Headlines

cwcuppal@gmail.com

రైతన్న ఇంకా టైం ఉంది.. సెప్టెంబర్‌లో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలు ఇవే.. | El Niño and Low Rainfall: Profitable September Crops for Farmers, Kharif Alternatives, Best Cultivation Tips

ఎల్‌నీనో ప్రభావంతో సాధారణం కంటే.. వర్షపాతం తక్కువగా నమోదైంది.. దీని కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం (లోటు వర్షపాతం) నమోదవుతోంది. ఇది వ్యవసాయ సాగుపై, ముఖ్యంగా ఖరీఫ్ పంటల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే.. చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక అన్నదాతలు వరుణ దేవుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. పంటలు వేసినప్పటికీ.. నీరు లేక ఎండిపోయే పరిస్థితి…

Read Full News

Telangana: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఈ ఏరియాలోనే.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ రానుంది. భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు అందుబాటులో ఉండగా.. మరికొన్ని ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని ఫ్లైఓవర్లు ప్రతిపాదన దశలో ఉండగా.. త్వరలో నిర్మాణ పనులకు మార్గం సుగమం కానుంది. అందులో భాగంగా మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ…

Read Full News

అకస్మాత్తుగా ఏడుపులు, నవ్వులు.. అమ్మాయిల హాస్టల్‌లో ఏకంగా 600 మంది వింత ప్రవర్తన!

అమరావతి, ఆగస్ట్‌ 17: అమరావతి జిల్లాలోని చిఖల్‌దరా తాలూకా డోమా గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఉత్తర మహారాష్ట్రలోని గిరిజనులు అధికంగా నివసించే మెల్‌ఘాట్ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలలో సుమారు 810 మంది బాలబాలికలు చదువుతున్నారు. జూలై 22న నలుగురు బాలికలు అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం ప్రారంభించడంతో ఈ ఘటనకు తెరలేచింది. వారు అదుపు లేకుండా ఏడవడం, నవ్వడం వంటి లక్షణాలు ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇతర…

Read Full News

LPG Gas: గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త గ్యాస్ పథకం.. భారీ మార్పులు ఇవే.. | LPG Supply Boost: Central government Sets New Domestic Production Target to Reduce Import Dependence

దేశంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్త ఎల్పీజీ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా దేశంలో ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టనుంది. గ్యాస్ దిగుమతులకు సంబంధించి విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశంలో ఉత్పత్తిని పెంచడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక వ్యవస్థను…

Read Full News

Property Documents: ఆస్తి పేపర్లు పోయాయా? టెన్షన్ పడకండి.. వెంటనే ఇలా చేయండి!

మన ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పాడైపోయినా, కాలిపోయినా, కనిపించకుండా పోయినా మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం మీరు కొన్ని న్యాయపరమైన ప్రక్రియలను ఫాలో అవ్వడం ద్వారా మీ ఆస్తిపై ఉన్న హక్కును రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ న్యాయపరమైన ప్రక్రియలేంటి? ఆస్తి పత్రాలు పోతే తొలుత మనం చేయాల్సిన పనులేంటో చూద్దాం. పోలీస్ కంప్లైంట్: ఒకవేళ మీ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు పోతే.. మీరు వెంటనే స్థానికంగా…

Read Full News

ఆముదంలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు.. చింపిరి జుట్టు కాస్తా ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.. | Camphor Castor Oil Hair Mask for Silky Hair: Boost Growth, Combat Dryness Naturally Healthy Hair Home Remedy

మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు పొడిబారడం, బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొడి జుట్టు తరచుగా చిట్లిపోవడం, గడ్డిలా చింపిరిగా మారడం జరుగుతుంది. ఈ సమస్యలకు సరళమైన, సమర్థవంతమైన పరిష్కారం కర్పూరం హెయిర్ మాస్క్.. ఇది జుట్టుకు అవసరమైన తేమను అందించి, ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్క్ ద్వారా.. జట్టు రాలడం తగ్గడంతోపాటు.. ఒత్తుగా పెరుగుతుంది. ఈ హెయిర్ మాస్క్ తయారీకి అవసరమైన పదార్థాలు:…

Read Full News

Kisan Credit Card: రైతులకు కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వరకు బెనిఫిట్.. పథకం పొడిగింపు.. | Kisan Credit Card: Modi Government May Extend Scheme Till 2032, Key Changes in Interest Subsidy

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. రైతన్నలకు కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలవుతుండగా.. ఎంతోమంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే ఈ పథకంపై మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ఈ స్కీమును 2032 వరకు పొడిగించాలని చూస్తోంది. దీని వల్ల రైతులు ఎప్పటిలాగే ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకి…

Read Full News

శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు ఎప్పటి వరకు? | Sabarimala Temple Opens for Chingam Month: Devotees Flock for Lord Ayyappa Darshan

Sabarimala Ayyappa Darshan Telugu: కేరళలోని ప్రసిద్ధ శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మలయాళ నూతన సంవత్సరం చింగం మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం కర్కిడకం మాసం చివరి రోజైన ఆదివారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళశాంతి ప్రసాద్ ఈ.డి. ఆధ్వర్యంలో, తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో పూజా కార్యక్రమాలు…

Read Full News

RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. సెప్టెంబర్‌ 13 వరకే ఛాన్స్! | RRB JE Recruitment 2026: Applications Open for 3,993 Railway Jobs, Check Eligibility and Salary

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వశాఖ మరో తీపికబురు చెప్పింది. ఇండియన్‌ రైల్వేలో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,993 జూనియర్ ఇంజినీర్ పోస్టులను దేశవ్యాప్తంగా వివిధ RRBలు, రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్ల పరిధిలో భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి…

Read Full News

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!! | Do you know how Bindaas movie actress Sheena Shahabadi looks now

మంచు మోహన్ బాబు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్, అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఆయన యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన చిత్రాలలో బిందాస్ ఒకటి. 2010లో ఏకే ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మనోజ్‌కు జోడీగా నటించి, తెలుగు…

Read Full News