Weather Report: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు! | Weather forecast: Bay of Bengal Deep Depression Triggers 3 Day Heavy Rain Alert for AP and Telangana
వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటలలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ సోవారం ఉదయానికి 21.4° ఉత్తర అక్షాంశం, 88.1° తూర్పు రేఖాంశం సమీపంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సాగర్ ద్వీపానికి సుమారు 30 కిలోమీటర్ల దక్షిణంగా, దిఘాకు 70 కిలోమీటర్ల తూర్పు-ఆగ్నేయంగా, డైమండ్ హార్బర్‌కు 90 కిలోమీటర్ల దక్షిణంగా, కానింగ్‌కు…