Bandla Ganesh: ఆ స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్నా.. ఏదో ఒక రోజు ఆయన రుణం తీర్చుకుంటా: బండ్ల గణేష్ | Bandla Ganesh Talks About How He Cheated Ravi Teja In Land Deal And What Happened Next
కమెడియన్ గా కెరీర్ ప్రారంభించారు బండ్ల గణేష్. తన కామెడీ ట్యాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై గబ్బర్ సింగ్, బాద్ షా వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు బండ్లన్న. కేవలం సినిమాల పరంగానే కాకుండా మంచి వ్యాపార వేత్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఈ క్రమంలోనే ఆస్తులు కూడా బాగానే సంపాదించారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు…