Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్ ఫొటోస్ ఇదిగో | Jabardasth Comedian Racha Ravi Shares His Family Photos On Occasion His Wife Birthday
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు రచ్చ రవి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటుంటాడు. అలాగే అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటాడు,