స్మార్ట్ రేషన్ కార్డులకు కౌంట్‌డౌన్ : ఈ ఒక్క పని చేయకపోతే కార్డు అందదు!
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు. ఆగస్టు తొలి వారంలో లేదా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు తరహాలో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీంతో రేషన్…