Headlines
80th Independence Day Live Updates: 13వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ | 80th Independence Day 2026 Live Updates, PM Modi flag hoisting at Red Fort, Revanth Reddy, Chandrababu Naidu latest news in Telugu

80th Independence Day Live Updates: 13వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ | 80th Independence Day 2026 Live Updates, PM Modi flag hoisting at Red Fort, Revanth Reddy, Chandrababu Naidu latest news in Telugu

LIVE NEWS & UPDATES 15 Aug 2026 07:55 AM (IST) PM Modi: దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు-మోదీ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్న మోదీ తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించాం దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది-మోదీ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోంది-మోదీ మనం పెద్ద పెద్ద కలలు కనాలి: మోదీ దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర…

Read Full News

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు | Disco Shanthi Says that all the assets were usurped after Srihari’s death

నటి డిస్కో శాంతి, రియల్ స్టార్ శ్రీహరి సతీమణి, తమ కుటుంబ జీవితం, శ్రీహరి దానగుణం గురించి ఆత్మీయంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీహరి ఇంటికి ఎవరైనా వస్తే వారికి సాయం చేయకుండా పంపేవారు కాదని ఆమె గుర్తుచేసుకున్నారు. రాత్రి 2-3 గంటల వరకు షూటింగ్ ఉన్నప్పటికీ, ఇంటికి వచ్చే అతిథులతో గడిపేవారని తెలిపారు డిస్కో శాంతి. శ్రీహరి తన సంపాదన మొత్తాన్ని దానధర్మాలకే ఖర్చు చేసేవారని, ఆ విషయంలో ఆయనకు ఏమాత్రం సంకోచం ఉండేది…

Read Full News
ఇరాన్‌పై మహా దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌పైనే ప్రపంచం చూపు!

ఇరాన్‌పై మహా దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌పైనే ప్రపంచం చూపు!

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ వైమానిక దాడులకు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు అమెరికా అధికారులను ఉటంకిస్తూ వెల్లడించాయి. ఈ వారాంతంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు తుది ఆమోదం ఇవ్వలేదని సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ సైనిక…

Read Full News

Bigg Boss Telugu 10: ఆ హీరో భార్య కోసం ‘బిగ్‌బాస్ 10’ టీమ్ విశ్వ ప్రయత్నాలు.. భారీ రెమ్యునరేషన్‌తో ఎంట్రీ ఫిక్స్ | Bigg Boss Telugu 10: Ex Contestant Amardeep Wife Tejaswini Gowda Set To Join The Nagarjuna Reality Show

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారమే (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన ‘ అగ్ని పరీక్ష సీజన్ 2’ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ కాంటెస్ట్ లో సత్తా చాటిన పలువురు సామాన్యులు ఇప్పుడు నేరుగా బిగ్ బాస్…

Read Full News
గ్రహణం తర్వాత అదృష్టం.. వారెవ్వా.. వీరి లైఫ్ టర్న్  అవ్వడం ఖాయం

గ్రహణం తర్వాత అదృష్టం.. వారెవ్వా.. వీరి లైఫ్ టర్న్ అవ్వడం ఖాయం

2026లో చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు శని, కుంభ రాశిలో సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా రాహువు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నారు. అయితే చంద్రుడు, శని గ్రహాల కలయిక వలన కొన్ని రాశులకు దరిద్రం చుట్టుకుంటే, మరొకొన్ని రాశుల వారికి మాత్రం కలిసి వస్తుంది. అయితే ఈ గ్రహణం వలన ఎవరికి లాభమో చూద్దాం. మేష రాశి : మేష రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి…

Read Full News
హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల రూపాయల సరుకు సీజ్! | Adulterated Son Papdi Racket Busted Near Hyderabad, Food Products Worth Rs. 4 Lakh Seized

హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల రూపాయల సరుకు సీజ్! | Adulterated Son Papdi Racket Busted Near Hyderabad, Food Products Worth Rs. 4 Lakh Seized

హైదరాబాద్ శివార్లలో కల్తీ, గడువు ముగిసిన ముడిసరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న అక్రమ కేంద్రంపై సైబరాబాద్ సీపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరులో ఉన్న M/s KSM ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.4.07 లక్షల విలువైన ఆహార పదార్థాలు, ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. KSM ఫుడ్ ప్రోడక్ట్స్ యజమాని మహ్మద్ ఖాలీద్, మేనేజర్…

Read Full News

Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు.. | Mahesh Babu and Sreeleela Kurchi Madathapetti Song Set New Record In You Tube With 819 Million Views

యూట్యూబ్‌లో ఏ ఆల్ టైమ్ రికార్డునైనా బద్దలు కొట్టడంలో మన టాలీవుడ్ పాటలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్, దానికి తోడయ్యే పవర్‌ఫుల్ డాన్స్ స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు పాట యూట్యూబ్‌లో ఏకంగా 819 మిలియన్ల (81.9 కోట్లు) వ్యూ్స్ సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్ వేదికలపై తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయిలో ఉందో నిరూపించడానికి ఈ రికార్డే…

Read Full News
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 వారాలు తాజాగా ఉంటాయ్‌ | How to Keep Green Chillies Fresh for Weeks: Simple Kitchen Storage Tips

ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 వారాలు తాజాగా ఉంటాయ్‌ | How to Keep Green Chillies Fresh for Weeks: Simple Kitchen Storage Tips

మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పచ్చిమిరపకాయలను కడిగి నిల్వ చేయడం చాలామంది చేసే పొరపాటు. మిరపకాయలపై మిగిలిపోయే తేమ వాటిని త్వరగా పాడయ్యేలా చేస్తుంది. అందుకే మిరపకాయలను నిల్వ చేసే ముందు కడగకండి. ఉపయోగించే ముందు మాత్రమే శుభ్రంగా కడగండి. నిల్వ చేయడానికి ముందు అవి పూర్తిగా పొడిగా ఉన్నాయో చూసుకోండి. కాడలను తొలగించి నిల్వ చేయండి. పచ్చిమిరపకాయల కాడలు తేమను ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల మిరపకాయలు త్వరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. అందుకే నిల్వ చేసే…

Read Full News

Video: లీటర్ పెట్రోల్ కేవలం రూ.8లే.. ఛాయ్ కంటే చాలా ఛీప్ గురూ.. ఎక్కడో తెలుసా..? | Cheapest petrol price in the world at iran rs 8 viral video truth revealed

Petrol Price Just Rs 8: కార్లు, బైక్‌లు నడిపే చాలా మందికి అతి పెద్ద ఆందోళనగా మారింది ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధర. పెట్రోల్ కొట్టించేప్పుడు, ఏరోజు ఎంత ప్రైజ్ ఉంటుందోనని టెన్షన్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూనే ఉంటున్నాయి. లీటరు పెట్రోల్ రూ. 8కే దొరుకుతుందని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా? అస్సలు ఛాన్సే లేదంటూ కొట్టిపారేస్తారు. అయితే, సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో పెట్రోల్ ధర రూ. 8గా…

Read Full News
రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే! | Rahu Retrogression: 5 Zodiac Signs Face Major Troubles and Financial Issues

రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే! | Rahu Retrogression: 5 Zodiac Signs Face Major Troubles and Financial Issues

మకర రాశి : మకర రాశి వారి ఆదాయం అనుకోని విధంగా చేతికి అందినా, దానిని చాలా వేగంగా ఖర్చు పెడుతారు. అంతే కాకుండా పెట్టుబడుల విషయంలో కూడా చాలా సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే, అంత మంచిది. అప్పులు ఎక్కువ అవుతాయి. పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే వదిలేయడం మంచిది. ఏ పని చేసినా ఆచీ తూచి అడుగు వేయడం వలన కొంత వరకు సానుకూల ఫలితాలను పొందుతారు.

Read Full News