Headlines

cwcuppal@gmail.com

Ghee with Hot Rice : వహ్వా.. వేడి అన్నంలో నెయ్యి ఎందుకు వేస్తారో తెలుసా?.. రుచి కోసమే కాదు.. సైన్స్ చెప్పిన అసలు కారణమిదే! | Science Behind Ghee with Hot Rice Benefits in Telugu

Ghee with Hot Rice : వహ్వా.. వేడి అన్నంలో నెయ్యి ఎందుకు వేస్తారో తెలుసా?.. రుచి కోసమే కాదు.. సైన్స్ చెప్పిన అసలు కారణమిదే! | Science Behind Ghee with Hot Rice Benefits in Telugu

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, బ్యూటిరిక్ యాసిడ్ వంటి పోషకాలు శరీరానికి పలు విధాలుగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేడి అన్నంలో నెయ్యి కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం, కొన్ని పోషకాల శోషణకు తోడ్పడటం, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలగడం వంటి ప్రయోజనాలు ఉండొచ్చని వివరిస్తున్నారు. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే నెయ్యిని పరిమిత మోతాదులోనే తీసుకోవడం ఎంతో ముఖ్యం. మరి వేడి అన్నంలో నెయ్యి కలిపి తినడం వెనుక శాస్త్రం…

Read Full News
Telangana: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. అక్కడ ఏర్పాటుకు రంగం సిద్దం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. | Warangal to Get Advanced Regional Cancer Hospital; Super Specialty Hospital by Year End

ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక కేన్సర్ వైద్య సేవలను అందించే విధంగా వరంగల్ రీజనల్ కేన్సర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి…

Read Full News
UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం.. | UPI and RuPay Payments May Soon Attract MDR Charges for Large Merchants

UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం.. | UPI and RuPay Payments May Soon Attract MDR Charges for Large Merchants

దేశంలో డిజిటల్ విప్లవానికి బాటలు వేసిన యూపీఐ (UPI), రూపే (RuPay) లావాదేవీలపై త్వరలో అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తాజా సవరణ బిల్లుతో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చార్జీల వసూలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ నిర్ణయం ఎవరిపై ప్రభావం చూపుతుంది? ఆర్థిక శాఖ ప్రతిపాదనల వివరాలు ఇక్కడ చూద్దాం. దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగాన్ని ఊపేస్తున్న యూపీఐ లావాదేవీలపై మళ్లీ ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR)…

Read Full News
విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్ | India Extradites 274 Fugitives: Modi Govts Big Crackdown on Overseas Criminals

విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్ | India Extradites 274 Fugitives: Modi Govts Big Crackdown on Overseas Criminals

దేశ సంపదను దొచుకొని విదేశాల్లో తలదాచుకుంటున్న కేటాగాళ్లను పట్టుకొని శిక్షలు విధించడంలో భారత ప్రభుత్వం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో 2021-2026 మధ్య కాలంలో దాదాపు 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను తిరిగి భారత్‌కు తీసుకొచ్చంది. దేశ సంపదను కొళ్లగొట్టే నేరస్థులకు తగిన శిక్ష పడేలా.. 2018లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం.. భారత్ పరారీ…

Read Full News
ఓట్లు గ్రామాలవి.. అభివృద్ధి నగరాలదా? ఇదెక్కడి న్యాయం? | Rural Votes, Urban Growth? Why Development Remains Uneven in Andhra Pradesh and Telangana

ఓట్లు గ్రామాలవి.. అభివృద్ధి నగరాలదా? ఇదెక్కడి న్యాయం? | Rural Votes, Urban Growth? Why Development Remains Uneven in Andhra Pradesh and Telangana

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని గెలిపించేది గ్రామం. ఆర్థిక వ్యవస్థను నడిపేది నగరం. కానీ నిజమైన అభివృద్ధి అంటే ఈ రెండింటి మధ్య దూరాన్ని తగ్గించడమే. ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అడుగులు ముందుగా పడేది గ్రామాల్లోనే. రైతు ఇంటి ముంగిట కూర్చుంటారు. బీడు భూముల్లో నడుస్తారు. చెరువుల గట్టుపై సభలు పెడతారు. “రైతే రాజు… గ్రామమే రాష్ట్రానికి వెన్నెముక” అని హామీలు ఇస్తారు. గ్రామీణ ఓటరే ప్రభుత్వాలను నిర్ణయిస్తాడని ప్రతి నాయకుడు చెబుతాడు. కానీ ఎన్నికలు ముగిసిన…

Read Full News
భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్! | Shatrunjay: Indian Army Inducts Advanced Anti Drone System for Ultimate Drone Defense

భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్! | Shatrunjay: Indian Army Inducts Advanced Anti Drone System for Ultimate Drone Defense

ఎక్కడెక్కడ మోహరింపు?..భారత సరిహద్దు ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మకమైన సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన కీలక ప్రాంతాల రక్షణ కోసం ఈ అధునాతన వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అధికారికంగా సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ, సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఇదొక చారిత్రాత్మక అడుగుగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Full News
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

గ్రహణ ప్రభావం అనేది పుట్టే బిడ్డపై పడుతుందని పాత కాలం నుంచి కొన్ని ఆచార సంప్రదాయాలు పాటిస్తుంటారు. అంతే కాకుండా సైన్స్ ప్రకారం గర్భిణీ గ్రహణం చూడటం వలన అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాటి కిరణాలు తాకడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని వారు తెలియజేస్తన్నారు. అందుకే గర్భిణీలు గ్రహణం సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదంట. అంతే కాకుండా కొంత మంది గ్రహణం వస్తుంది అనే సమయంలోనే ఎక్కువగా భయాందోళనకు గురి…

Read Full News
T Dilip: ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు! ఈయన జట్టుకు అంతగా ఏం చేశాడు? | Who is T Dilip? The Telugu Coach Who Revolutionised Team India’s Fielding Standards in Four Years

T Dilip: ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు! ఈయన జట్టుకు అంతగా ఏం చేశాడు? | Who is T Dilip? The Telugu Coach Who Revolutionised Team India’s Fielding Standards in Four Years

భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ నాలుగేళ్ల విజయవంతమైన పదవీకాలాన్ని ముగించారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులు ఆయన సేవలను ప్రశంసిస్తున్నారు. ఫీల్డింగ్‌ను మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఆయుధంగా తీర్చిదిద్దడంలో టీ దిలీప్ చేసిన కృషి విశేషమని చాలా మంది అంటున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ సైతం యూ క్రియేటెడ్ మ్యాజిక్ అంటూ స్పందించడం…

Read Full News
డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల.. ఆగస్టు 5 నుంచే రిజిస్ట్రేషన్లు

డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల.. ఆగస్టు 5 నుంచే రిజిస్ట్రేషన్లు

అమరావతి, ఆగస్ట్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. డిగ్రీ ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను హెల్ప్‌డెస్క్ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఏపీ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు ఇవే.. ఆగస్టు 5…

Read Full News
Chapati Weight Loss: రోజూ చపాతీలు తింటున్నా బరువు తగ్గట్లేదా?.. కారణం ఈ పొరపాట్లే!

Chapati Weight Loss: రోజూ చపాతీలు తింటున్నా బరువు తగ్గట్లేదా?.. కారణం ఈ పొరపాట్లే!

ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అంటే కేవలం అన్నాన్ని మానేసి చపాతీలు తినడం కాదు. మొత్తం రోజులో తీసుకునే కేలరీలు, ప్రోటీన్, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి వంటి అనేక అంశాలు కలిసి ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. 1. చపాతీల సంఖ్యపై అసలు దృష్టే పెట్టడం లేదు చపాతీ ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ.. అవసరానికి మించి 4-5 చపాతీలు తింటే కేలరీలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. బరువు తగ్గాలంటే పరిమిత మోతాదులో తీసుకోవడం ముఖ్యం. 2. కూరల…

Read Full News