Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా? | Shubman gill 27th birthday indian captain stats milestones records
Shubman Gill: భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెప్టెంబర్ 8న తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా నుంచి ప్రస్థానం ప్రారంభించి అండర్-19 ప్రపంచకప్ స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు ఏకంగా టీమిండియాను నడిపించే స్థాయికి చేరుకున్న గిల్ క్రికెట్ ప్రయాణం ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు ప్రేరణగా నిలుస్తోంది. అండర్-19 సంచలనం నుంచి గాబ్బా హీరోగా 1999 సెప్టెంబర్ 8న జన్మించిన శుభ్‌మన్ గిల్, 2018 అండర్-19 ప్రపంచకప్‌లో ప్లేయర్…