Puri Jagannadh: ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు.. నెలకు 50 లక్షల వడ్డీ కట్టాడు: రఘు కుంచె | Puri Jagannadh Close Friend Raghu Kunche Says Director Was Cheated By Someone, Details Here
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పలు హిట్ సినిమాలు అందించారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే గత కొన్నేళ్లుగా ఆయన వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా భారీ అంచనాలతో రిలీజైన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ డైరెక్టర్ కమ్ బ్యాక్ కోసం పూరితో పాటు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె పూరి జగన్నాథ్ కు…