‘ఫీజుల వివరాలు డిస్‌ప్లే చేయాల్సిందే’.. ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ షాక్! | Telangana Govt Orders Private Schools to Display Fee Details for 2026 27 Academic Year
హైదరాబాద్, ఆగస్ట్ 7: తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వసూలు చేసే పాఠశాల ఫీజుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని (Fee Structure) అన్ని పాఠశాలలు తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో అందరికీ కనిపించేలా ఉంచాలని విద్యాశాఖ సూచించింది. అలాగే…