Headlines

cwcuppal@gmail.com

జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 23 మందికి గాయాలు, నిలిచిన విద్యుత్ సరఫరా!

జపాన్‌లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి సుమారు 68 నుంచి 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇబరాకి, సైతామా, చిబా, టోక్యో సహా పలు ప్రాంతాల్లో గరిష్ఠంగా 5 లోయర్…

Read Full News

మహిళ శరీర భాగాలతో బిర్యానీ.. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్.. ఈ దంపతులు చేసిన కిరాతకం తెలిస్తే.. | Tamil Nadu Express Suitcase Murder Mystery, Woman Killed and Cooked into Biryani, Check Full Details

తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో సూట్‌కేస్‌లో శరీర భాగాలు దొరికిన కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన ఒక మహిళను చెన్నైలో కిరాతకంగా చంపి, శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి రైలులో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘోరం ఆగస్టు 5న జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ బోగీలో ఉన్న ఒక ఎరుపు రంగు సూట్‌కేస్ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు…

Read Full News

Public Holiday: ఈ వారంలో విద్యార్థులకు పండగే.. సెలవులే.. సెలవులు..! | Public Holiday: All schools, banks and offices will remain closed for two days

Public Holiday: ఆగస్టు నెలలో మిగిలిన ఎనిమిది రోజులలో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ఉంటుంది. మిలాద్-ఉన్-నబీ, రక్షా బంధన్ పండుగల కారణంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ సంస్థలు మూసివేయవవచ్చు. ఆగస్టు 2026లో హరేలీ, స్వాతంత్ర్య దినోత్సవ సెలవులు ఇప్పటికే ముగిశాయి. ప్రజలు ఇప్పుడు ఈద్-ఎ-మిలాద్, రక్షా బంధన్ పండుగలకు సెలవులు పొందుతారు. ఈ పండుగల కారణంగా పాఠశాలలు, బ్యాంకులు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయి….

Read Full News

ఒడిశా తీరంలో షిప్ మునక.. 24 మంది గల్లంతు | Panama Flagged Cargo Ship MV Ocean Winner Sinks Off Odisha Coast, 24 Crew Members Missing

ఒడిశా తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌక మునిగిపోయింది. ఎంవీ ఓషన్ విన్నర్ అనే ఈ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 20 మంది చైనాకు చెందినవారు కాగా, ముగ్గురు మయన్మార్‌కు, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. అధికారుల వివరాల ప్రకారం.. నౌక సుమారు 1,700 టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసుకుని సింగపూర్‌కు బయలుదేరింది. ఆగస్టు 20వ…

Read Full News

ఆధార్ కార్డులో ఫొటో ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? ఫ్రీనా.. డబ్బులు కట్టాలా? | Aadhaar Card Photo Change: How Many Times Can You Update Your Photo and What Is the Fee?

ఆధార్ కార్డు ప్రస్తుతం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా మారింది. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ సిమ్, రైలు ప్రయాణం, విద్యా సంబంధిత అవసరాలు ఇలా అనేక సందర్భాల్లో ఆధార్‌ను గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది ఆధార్ తీసుకునే సమయంలో ఫోటోపై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ వయసు పెరుగుతున్న కొద్ది ఆధార్‌లోని ఫొటోను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌లో ఫోటోను మార్చుకోవచ్చా? ఇప్పటికే ఒకసారి…

Read Full News

Gold Price: గోల్డ్, సిల్వర్ రాకెట్ స్పీడ్.. బంగారంపై 12 వేలు.. వెండిపై రూ.15 వేలు.. పెరగడానికి కారణాలివే! | Latest gold and silver prices surge why gold jumped rs 12000 and silver rs 15000 in just one week

Gold, Silver Prices: ఈ వారం దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరచగా, ఆభరణాలు కొనాలనుకుంటున్న సాధారణ వినియోగదారులను ఆందోళనకు గురిచేసింది. కేవలం వారం రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర 10,727 రూపాయలకు పైగా, కిలోగ్రాము వెండి ధర 12,000 రూపాయలకు పైగా పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సుకు $4,600పైగా, వెండి ధరలు ఔన్సుకు దాదాపు $69పైగా చేరుకున్నాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్…

Read Full News

Viral Video: జాతీయ జంతువు vs జాతీయ పక్షి.. పోరులో గెలుపెవరిది..? ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు.. | Tiger Hunts National Bird Peacock in Forest, Viral Video Stuns Netizens

ఈ సోషల్ మీడియా యుగంలో అడవుల్లో జరిగే అరుదైన, ఆసక్తికరమైన జంతువుల వీడియోలు నెట్టింట నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో భారతశ జాతీయ జంతువు, జాతీయ పక్షికి సంబంధించిన ఒక అత్యంత అరుదైన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. భారత జాతీయ పక్షి అయిన నెమలిని, జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ టైగర్ వేటాడిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. మన దేశంలో నెమలి, పెద్దపులి రెండూ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద…

Read Full News

Personal Finance: నెలకు రూ.4000 ఆదా చేసి కోటీశ్వరులు ఎలా అవ్వాలి? | SIP Investment: How can you become a crorepati by saving rs 4000 sip investment returns

SIP Investment: కొన్నిసార్లు ఒక చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో ఒక పెద్ద నిధిని సృష్టించడంలో మీకు సహాయపడుతుంది (SIP పెట్టుబడి). ఆదాయం లేదా జీతం తక్కువగా ఉంటే, కోట్ల రూపాయల కార్పస్‌ను ఎప్పటికీ సృష్టించలేమని చాలా మంది పెట్టుబడిదారులు భావిస్తారు. కానీ ఆ ఆలోచన అస్సలు నిజం కాదు. వాస్తవానికి మీరు సరైన, దీర్ఘకాలిక పథకాన్ని ఎంచుకోవాలి. దానితో పాటు, మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు, మీ జీతం నెలకు 20,000 రూపాయలు…

Read Full News

Cinema : ఛీఛీ.. ఇదేం సినిమా అన్నారు.. కట్ చేస్తే.. 28 కోట్లతో బాక్సాఫీస్ సెన్సేషన్.. రికార్డులు సృష్టిస్తున్న సినిమా..

సినిమా పరిశ్రమలో ఒక చిత్రం నిర్మించాలంటే కోట్ల రూపాయల బడ్జెట్, భారీ తారాగణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అందరూ భావిస్తారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX), అద్భుతమైన యానిమేషన్ చిత్రాల నిర్మాణానికి వందల కోట్లు ఖర్చు చేయడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. అయితే, తాజాగా సినీ ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తూ ఒక చిన్న ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 19,000 బడ్జెట్‌తో తయారైన ఒక చైనీస్ యానిమేషన్ చిత్రం ఏకంగా…

Read Full News

గార్డెనింగ్ చేస్తే మొక్కలే కాదు.. మన ఆరోగ్యం కూడా పెరుగుతుందట! ఎక్కువకాలం బతుకుతాం.. | Gardening Benefits: How Growing Plants Can Improve Your Physical and Mental Health

ఇంట్లో మొక్కలు పెంచడం అంటే కేవలం అందం కోసం మాత్రమే అనుకునే రోజులు పోయాయి. గార్డెనింగ్‌ మన శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మొక్కలకు నీళ్లు పోయడం, విత్తనాలు నాటడం, మట్టి తవ్వడం, కలుపు మొక్కలు తొలగించడం వంటి సాధారణ పనులు కూడా శరీరాన్ని కదిలించే తేలికపాటి శారీరక కార్యకలాపాలుగా మారతాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతకు గార్డెనింగ్ ఉపయోగపడొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 2024లో ప్రచురితమైన ఒక అంబ్రెల్లా రివ్యూ…

Read Full News