Headlines

cwcuppal@gmail.com

Venky Atluri: ఆ సినిమాకు హీరోగా ఆడిషన్ ఇచ్చా.. నువ్వు దీనికి సరిపోవు అన్నారు: వెంకీ అట్లూరి | Director Venky Atluri revealed that he had gone for an audition to act in the movie Gangotri

ప్రముఖ రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి తన సినీ జీవితపు తొలినాళ్ళ గురించి, నటన ప్రయత్నాల గురించి, ఆపై రచయితగా, దర్శకుడిగా మారిన ప్రయాణం గురించి ఓ పోడ్‌కాస్ట్ షోలో వివరించారు. 2001 సంవత్సరంలో తరుణ్, ఉదయ్ కిరణ్, నితిన్ వంటి నూతన నటులు నువ్వే కావాలి, జయం వంటి చిత్రాలతో భారీ విజయాలను సాధిస్తున్న సమయంలో, వెంకీ కూడా నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. తరుణ్ నా క్లాస్ మెట్ అతను సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యాడు….

Read Full News

Irumudi Movie: బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది: రవితేజ | MassRaja Ravi teja super speech at Irumudi Movie Pre Release Event

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల…

Read Full News

Moral Story: అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ | Clever Turtles Moral Story: A Classic Story of Intelligence and Presence of Mind

అఒక దట్టమైన అడవిలో ఒక అందమైన నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది నీరు చాలా స్వచ్ఛంగా, చల్లగా ఉండేది. నది చుట్టూ పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు, ఎత్తైన కొండలు ఉండేవి. ఉదయం పక్షుల కిలకిలారావాలతో ఆ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదంగా ఉండేది. ఆ నదిలో రెండు తాబేళ్లు నివసించేవి. అవి చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. ఒకరిని విడిచి మరొకరు ఉండేవి కావు. ప్రతిరోజూ కలిసి నదిలో ఈదుతూ, ఆడుకుంటూ, నది ఒడ్డున…

Read Full News

Gold Price: మళ్లీ ఊహించని మార్పులు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇదిగో | Gold Price Today August 17, 2026: Latest Gold and Silver Rates in Hyderabad, Vijayawada, Visakhapatnam, Delhi Mumbai

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గోల్డ్ ధర మళ్లీ రికార్డు స్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. వారంలోనే రూ.3వేలకు పైగా ధర పెరిగింది. కాగా.. తాజాగా కూడా బంగారం ధరలు…

Read Full News

Savings Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు? పరిమితి దాటితే ఏం జరుగుతుంది? | How much cash can you deposit in a savings account in a year Here’s what happens if you cross the limit

Bank Savings Account: పొదుపు ఖాతాలో నగదు జమ చేయడం సర్వసాధారణం. అయితే, పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం బ్యాంకు, పన్నుల శాఖ రెండింటి పరిశీలనకు గురికావచ్చు. బ్యాంకులు ఒక నిర్దిష్ట పరిమితికి మించిన నగదు లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. దీని ఉద్దేశ్యం పెద్ద లావాదేవీలను పర్యవేక్షించడం, లెక్కల్లో చూపని డబ్బు, పన్ను ఎగవేత లేదా మనీ లాండరింగ్ వంటి కార్యకలాపాలను నివారించడం. పొదుపు ఖాతాలో ఎంత నగదు జమ చేయవచ్చు:…

Read Full News

అటు ఆసీస్‌‌.. ఇటు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. WTC ఫైనల్ నుంచి ఔట్? | Bangladesh historic test win australia wtc points table update

WTC Points Tables Update: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రక విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక ఒక్కసారిగా తలకిందులైంది. కంగారూ జట్టు అగ్రస్థానానికి గండిపడగా, బంగ్లాదేశ్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు భారత జట్టు అవకాశాలపై ఈ ఫలితం పెను ప్రభావాన్ని చూపుతోంది. తాజా సమీకరణాల పూర్తి వివరాలు తెలుసుకుందాం. కంగారూల గడ్డపై బంగ్లా చారిత్రక సరికొత్త చరిత్ర.. డార్విన్‌లోని మర్రారా మైదానంలో ముగిసిన తొలి టెస్టు పోరులో…

Read Full News

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఏయే మార్గాల్లో అంటే..! | Indian Railways: 7 New Amrit Bharat Express Trains Check the Full Route List

Indian Raiనways: ప్రయాణికుల సౌకర్యాన్ని, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ఏడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆమోదం తెలిపింది. ఈ రైళ్ల ప్రవేశంతో ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని అనేక నగరాల మధ్య ప్రయాణం సులభతరం అవుతుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రత్యేకంగా తక్కువ, మధ్య-ఆదాయ వర్గాల ప్రయాణికుల కోసం రూపొందించారు. ప్రీమియం రైళ్ల కంటే ఈ రైళ్లలో ఛార్జీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువ మందికి…

Read Full News

Compound Wall Cost: తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? | Low Budget Compound Wall Cost in Telugu: 100 Foot Wall with Columns & Cement Blocks Estimate

Compound Wall Cost: ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలన్న ప్రతి ఒక్కరి కల. అయితే మధ్య తరగతి వారికి ఇంటి నిర్మాణానికి డబ్బులు సమకూర్చుకోవడం పెద్ద సవాలు. మరి ఇంటిని నిర్మించిన తర్వాత కాంపౌండ్‌ వాల్‌ను నిర్మించుకోవడం కూడా ముఖ్యమే. సురక్షితమైన, దృఢమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం ఇంటి యజమానులకు ముఖ్యమైనది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని చేపట్టడం ఎలాగో తెలుసుకోవడం అవసరం. 100 అడుగుల పొడవు, 11 అడుగుల ఎత్తు గల కాంపౌండ్…

Read Full News

అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం.. ఊపిరితిత్తులు కూడా క్లీన్!

వాతావరణంలో వచ్చే కొన్ని మార్పులు వలన చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇంకా దుమ్ము, ధూళి వలన రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతోంది. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు శ్వాసకోశ సమస్యలతో ఎంతో బాధ పడుతున్నారు. దీని వలన ఆస్తమా బారిన పడుతున్నారు. చిన్నపాటి పనికే ఆయాస పడిపోతుంటారు. అయితే, ఈ సమస్య తగ్గించడం కోసం ఎన్నో ముందులు వాడుతారు. ఇంకా రాత్రి సమయంలో దగ్గు కూడా పెరుగుతుంది. ఇంకొందరు పిల్లికూతలు…

Read Full News

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి | Tulsi Plant at Home: Auspicious Days, Directions and Traditional Beliefs video tv9d – Viral Videos in Telugu

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. శ్రీకృష్ణుడు సైతం ఒక్క తులసీదళం సమర్పిస్తే సంతుష్టుడవుతాడని చెబుతారు. అలాంటి తులసి మొక్క ఇంటి ఆవరణలో ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు, పండితులు చెబుతారు. సంపదకు దేవత అయిన లక్ష్మి.. తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల, ఇంట్లో తులసి మొక్కలను నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే ఈ తులసి మొక్కను ఎప్పుడంటే…

Read Full News