ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..
అడిగేవాడు లేకపోతే అందినకాడికి దోచుకెళ్ళారట.. అలాగుంది ఆ కాలనీలో పరిస్థితి.. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారే కానీ, వాటి పర్యవేక్షణ, రక్షణ అధికారులు గాలికొదిలేశారు. ఫలితంగా 17 విద్యుత్ స్థంభాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లను కట్ చేసి మరీ ఎత్తుకెళ్ళారు దొంగలు. వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా పక్కా ప్లాన్‌తో పనికానిచ్చేశారు. పునరావాస కాలనీలో జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో తీరిగ్గా…