ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!! | Do you know how Bindaas movie actress Sheena Shahabadi looks now
మంచు మోహన్ బాబు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్, అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఆయన యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన చిత్రాలలో బిందాస్ ఒకటి. 2010లో ఏకే ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మనోజ్‌కు జోడీగా నటించి, తెలుగు…