Headlines

Chiyaan Vikram: ఆమె చాలా అందమైన హీరోయిన్.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాలనిపించేది.. హీరో విక్రమ్.. | Chiyaan Vikram Remembers Soundarya The Most Beautiful Actress Ive Worked With

నటుడు చియాన్ విక్రమ్ తన కెరీర్‌లోని పలు ఆసక్తికర విషయాలను, సహనటుల గురించిన అభిప్రాయాలను ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విక్రమ్‌ను ఆయన నటించిన హీరోయిన్లలో ఐదుగురిని ర్యాంక్ చేయమని అడిగినప్పుడు, ఆయన దివంగత నటి సౌందర్యను మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్గా పేర్కొన్నారు. “నేను పనిచేసిన అత్యంత అందమైన నటి సౌందర్య. నేను ఎప్పుడూ అలానే భావిస్తున్నాను. ఆమె నిజంగా చాలా అందమైనది,” అని విక్రమ్ అన్నారు. సౌందర్య మరణం పరిశ్రమకు, తన వంటి స్నేహితులకు…

Read Full News

Bigg Boss: ఒకప్పుడు సైఫ్- కరీనాల పెళ్లిలో గిన్నెలు కడిగాడు.. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ.. ఎవరంటే? | Bigg Boss 20 : Asif Khan’s Inspiring Journey From Washing Dishes At Saif Kareena Wedding To Star Actor

బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ లాంఛ్ జరిగింది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరగ్గా మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ హిందీ సీజన్ 20 గ్రాండ్ లాంఛ్ కూడా ఘనంగా జరిగింది. ఇక్కడ…

Read Full News

శని దేవుడి దెబ్బకు వీరి జాతకం టర్న్.. వరుస శుభవార్తలు..త్వరలోనే చేతికి ఆస్తులు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రంలో శని సంచారం చాలా ముఖ్యమైనదని పండితులు కూడా చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పేదాని బట్టి 2026లో జరగబోయే శని మార్పు వలన రెండు రాశుల వారి జాతకం టర్న్ అవుతుంది…

Read Full News

India 30 Plus XI vs India Under 25 XI: రోహిత్ vs వైభవ్.. ఢీ కొడితే విజేత ఎవరో తెలుసా..? | Check india 30 plus xi vs under 25 xi teams and players full list

India 30 Plus XI vs India Under 25 XI: భారత్ క్రికెట్‌లో సీనియర్లు, జూనియర్లు ఎదురెదురుగా నిలిస్తే పోరు ఎలా ఉంటుందో ఊహించండి. ఒకవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలాంటి 30-ప్లస్ సీనియర్లు.. మరోవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్ వంటి యువకులు. ఇలా ఈ రెండు జట్లు పోటీ పడితే ఎవరిది పైచేయి అన్నది తెలుసుకోవాలని…

Read Full News

ఇలాంటివి చెప్పండి భయ్యా.. EMI కట్టే పనిలేని బ్యాంక్ లోన్! ఎవరు, ఎంత తీసుకోవచ్చంటే..?

సాధారణంగా బ్యాంకులో రుణం తీసుకుంటే ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని EMI రూపంలో తిరిగి చెల్లించాలి. పర్సనల్ లోన్, వెహికల్ లోన్ వంటి రుణాలు కొన్ని సంవత్సరాల్లో పూర్తవుతాయి. అయితే హోమ్ లోన్ తీసుకుంటే 20 నుంచి 30 ఏళ్ల వరకు EMI చెల్లించాల్సి రావచ్చు. కానీ సీనియర్ సిటిజన్లకు మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన ఓ రుణ సదుపాయం అందుబాటులో ఉంది. అదే రివర్స్ మార్టగేజ్ లోన్. ఇంటినే ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు వృద్ధాప్యంలో రెగ్యులర్…

Read Full News

Andhra News: కాపాడండయ్యా నన్ను.. భార్య నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్‌లో భర్త ఫిర్యాదు! | Kakinada: Disabled Husband Approaches PGRS Seeking Protection from Wife

తన భార్య నుంచి రక్షణ కల్పించాలని ఓ వ్యక్తి పీజీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చి అధికారులను వేడుకున్న ఘటన కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన బల్లిపాటి శివాజీ, పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన దుర్గ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. 2024 వరకు వీరి జీవితం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ…

Read Full News

పార్క్ చేసిన కారులో వింత శబ్ధాలు.. దగ్గరకెళ్లి బానెట్‌ ఓపెన్‌ చేసి చూడగా షాక్‌! | Seven Foot Giant Python Found in Parked Car, Rescued Safely in Mumbai

ముంబై, సెప్టెంబర్ 8: సాధారణంగా కారును పార్క్ చేసి తిరిగి వచ్చేసరికి మహా అయితే కారుపైన చెత్తా చెదారం పడుతుంది. లేదంటే ఆకతాయిలు కారులై స్క్రాచ్‌లు వేస్తారు. కానీ ముంబైలోని దహిసర్‌లో ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. పార్క్ చేసిన కారు బానెట్‌లో ఏకంగా ఏడడుగుల పొడవైన కొండచిలువ ప్రత్యక్షమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దహిసర్ వెస్ట్‌లోని కందర్పాడ ప్రాంతంలో బాపు బాగ్వే రోడ్డుకు సమీపంలోని మహేశ్వర్ భవన్ ప్రాంగణంలో ఈ ఘటన…

Read Full News

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈషాన్ కిషన్ విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో 3 రికార్డులు బ్రేక్ | Ishan kishan 270 runs duleep trophy final records east zone

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ సారథి ఈషాన్ కిషన్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రత్యర్థి బౌలర్లను నలువైపులా బాదుతూ గ్రౌండ్‌లో పరుగుల వరద పారించాడు. మొత్తం 334 బంతులను ఎదుర్కొన్న కిషన్ ఏకంగా 270 పరుగులు సాధించి జట్టుకు కొండంత కొండలాంటి స్కోరును అందించాడు. అతడి మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, 7 మెరుపు సిక్సర్లు ఉన్నాయి. కేవలం 270 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు, క్రీజులో…

Read Full News

Ind Vs Pak: భారత్ వర్సెస్ పాక్.. కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగు పెట్టనున్న  భారత ఆటగాళ్లు | indian athletes pakistan tour south asian games islamabad lahore peshawar

Ind Vs Pak: భారత్ పాకిస్థాన్ మధ్య దశాబ్ధాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ నగరాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. పాకిస్థాన్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ గేమ్స్ ఆతిథ్యానికి సంబంధించి కీలక…

Read Full News

ఆసియా గేమ్స్ షెడ్యూల్ వచ్చేసిందిగా.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..? | Asian Games 2026 Cricket Schedule Announced Check India Men and Women Team Full Schedule

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 సెప్టెంబర్ 19న జపాన్‌లో ప్రారంభం కానున్నాయి. ఈసారి, ఈ క్రీడలు జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్నాయి. ముఖ్యంగా, ఆసియా క్రీడలలో క్రికెట్‌ను మరోసారి చేర్చిన సంగతి తెలిసిందే. చైనాలో జరిగిన గత క్రీడలలో క్రికెట్‌ను మొదటిసారిగా చేర్చారు. పురుషుల, మహిళల విభాగాలలో భారత్ స్వర్ణ పతకాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు, భారత జట్టు మరోసారి స్వర్ణం గెలవాలని లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే, స్వర్ణ పతకం వైపు భారత…

Read Full News