Headlines

నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న అక్కడి రైతులు

రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే రాయలసీమలోని జమ్మలమడుగు నియోజకవర్గ రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచించి నీటిని నమ్ముకునే కన్నా సూర్యుని నమ్ముకుంటే మేలని వారి భూములను సోలార్ విద్యుత్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని సగం మంది రైతులు ఇదే బాట పట్టారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం విద్యుత్ హబ్ గా అడుగులు వేస్తుంది. ఇక్కడ ఉన్న రైతులు నీటి కొరతతో పంటలు వేయడం ఆపివేసి సోలార్ విద్యుత్…

Read Full News

అబ్బబ్బ.. ప్రయోజనాలు తెలిసి బొప్పాయిని తెగ లాగించేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

బొప్పాయి పండు దాని రుచి, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలామందికి నచ్చిన పండు. ఇది మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది, దీనిని తరచుగా “ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్” అని పిలుస్తారు. బొప్పాయిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఉదయం అల్పాహారం తీసుకోలేని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ డీ తగిన…

Read Full News

ఆ సీఐ నోటి దురుసు! వృద్ధ మహిళపై అసభ్యకర పదజాలం.. వైరల్‌గా మారిన వీడియో | Chirala CI Misconduct: Elderly Woman Abused During Cordon Search – Legal and Ethical Review

బాపట్ల జిల్లా చీరాల టూటౌన్ సీఐ శశికుమార్ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ ఓ ఇంటి బయట వృద్ధురాలితో అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. సీసీ కెమెరాలో నమోదైన ఈ దశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌చల్‌ చేస్తున్నాయి. చట్టప్రకారం, నైతికంగా ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామ్‌నగర్‌లో తాజాగా చోటుచేసుకున్న ఘటన పోలీసు శాఖ ప్రతిష్టపై…

Read Full News

Tollywood: తనకంటే 18 ఏళ్ల చిన్నవాడితో రొమాన్స్.. ముందు రిజెక్ట్ చేసిన హీరోయిన్.. థియేటర్లను షేక్ చేసిన సినిమా.. | Know reason why actress dimple kapadia initially refused to star opposite dhurandhar villain akshaye khanna in dil chahta hai movie

హిందీ చిత్రపరిశ్రమలో సరికొత్త సంచలనం సృష్టించిన సినిమా ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన దిల్ చాహతా హై. ఈ కల్ట్ క్లాసికల్ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తైనప్పటికీ ఈ మూవీ పట్ల సినీ ప్రియుల క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇందులో ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా, ప్రీతి జింటా, సోనాలి కులకర్ణి , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు పోషించారు. స్నేహం , ప్రేమ గురించి కొత్త పాఠాలను నేర్పుతూ, యువతరానికి ఎప్పటికీ…

Read Full News

తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం… సంసారంలో శాంతికి వివేకమే ముఖ్యమని చెప్పే ఈ కథ అందరూ తెలుసుకోవాలి! | The Miserly Wife Who Learned the True Meaning of Wealth: A Heartwarming Moral Story

చందనాపురం అనే ఊరిలో సుబ్బారావు, సుబ్బలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. సుబ్బారావు ప్రశాంత స్వభావం కలవాడు, జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకునే విజ్ఞాని. అయితే, ఆయన భార్య సుబ్బలక్ష్మి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఆమెకు డబ్బు దాచుకోవడం తప్ప మరేదీ పట్టదు. ఈ డబ్బు దాచుకునే అలవాటు మామూలు స్థాయిని దాటి పిసినారితనంగా మారింది. ఒక రోజు ఉదయం సుబ్బారావు ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా, సుబ్బలక్ష్మి వంటగదిలో ఏదో గొణుగుతూ ఉంది. గంటసేపటి…

Read Full News

ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ.. ఆ తర్వాత సీన్ ఏంటంటే? | Mohammed Siraj and Ishan Kishan With Verbal Exchange then tilak varma entry video goes viral

Ishan Kishan Double Century: చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌తో దక్షిణ జోన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 111 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన అతడు.. చివరకు 250 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. సిరాజ్‌తో మాటల తూటాలు.. ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా మహ్మద్ సిరాజ్…

Read Full News

శాసనసభ ఘటనపై వివరణ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు.. ఏమన్నారంటే..? | BRS MLC Tata Madhu Clarifies Assembly Clash, Alleges Assault on MLAs, Respects Speaker

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం (సెప్టెంబర్ 07) చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి తాను మాట్లాడిన మాటలను తనకు ఆపాదిస్తున్నారని పేర్కొంటూ.. ఈ విషయంపై తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. శాసనసభలోకి వెళ్లే సమయంలో మహిళా శాసనసభ్యులతో పాటు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్సీ…

Read Full News

ఉస్మానియాలో లా.. ప్రభుత్వ విధాన సలహాదారుడిగా పనిచేసి.. కట్ చేస్తే కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. | Know about IAS officer who quit his job to make films and won a national award for debut movie, he is papa rao biyyala

భారతదేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఉద్యోగానికి ఉండే ప్రాధాన్యత, గౌరవం గురించి చెప్పక్కర్లేదు. ఈ పదవి సాధించడం కోసం సంవత్సరాలు కష్టపడతారు. అంతేకాదు ఈ పదవిని సాధించిన వ్యక్తికి గొప్ప ప్రతిష్ట లభిస్తుంది. దేశాన్ని నిర్మించే అవకాశం లభించే ఈ సర్వీస్‌లో చేరడానికి, UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లక్షలాది మంది యువత కలలు కంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పేరుపొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఈ సర్వీస్‌ను విడిచిపెట్టి మరేదైనా రంగంలోకి అడుగుపెడితే ఎలా…

Read Full News

Protein Powder: వేడి కాఫీలో ప్రోటీన్ పౌడర్ కలుపుతున్నారా? వామ్మో.. మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? | Protein Powder in Hot Coffee Destroy Protein Details in Telugu

ప్రోటీన్‌ను ఎంత వేడి, ఎంతసేపు ప్రభావితం చేస్తుందనేది కూడా ముఖ్యమైన అంశం. సాధారణంగా తాగే వేడి కాఫీకి, చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువసేపు ప్రోటీన్‌ను వేడి చేయడానికి తేడా ఉంటుంది. అందువల్ల వేడి కాఫీలో ప్రోటీన్ పౌడర్ కలపడం వల్ల అది పూర్తిగా పనికిరాకుండా పోతుందని భావించాల్సిన అవసరం లేదని ఈ సమాచారంలో పేర్కొంటున్నారు. అయితే చాలా వేడి కాఫీలో పౌడర్‌ను నేరుగా కలిపితే రుచి, ఆకృతి మారడం లేదా ఉండలు ఏర్పడటం వంటి సమస్యలు…

Read Full News

Astrology: తస్సాదియ్యా.. కుజుడు-గురుడి కాంబినేషన్.. ఈ 5 నక్షత్రాలకు అదృష్టమే అదృష్టం!

ప్రస్తుతం కుజుడి శక్తి, గురుడి శుభదృష్టి కారణంగా ఐదు నక్షత్రాల వారికి అనుకూలమైన సమయం ఏర్పడుతుందని ఈ జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. అశ్విని, మృగశిర, పుష్య, అనురాధ, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి కొత్త ఆదాయ మార్గాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆస్తి సంబంధిత ప్రయోజనాలు వంటి ఫలితాలు కలగవచ్చని పేర్కొంటున్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో కూడా ప్రయోజనం చేకూర్చవచ్చని జ్యోతిష్య విశ్వాసం. 1. అశ్విని నక్షత్రం వారికి ఆర్థికంగా కలిసొచ్చే కాలం…

Read Full News