Headlines

నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు వాస్తవాలివే.. | From Himalayas to Bihar: The Science Behind Nepal’s Flood Risk to India

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. దిగువన ఉన్న భారత్‌కు అవి పెను ముప్పుగా మారుతున్నాయి. హిమాలయాల్లో పుట్టే నదులను ఇరు దేశాలు పంచుకుంటున్న నేపథ్యంలో నేపాల్‌లో వచ్చే వరద భారత్‌లో విపత్తుగా మారడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలపై పర్యావరణ, హైడ్రాలజీ నిపుణులు సమగ్ర విశ్లేషణను అందించారు. నేపాల్‌లో దాదాపు 6వేలకు పైగా నదులు, వాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ…

Read Full News
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

జబర్దస్త్ ద్వారా కేవలం నటులు మాత్రమే కాదు యాంకర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కామెడీ షో ద్వారానే.. అలాగే ఆ మధ్య జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది ఓ ముద్దగుమ్మ ఆమె సౌమ్య రావు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సౌమ్య రావు. ఇక జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా…

Read Full News
వామ్మో.. ఆ నది చేపలు తింటున్నారా? విషంతో సమానమట.. సంచలన నిజం! | Delhi Yamuna Fish Found Contaminated with Microplastics, University Study Raises Health and Environmental Concerns

వామ్మో.. ఆ నది చేపలు తింటున్నారా? విషంతో సమానమట.. సంచలన నిజం! | Delhi Yamuna Fish Found Contaminated with Microplastics, University Study Raises Health and Environmental Concerns

యమునా నదిలోని ఢిల్లీ పరిధిలో లభించే మంచినీటి చేపల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధనలో పరీక్షించిన ప్రతి చేపలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానాలోని ఎగువ ప్రాంతాల్లో లభించిన చేపలతో పోలిస్తే, ఢిల్లీ ప్రాంతంలోని చేపల్లో ఈ కాలుష్యం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 220 చేపలపై విస్తృత అధ్యయనం ఈ పరిశోధనలో హర్యానాలోని యమునానగర్, కర్నాల్‌తో పాటు…

Read Full News

లవంగం-కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి.. ఇంట్లో ఐశ్వర్యం, శాంతి పెరుగుతాయట! | Clove Remedies: These Simple Rituals Are Believed to Attract Wealth, Peace and Positive Energy

Clove Astrology Remedies Telugu: హిందూమతంలో లవంగానికి వంటగది మసాలాగా మాత్రమే కాకుండా, పూజలు, మతపరమైన ఆచారాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంది. లవంగాన్ని పవిత్రమైనది, శుభప్రదమైనదిగా భావించే సంప్రదాయాలు ఉన్నాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, లవంగాన్ని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో ఉపయోగించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, జీవితంలోని కొన్ని సమస్యలు తొలగుతాయని నమ్ముతారు. ఆర్థిక అభివృద్ధి, సంపద వృద్ధి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగి సంపద పెరగాలని కోరుకునేవారు లవంగంతో కొన్ని ఆధ్యాత్మిక…

Read Full News
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!

తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!

ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలోని ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏకంగా 62 శాతం మంది కంటినిండా నిద్రపోవడం లేదని తేలింది. షిఫ్టుల వారీగా రాత్రింబవళ్లు పనిచేయడం వల్ల వీరి బాడీ క్లాక్ పూర్తిగా దెబ్బతింటోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిద్రలేమికి ప్రధాన కారణం.. మన చేతుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్లేనిని అద్యయయానాలు చెబుతున్నాయి! పడుకునే ముందు సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, గంటల తరబడి ఫోన్లకు…

Read Full News
House Construction: సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసా? | House Construction: If you are planning to build a house, apply for a license

House Construction: సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసా? | House Construction: If you are planning to build a house, apply for a license

House Construction: సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. ఎప్పటికైనా సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే, కేవలం స్థలం (ప్లాట్) కొనుగోలు చేసినంత మాత్రాన లేదా మన సొంత స్థలం ఉన్నంత మాత్రాన నేరుగా ఇల్లు కట్టేయడం అంత సులవు కాదు. స్థానిక ప్రభుత్వ నియమావళి ప్రకారం ఇల్లు నిర్మించే ముందు సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా ‘బిల్డింగ్ పర్మిషన్’ (లేదా బిల్డింగ్ లైసెన్స్) పొందాల్సి…

Read Full News
IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ సూపర్‌ గుడ్ న్యూస్! అతి తక్కువ ధరలోనే అద్దిరిపోయే టూర్‌.. ఏయే ప్రదేశాలు చూడొచ్చు? | IRCTC Sri Lanka Ramayana Yatra: 6 Day Pilgrimage Package from Bengaluru at Rs.59,950

IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ సూపర్‌ గుడ్ న్యూస్! అతి తక్కువ ధరలోనే అద్దిరిపోయే టూర్‌.. ఏయే ప్రదేశాలు చూడొచ్చు? | IRCTC Sri Lanka Ramayana Yatra: 6 Day Pilgrimage Package from Bengaluru at Rs.59,950

రామాయణానికి సంబంధించిన పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా రామాయణానికి సంబంధించిన పవిత్ర స్థలాలను సందర్శించాలనుకుంటే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. IRCTC యాత్రికుల కోసం ఒక ప్రత్యేక శ్రీలంక రామాయణ యాత్ర ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ యాత్ర ప్యాకేజీ భక్తులను రామాయణ కాలానికి సంబంధించిన అనేక పుణ్యక్షేత్రాలకు, అలాగే శ్రీలంకలోని కొన్ని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు తీసుకువెళుతుంది. ఈ యాత్ర ప్యాకేజీ ధర, సౌకర్యాల గురించి మరింత తెలుసుకుందాం… రామాయణంతో సంబంధం ఉన్న…

Read Full News
చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు | Actress sri lakshmi sensational comments about her brother Rajesh

చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు | Actress sri lakshmi sensational comments about her brother Rajesh

శ్రీలక్ష్మి తన సోదరుడు రాజేష్ అకాల మరణం వెనుక దాగి ఉన్న విషాద భరితమైన విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాజేష్ కేవలం 38 ఏళ్ల వయసులోనే జీవితంపై విసుగు చెంది కన్నుమూసినట్లు శ్రీలక్ష్మి తెలిపారు. ఇది ఆత్మహత్య కాదని, జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, తప్పుడు నిర్ణయాలు, తీవ్రమైన నిరాశల పర్యవసానమే అని ఆమె స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి తన కెరీర్ ప్రారంభంలో పుణ్యభూమి కళ్ళు తెరిచింది వంటి చిత్రాల్లో రెండవ హీరోయిన్‌గా నటించిన…

Read Full News
Watch: తల్లి ప్రేమకు రక్తసంబంధమే అవసరం లేదు.. అందరి హృదయాలు కదిలిస్తున్న దృశ్యం | Female dog was seen feeding cow calf, emotional video goes viral

Watch: తల్లి ప్రేమకు రక్తసంబంధమే అవసరం లేదు.. అందరి హృదయాలు కదిలిస్తున్న దృశ్యం | Female dog was seen feeding cow calf, emotional video goes viral

Viral Video: సోషల్ మీడియాలో ఓ హృద్యమైన వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఓ ఆడ కుక్క.. చిన్న దూడకు పాలు ఇస్తున్న దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ రెండు జంతువుల మధ్య కనిపిస్తున్న ఆప్యాయత ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్ వీడియోలో ఆడ కుక్క ప్రశాంతంగా కూర్చుని ఉండగా.. చిన్న ఆవు దూడ దాని పక్కన చేరి పాలు తాగుతూ కనిపించింది. దూడ ఎలాంటి…

Read Full News

Indian Railways Rules: మీరు వేరొకరి రైలు టికెట్‌పై ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా..? | Indian Railways Rules: Travelling on others train ticket penalty and jail

Indian Railways Rules: భారతదేశంలో చాలా మంది ప్రజలు సుదూర ప్రయాణాలకు రైళ్లనే ఇష్టపడతారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం భారతీయ రైల్వే కూడా వివిధ నిబంధనలను ఏర్పాటు చేస్తుంది. సామాను పరిమితులు లేదా కోచ్ నిబంధనల విషయంలో అయినా, రైల్వే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. ఈ సందర్భంలో రైలు టిక్కెట్లకు సంబంధించి ఒక చాలా ముఖ్యమైన నియమం ఉంది. స్నేహితుడు లేదా బంధువు తమ టిక్కెట్‌ను రద్దు చేసుకోకపోతే వారి స్థానంలో తాము ప్రయాణించవచ్చని ప్రజలు తరచుగా…

Read Full News