Headlines

cwcuppal@gmail.com

ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఫిట్‌నెస్‌ లేకుండా ఎందుకు ఆడుతున్నావ్ బుమ్రా.. ఏడాది రెస్ట్ తీసుకో..! | Jasprit bumrah told to take a year off karsan ghavri mohammed shami bhuvneshwar kumar return

ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఫిట్‌నెస్‌ లేకుండా ఎందుకు ఆడుతున్నావ్ బుమ్రా.. ఏడాది రెస్ట్ తీసుకో..! | Jasprit bumrah told to take a year off karsan ghavri mohammed shami bhuvneshwar kumar return

Jasprit Bumrah Injury Update: టీమిండియా ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తరుచూ గాయాల బారిన పడుతుండటంపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బుమ్రా కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు క్రికెట్‌కు పూర్తిగా విరామం ప్రకటించాలని, ఆయన స్థానంలో మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి….

Read Full News
అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే | Banana Flower Benefits: Why This Nutrient Rich Superfood Deserves a Place in Your Diet

అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే | Banana Flower Benefits: Why This Nutrient Rich Superfood Deserves a Place in Your Diet

కిడ్నీలు, గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అరటి పువ్వులోని కిడ్నీ ప్రొటెక్టివ్ గుణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అరటి పువ్వు పైన ఉన్న రేకులను తొలగించి, లోపలి పూలను శుభ్రం చేసి పెసరపప్పుతో కలిపి కూరగా, ఫ్రైగా లేదా పప్పులో వేసి వండుకోవచ్చు.

Read Full News
దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు!

దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు!

జీర్ణ వ్యవస్థకు దివ్యౌషధం: దబ్బకాయ ఆకులు జీర్ణక్రియను వేగవంతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటితో చేసిన కషాయం లేదా టీ తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. తరచూ వేధించే గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వికారం, వాంతులు తగ్గించడంలో: ప్రయాణాల సమయంలో వచ్చే వాంతులు, ప్రసూతి సమయంలో మహిళలు ఎదుర్కొనే మార్నింగ్ సిక్‌నెస్ నివారణకు ఈ ఆకుల సువాసన, కషాయం ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తాయి….

Read Full News
Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత.. | Know This Movie Made rs 150 Crore Budget and Biggest Disaster On Box Office , That Is Ganapath Part 1

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో భారీ బడ్టెట్ సినిమాలను తెరకెక్కించడం కామన్ అయ్యింది. స్టార్ హీరోహీరోయిన్లతో కోట్లు పెట్టి సినిమాలు తెరకెక్కిస్తూ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే అందులో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే సూపర్ హిట్ అవుతున్నాయి. మిగతా చిత్రాలు థియేటర్లలో అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలై తీరా చూస్తే బోల్తాకొడుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంటే .. భారీ…

Read Full News
చైనా-రష్యాపై కొత్త అణు వ్యూహం.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న అమెరికా నిర్ణయం..! | US: Donal Trump Plans New Nuclear Strategy in Case of War With China or Russia

చైనా-రష్యాపై కొత్త అణు వ్యూహం.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న అమెరికా నిర్ణయం..! | US: Donal Trump Plans New Nuclear Strategy in Case of War With China or Russia

చైనా,రష్యాతో భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు తలెత్తితే ఎలా స్పందించాలనే అంశంపై అమెరికా రక్షణ శాఖ కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా ప్రస్తుతం అమలు చేస్తున్న అణు విధానంలో సంస్కరణలు చేపట్టి, సుదూర అణు క్షిపణులపై మాత్రమే ఆధారపడకుండా స్వల్ప-శ్రేణి వ్యూహాత్మక అణ్వాయుధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రముఖ న్యూస్ చానల్ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం అమెరికా అణు వ్యూహం ప్రధానంగా ప్రత్యర్థి దేశాల అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే…

Read Full News
అందగా ఉంటుందని.. అమాయకరాలు అనుకునేరు..! విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. | CBI Extradites Rs 88 Crore Banking Fraud Accused Vishakha Rathod From UAE to India, Check Details

అందగా ఉంటుందని.. అమాయకరాలు అనుకునేరు..! విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. | CBI Extradites Rs 88 Crore Banking Fraud Accused Vishakha Rathod From UAE to India, Check Details

దేశంలో భారీ బ్యాంకింగ్ మోసాలకు ఒడిగట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఉక్కుపాదాన్ని మోపుతోంది. సుమారు రూ. 88 కోట్ల ఆర్థిక నేరం, నిధుల దారిమళ్లింపు కేసులో ప్రధాన నిందితురాలిగా ఉంటూ గత కొంతకాలంగా పరారీలో ఉన్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్ విశాఖ రాథోడ్‌ను అరబ్ ఎమిరేట్స్ (UAE) అధికారులు భారతదేశానికి అప్పగించారు. ఇంటర్‌పోల్, సీబీఐ గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్, యూఏఈ భద్రతా ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఆపరేషన్…

Read Full News
Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి.. | How to Reduce Home Loan Tenure and Interest: Easy Strategies to Save Lakhs

Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి.. | How to Reduce Home Loan Tenure and Interest: Easy Strategies to Save Lakhs

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతిపెద్ద కల. అయితే ఇంటి అసలు ధర కంటే దానికి తీసుకునే లోన్‌పై చెల్లించే వడ్డీయే చాలా ఏళ్లపాటు అదనపు భారంగా మారుతుంటుంది. ఉదాహరణకు.. 20 నుంచి 30 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితితో తీసుకునే హోమ్ లోన్లలో, మీరు తీసుకున్న అసలు కంటే చెల్లించే వడ్డీ మొత్తమే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలతో హోమ్ లోన్ వడ్డీ భారాన్ని, వ్యవధిని గణనీయంగా తగ్గించుకోవచ్చని…

Read Full News
Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. | Vijay Thalapathy Son Jason Sanjay Opens Up About His Sister Divya Saasha Bonding

Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. | Vijay Thalapathy Son Jason Sanjay Opens Up About His Sister Divya Saasha Bonding

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ఆయన తనయుడు జాసన్ సంజయ్ మాత్రం దర్శకుడిగా తెరంగేట్రం చేయనున్నారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా జాసన్ సంజయ్ తెరకెక్కించిన సినిమా సిగ్మా. ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో విడుదలవుతూ, బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం జాసన్ సంజయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి….

Read Full News
Andhra: రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు.. | Drunk Driving Horror in Rajahmundry: Medical Student Critical After Speeding Car Runs Over Her

Andhra: రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు.. | Drunk Driving Horror in Rajahmundry: Medical Student Critical After Speeding Car Runs Over Her

మద్యం మత్తులో ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం వల్ల ఓ వైద్యురాలి జీవితం అంధకారంలో పడింది. నిందితుల నిర్లక్ష్యం, కక్ష సాధింపు ధోరణి కారణంగా రోడ్డుపై వెళ్తున్న ఓ వైద్య విద్యార్థిని ప్రస్తుతం ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాజమండ్రిలోని అప్పారావు రోడ్డులో జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని యువకులు కారుతో ఢీ కొట్టారు. బుధవారం రాత్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో బాధిత యువతి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు…

Read Full News
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! గాలిలో క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన!

ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! గాలిలో క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న అధ్యక్ష హెలికాప్టర్ ‘మెరైన్ వన్’కు తృటిలో ప్రమాదం తప్పింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో మెరైన్ వన్ హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ఎన్వాయ్ ఎయిర్ వాణిజ్య ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపానికి వచ్చింది. ఫైలట్ సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు ప్రారంభించాయి. FAA…

Read Full News