గెలాక్సీ S27 కోసం శాంసంగ్ మాస్టర్ ప్లాన్..! పవర్‌ఫుల్ చిప్‌సెట్ సహా ప్రత్యేకతల వివరాలు | Samsung Exynos 2700 Processor in Development: Targeting 4.2 GHz Prime Core Clock Speed!
ప్రైమ్ కోర్ క్లాక్ స్పీడ్‌ను ఏకంగా 4.2 GHz వరకు తీసుకెళ్లాలని శాంసంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2nm (SF2P) తయారీ సామర్థ్యంతో రానున్న ‘ఎగ్జినోస్ 2700’ చిప్‌సెట్, రాబోయే గెలాక్సీ S27 సిరీస్ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మొబైల్ ప్రాసెసింగ్ రంగంలో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్న ఈ ఎగ్జినోస్ 2700 పూర్తి వివరాలను తెలుసుకుందాం! భారీ క్లాక్ స్పీడ్ శాంసంగ్ సిస్టమ్ LSI విభాగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త ఎగ్జినోస్ 2700 చిప్‌సెట్‌ను అభివృద్ధి…