పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త సామాజిక పింఛన్‌ల కోసం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. పెన్షన్ లేని అర్హులు సెప్టెంబర్ 7 నుండి 16 వరకు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, మత్స్యకారులు వంటి వృత్తిపరమైన కేటగిరీల పింఛన్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. వితంతువులు తమ భర్త…