Boss Telugu 10: Jabardasth Actor Naresh Entered As Eleventh Contestant In To The Nagarjuna Reality Show

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి మరో జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ ఇచ్చాడు. పొట్టిగా ఉన్నా గట్టిగా కామెడీ పంచులు వేసే నరేష్ అలియాస్ పొట్టి నరేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 11వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు నరేష్. అలాగే కచ్చితంగా  బిగ్ బాస్ కప్పు కొడతా అని ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై గూగుల్ లో…

Read Full News

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఊహించని మార్పు..! | Gold price Today: Gold and Silver Rate in Hyderabad, Vijayawada, Delhi, Mumbai and other cites on September 5th

Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు దిగువన ఉన్న ధరలు.. ఇప్పుడు రూ.1.60 లక్షలకు చేరువలో ఉంది. తాజాగా సెప్టెంబర్‌ 5వ తేదీన తులం బంగారం ధర రూ.1,56,670 వద్ద ట్రేడవుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు,…

Read Full News

Mantra Chanting: ఆలోచనలు ఆగడం లేదా? ఈ ఒక్క నామజపంతో మనసును ప్రశాంతంగా చేసుకోండి!

శ్రీకృష్ణుని నామాన్ని జపించేటప్పుడు ఆ నామం శ్రీకృష్ణుడి నుంచి వేరుగా ఉండదనే భక్తి విశ్వాసాన్ని ఇందులో ప్రస్తావించారు. పద్మ పురాణంలోని ‘భిన్నత్వాన్ నామ-నామినోః’ అనే భావనను ఉదాహరణగా తీసుకుని, సాధారణ వస్తువు పేరుకు మరియు ఆ వస్తువుకు మధ్య ఉన్న తేడాతో పోల్చారు. అయితే శ్రీకృష్ణుని విషయంలో ఆయన పేరు, ఆయన స్వరూపం వేర్వేరు కావని భక్తి సంప్రదాయం చెబుతుంది. అందువల్ల నామస్మరణ ద్వారా భగవంతుడితో అనుబంధం ఏర్పడుతుందని విశ్వసిస్తారు. 1. నామస్మరణకు ఎందుకు ప్రత్యేక ప్రాధాన్యత?…

Read Full News
జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్‌!

జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్‌!

ఖమ్మం, ఆగస్ట్‌ 11: బోనాల పండగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. అయితే చిన్నపాటి జలుబు, దగ్గుతో అనారోగ్యానికి గురై చికిత్స కోసం ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లిన ఆమె.. ఇంజక్షన్‌ ఇచ్చిన కొద్దిసేపటికే మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై సూరజ్‌, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బస్వాపురానికి చెందిన చల్లా రమేశ్‌,…

Read Full News

Car AC: ఏసీ ఆన్ చేస్తే కారు మైలేజీ ఎంత తగ్గుతుంది? ఈ లెక్కలు తెలిస్తే షాక్ అవుతారు! | Car AC: How Much Fuel Does a Car Consume in One Hour? Here’s the Impact on Mileage

కారులో ఏసీ వినియోగం సాధారణంగా వేసవిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం, చలికాలంలో కూడా చాలామంది అవసరాన్ని బట్టి ఏసీని ఉపయోగిస్తున్నారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కారులో ఏసీని గంటసేపు నడిపితే ఎంత ఇంధనం ఖర్చవుతుంది? దాని వల్ల మైలేజీ ఎంత తగ్గుతుంది? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. కారులో ఏసీ పనిచేసే సమయంలో ఇంజిన్‌పై అదనపు లోడ్ పడుతుంది. దీంతో సాధారణ డ్రైవింగ్‌తో పోలిస్తే ఇంధన వినియోగం కొంత పెరిగే అవకాశం ఉంటుంది….

Read Full News
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం విక్రయం.. పూర్తి వివరాలు ఇవే! | AP Government to Sell Super Fine Rice at ₹52/kg from August 1 to Curb Rising Prices

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం విక్రయం.. పూర్తి వివరాలు ఇవే! | AP Government to Sell Super Fine Rice at ₹52/kg from August 1 to Curb Rising Prices

రాష్ట్రంలో బియ్యం ధరలు నెల నెలా పెరుగుతుండటంతో సామాన్యులపై భారం పెరుగుతోంది. మార్కెట్లో సూపర్ ఫైన్, పచ్చిబియ్యం ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందాయి. ప్రపంచ యుద్ధ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, రవాణా వ్యయాల పెరుగుదల వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం… ఇక నేరుగా మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రైస్ మిల్లర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎందుకు…

Read Full News

DPL 2026: 54 బంతుల్లో 111 రన్స్ నాటౌట్.. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తో ఊచకోత | Sanat sangwan century delhi premier league 2026 virat kohli bat gift

DPL 2026: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్ ఓపెనర్ సనత్ సాంగ్వాన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. వెస్ట్ డెల్లీ లయన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ 16 బౌండరీలతో మైదానాన్ని హోరెత్తించాడు. విరాట్ కోహ్లీ నుంచి ప్రత్యేకంగా బ్యాట్ అందుకున్న ఈ యంగ్ సెన్సేషన్ విరుచుకుపడిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్, వెస్ట్ డెల్లీ లయన్స్ జట్ల మధ్య జరిగిన…

Read Full News

కేవలం సినిమా స్నాక్‌ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? | Popcorn Isn’t Just a Movie Snack: Here Are Its Surprising Health Benefits

తక్కువ నూనెతో, ఉప్పు, వెన్న, చక్కెర వంటి పదార్థాలను పరిమితంగా ఉపయోగించి తయారు చేస్తే పాప్‌కార్న్‌ ఆరోగ్యకరమైన స్నాక్‌గా మారుతుంది. పాప్‌కార్న్‌ను మొక్కజొన్న గింజలతో తయారు చేస్తారు. ఇందులో పీచుపదార్థం, కొంత ప్రోటీన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే శరీరానికి ఉపయోగపడే కొన్ని యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో లభిస్తాయి. అయితే పాప్‌కార్న్‌ ఆరోగ్యకరమైనదా లేదా అనేది ప్రధానంగా దాన్ని ఎలా తయారు చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. తక్కువ నూనెతో లేదా ఎయిర్‌-పాప్‌ చేసిన…

Read Full News