Headlines
Poori Curry: అచ్చం హోటల్ స్టైల్ కమ్మటి పూరి కర్రీ.. పక్కా కొలతలతో సీక్రెట్ టిప్‌తో ఇలా చేసి చూడండి!

Poori Curry: అచ్చం హోటల్ స్టైల్ కమ్మటి పూరి కర్రీ.. పక్కా కొలతలతో సీక్రెట్ టిప్‌తో ఇలా చేసి చూడండి!

ఉదయం టిఫిన్లలో వేడి వేడి పూరీలకి సరైన కాంబినేషన్ 'పూరి కర్రీ'. దీనినే కొన్ని ప్రాంతాలలో 'బొంబాయి చట్నీ' అని కూడా పిలుస్తారు. హోటళ్లలో లభించే పూరి కూర ఎంతో చిక్కగా, ఉల్లిపాయల తీపితనంతో, అద్భుతమైన రుచితో ఉంటుంది. ఇంట్లో చేసినప్పుడు ఉల్లిపాయలు మరీ ముద్దగా అయిపోవడం లేదా రుచి పర్‌ఫెక్ట్‌గా రాకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే హోటల్ కంటే రుచికరమైన పూరి కర్రీని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ…

Read Full News
Air India Flight: 300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని కీలక వ్యవస్థలు! అసలేం జరిగింది? | Air India Flight Incident: A320 Neo Lost Key Flight Controls for 4 Seconds, Fell 300 Feet

Air India A320 Neo: ఫుకెట్‌ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా A320 నియో విమానంలో చోటుచేసుకున్న తీవ్ర భద్రతా ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోవడానికి ముందు దాని మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థల్లో వరుసగా లోపాలు తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎయిర్‌బస్‌ డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (బ్లాక్‌ బాక్స్‌) నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించగా.. విమానంలోని ఎలివేటర్లు,…

Read Full News

Heart Failure: ఈ పండు తింటే హార్ట్ ఫెయిల్యూర్ దెబ్బకు పరార్.. కొత్త ఆశలు రేపుతున్న పరిశోధనలు.. | Pomegranate Promise Against Heart Failure Details in Telugu

హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం మాత్రమే కాదు. HFpEFలో గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం సాధారణంగానే ఉన్నప్పటికీ, ప్రతి హృదయ స్పందన మధ్య గుండె సరిగ్గా రిలాక్స్ కాలేకపోతుంది. దీంతో గుండెలోకి రక్తం నిండే ప్రక్రియ ప్రభావితమవుతుంది. ఈ సమస్య వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం, జీవన నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. యూరోలిథిన్ ఏపై ఎందుకు పరిశోధన? దానిమ్మ, వాల్‌నట్స్, కొన్ని…

Read Full News

తలనొప్పికి మాత్ర వేస్తే.. ఆ మందుకు నొప్పి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? అసలు సీక్రెట్ ఇదే! | How Do Painkillers Know Where It Hurts? The Science Behind Pain Relief

నిజానికి నొప్పి నివారణ మాత్రకు శరీరంలో నొప్పి ఉన్న ప్రదేశాన్ని గుర్తించే ప్రత్యేక సామర్థ్యం ఉండదు. అది నొప్పి ఉన్న ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్లదు. మనం మాత్రను మింగిన తర్వాత అందులోని క్రియాశీల ఔషధ పదార్థం జీర్ణాశయం, ప్రేగుల ద్వారా రక్తప్రవాహంలోకి చేరుతుంది. అనంతరం రక్తంతో కలిసి శరీరంలోని వివిధ భాగాలకు ప్రయాణిస్తుంది. అంటే.. మందు శరీరమంతా చేరుతుంది. కానీ నొప్పి ఉన్న ప్రాంతంలో జరుగుతున్న రసాయన ప్రక్రియలను ప్రభావితం చేయడం వల్ల అక్కడే ఉపశమనం ఎక్కువగా…

Read Full News
Video: జట్టులో చోటు కోల్పోయినా తగ్గని కసి.. 3 గంటల్లో ఏకంగా 1000 బంతులు ఆడిన ఛాంపియన్ ప్లేయర్..! | Suryakumar yadav 1000 balls practice viral video comeback

Video: జట్టులో చోటు కోల్పోయినా తగ్గని కసి.. 3 గంటల్లో ఏకంగా 1000 బంతులు ఆడిన ఛాంపియన్ ప్లేయర్..! | Suryakumar yadav 1000 balls practice viral video comeback

Suryakumar Yadav Practice Video: టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జాతీయ జట్టులో స్థానాన్ని కోల్పోయినా ఏమాత్రం నిరాశపడలేదు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కఠోర సాధనతో నిర్విరామంగా చెమటోడుస్తున్నాడు. తాజాగా కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 1000 బంతులను ఎదుర్కొని తనలోని అసలైన పట్టుదలను ప్రపంచానికి చాటాడు. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరం.. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా ప్రపంచ…

Read Full News
Sravana Masam Special: ఈ శ్రావణంలో సరికొత్త అందం.. శారీస్, లెహంగాలకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే గ్రీన్ గాజుల సెట్స్! | Sawan 2026 Special Green Glass Bangle Designs details in telugu

Sravana Masam Special: ఈ శ్రావణంలో సరికొత్త అందం.. శారీస్, లెహంగాలకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే గ్రీన్ గాజుల సెట్స్! | Sawan 2026 Special Green Glass Bangle Designs details in telugu

సాధారణంగా కేవలం పచ్చటి గాజులు మాత్రమే వేసుకోకుండా.. ఈ కాలానికి తగినట్లుగా గోల్డ్ కంకణాలు, కుందన్ వర్క్, వెల్వెట్ గాజులు త్రెడ్ వర్క్ గాజులను కాంబినేషన్‌గా సెట్ చేసుకుంటే మీ చేతుల అందం రెట్టింపు అవుతుంది. మీ పండుగ లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చడానికి ఈ శ్రావణ మాసంలో విపరీతమైన ట్రెండ్‌లో ఉన్న 5 అద్భుతమైన లేటెస్ట్ పచ్చటి గాజుల డిజైన్ల గురించి ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. గోల్డ్ కంకణాలతో క్లాసిక్ గ్రీన్ గ్లాస్…

Read Full News
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే | Meet the Madiga Mastins: Andhra’s Forgotten Daredevil Artists Fighting to Keep a Rare Tradition Alive video t9d – Viral Videos in Telugu

వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే | Meet the Madiga Mastins: Andhra’s Forgotten Daredevil Artists Fighting to Keep a Rare Tradition Alive video t9d – Viral Videos in Telugu

వారు ఎప్పుడూ జిమ్‌కి వెళ్లిందీ లేదు.. ప్రొటీన్ల కోసం ప్రత్యేకమైన ఆహారం తిన్నదీ లేదు. కానీ, 100 కేజీల రాయిని గాల్లోకి ఎగరవేసి భుజంతో క్యాచ్ పడతారు! బలిసిన గొర్రెపోతుతో తలతో డీ కొడతారు. ఇలా వీరి సాహస విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అసలు ఇంతకీ ఎవరీ వీరులు? గాల్లోకి కొబ్బరికాయను ఎగరవేసి తలతో ముక్కలు చేయడమంటే సామాన్యమైన విషయమా? అంతేకాదు 20 కేజీలు, 40 కేజీలు, చివరికి 60 కేజీల రాళ్లను గాల్లోకి ఎగరవేసి…

Read Full News

Rohit Sharma: వన్డే వరల్డ్ కప్ రియల్ కింగ్ రోహితే.. ఆ రికార్డుల్లో హిట్ మ్యాన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు | Rohit sharma odi world cup records century sixes stats

Rohit Sharma: గత కొన్ని రోజులుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ లేరంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది. గురువారం జరిగిన రివ్యూ మీటింగ్ అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా మాట్లాడుతూ “రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు, ఇలాంటి పుకార్లకు తావివ్వకండి” అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రపంచకప్ టోర్నీల్లో హిట్ మ్యాన్ నమోదు చేసిన రికార్డులు…

Read Full News
TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే! | TG SET 2026 Notification Released: Online Applications Begin, Check Eligibility, Fee and Important Dates

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆగస్టు 3, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్…

Read Full News
Harish Rao: ఆపదలో అండగా.. పేద విద్యార్థిని డాక్టర్ కలకు ఊపిరిపోసిన ఎమ్మెల్యే హరీష్ రావు! | MLA Harish Rao Assures Full Financial Support for NEET Qualified Siddipet Student Akhila

Harish Rao: ఆపదలో అండగా.. పేద విద్యార్థిని డాక్టర్ కలకు ఊపిరిపోసిన ఎమ్మెల్యే హరీష్ రావు! | MLA Harish Rao Assures Full Financial Support for NEET Qualified Siddipet Student Akhila

రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తండ్రి లేని పేద విద్యార్థిని అఖిల అనే యువతికి విద్యాదాతగా నిలిచి,ఆమె డాక్టర్ కల నిజం చేసేందుకు నేనున్నానంటూ అభయమిచ్చారు. అఖిల కుటుంబ సభ్యులను తన నివాసానికి ఆహ్వానించి, వారితో కలిసి భోజనం చేసి ధైర్యం చెప్పారు హరీష్ రావు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు…

Read Full News