తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. | TTD Clarifies White Colored Water at Japali Theertham, Urges Devotees Not to Believe Rumors video tv9d – Viral Videos in Telugu
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సందర్శించే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతమైన జపాలి తీర్థం వద్ద కుళాయిల్లో నుంచి నీరు పాలులా తెల్లగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ధవళ వర్ణంలో వస్తున్న ఈ నీటిని పట్టుకుని భక్తులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇది స్వామివారి మహత్యమా లేక మరేదైనా కారణమా అని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఈ అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం తక్షణమే స్పందించి అపోహలను తొలగించింది.నీటి పంపులలోని అధిక…