Headlines

cwcuppal@gmail.com

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తే పెన్షన్ ఎంత వస్తుందంటే.. అసలు లెక్కలివే.. | EPS Pension: How Much Monthly Pension Can EPFO Members Get After Retirement

ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్క ఉద్యోగికి ఈపీఎస్ పథకం కూడా వర్తిస్తుంది. ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్‌గా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందిస్తారు. అదే తరహాలో ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్‌తో పెన్షన్ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ పథకం కోసం ఉద్యోగి ఎటువంటి చందా కట్టాల్సిన పని లేదు. యజమాని కాంట్రిబ్యూషన్ నుంచే కొంత మొత్తాన్ని పెన్షన్ కోసం…

Read Full News

గుడి ప్రసాదం రుచిని మించే కమ్మని పెరుగు తాలింపు అన్నం’ ఈ చిన్న ట్రిక్‌తో చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు! | Temple Style Curd Rice Recipe: Creamy Daddojanam and Talimpu Perugannam in Telugu

కావలసిన పదార్థాలు:  రెండు కప్పులు వండి చల్లార్చిన అన్నం, అర లీటర్ ప్యాకెట్ తాజా గడ్డ పెరుగు,  4 నుండి 5 – సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, 4 నుండి 5 – పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు మినప్పప్పు, 6 నుండి 8 జీడిపప్పు పలుకులు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 నుండి 3 ఎండుమిర్చి, పావు టీస్పూన్ ఇంగువ, కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు,…

Read Full News

స్పైసీగా, క్రిస్పీగా మటన్ లివర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా చేసి చూడండి! మళ్లీ మళ్లీ కావాలంటారు | Mutton Liver Fry Recipe: Make This Spicy and Crispy Starter at Home

కావాల్సిన పదార్థాలు.. మటన్ లివర్: 1/2 కిలో (మరీ పెద్దవి కాకుండా మధ్యస్థ పరిమాణంలో ముక్కలు), ఆయిల్: 3-4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు: 3 (పొడవుగా కట్ చేసినవి), ఉల్లిపాయలు: 2 మీడియం సైజు (పొడవుగా కట్ చేసినవి), టమాటా: 1 మీడియం సైజు, అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 1/2 టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: 1/2 టీస్పూన్, కరివేపాకు: 2 రెమ్మలు, కారం: 1 1/2 టీస్పూన్ (లేదా రుచికి సరిపడా), కొత్తిమీర:…

Read Full News

మినపప్పు నానబెట్టాల్సిన పనేలేదు.. మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు క్రిస్పీ వడలు ఇలా చేయండి

ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఏం చేయాలో తెలియక చాలా మంది ఆలోచిస్తుంటారు. అన్నం వృధా కాకుండా, దాన్ని రుచికరమైన స్నాక్ గా మార్చడానికి ఒక అద్భుతమైన మార్గం – అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీ వడలు. మినపప్పు నానబెట్టే శ్రమ లేకుండా, కేవలం మిగిలిన అన్నం, కొన్ని సులభంగా లభించే పదార్థాలతో ఈ వడలను క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం వేడివేడి టీతో…

Read Full News

Jabardasth Dhanraj: కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.. విలువ బ్రతికుండగానే తెలుసుకోవాలి: ధనరాజ్ | Jabardasth Dhanraj about the theory of karma and parental love

నరకం అనుభవిస్తున్నా..! ఎవరితో చెప్పుకోలేకపోతున్నా..!! కర్మ ఎవరినీ వదలదు..!” ఈ మాటలు తల్లిదండ్రులను కోల్పోయిన వారి ఆవేదనను, వారి విలువను గుర్తించని వారి భవిష్యత్తును ప్రతిబింబిస్తాయని జబర్దస్త్ నటుడు ధనరాజ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ధన రాజ్ మాట్లాడుతూ.. ఈ వీడియోలో, తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ, వారి త్యాగాలు, వాటిని విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు, కర్మ సిద్ధాంతంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ధనరాజ్ మాట్లాడుతూ.. మనిషి జీవితంలో నిస్వార్థ ప్రేమ కేవలం తల్లిదండ్రులదేనని, మిగతా…

Read Full News

Bathroom Cleaning Tips: బాత్రూమ్ టైల్స్‌పై నాచు పట్టిందా? ఈ చిట్కాలతో సులభంగా శుభ్రం చేసేయండి! | Easy Ways to Remove Moss from Bathroom Tiles Details in Telugu

అయితే నాచును తొలగించడానికి ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో పాటు అవసరమైతే బ్లీచింగ్ ద్రావణం, ప్రెషర్ వాషర్ వంటి పద్ధతులను కూడా ఉపయోగించవచ్చు. అయితే ప్రతి ఉపరితలానికి ఒకే పద్ధతి సరిపోదు. టైల్స్, సిమెంట్, పెయింట్, లోహం వంటి వాటిపై ఏదైనా పదార్థాన్ని ఉపయోగించే ముందు చిన్న ప్రదేశంలో పరీక్షించడం మంచిది. ముఖ్యంగా రసాయనాలను కలిపి ఉపయోగించకుండా, భద్రతా సూచనలు పాటిస్తూ శుభ్రం చేయాలి. 1….

Read Full News

అమ్మాయిలూ పెరిమెనోపాజ్ గురించి మీకు తెలుసా..? హాట్ ఫ్లాషెస్, రాత్రిళ్లు చెమటలు..

ఈ సమయంలో నెలసరి క్రమం మారడం, అకస్మాత్తుగా శరీరంలో వేడి పెరగడం, రాత్రిపూట అధికంగా చెమట పట్టడం, నిద్ర సమస్యలు, అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే చాలామంది మహిళలు వీటిని వయసుతో వచ్చే సాధారణ మార్పులుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ దశలో శరీరంలో చోటుచేసుకునే మార్పులపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. పెరిమెనోపాజ్ అంటే ఏమిటి? మెనోపాజ్‌కు ముందు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు…

Read Full News

Coffee For Liver: ఉదయం లేవగానే కాఫీ తాగుతున్నారా? మీ కాలేయానికి ఏం జరుగుతుందో తెలుసా? | How Coffee Affects Liver Health Fatty Liver Details in Telugu

కాలేయం మన శరీరంలో కీలకమైన అవయవం. శరీరంలోని అనేక జీవక్రియలు, హానికరమైన పదార్థాల ప్రాసెసింగ్ వంటి ముఖ్యమైన పనుల్లో ఇది పాత్ర పోషిస్తుంది. కాలేయం దెబ్బతింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కాఫీ తాగే అలవాటు కాలేయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల విషయంలో కాఫీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాఫీని ఎంత మోతాదులో తీసుకోవాలి?…

Read Full News

సరికొత్త గ్రామీణ కథతో రానున్న వేట.. హీరోహీరోయిన్స్‌గా సందీప్ సరోజ్, సాత్విక | Veta movie Launch ceremony, starring the pair Sandeep Saroj and Saatvika

ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి…

Read Full News

Lemon Storage: సగం నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ ఒక్క ట్రిక్ మర్చిపోవద్దు! | How to Store Half Cut Lemon in the Fridge Details in Telugu

సగం నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెట్టడం తప్పు కాదు. దాన్ని ఎలా నిల్వ చేస్తారు అనేదే ముఖ్యమైన విషయం. కోసిన భాగం నేరుగా గాలికి ఎక్కువసేపు గురికాకుండా చూసుకుంటే నిమ్మకాయ త్వరగా ఎండిపోకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. ఇందుకోసం ఇంట్లో సులభంగా లభించే వస్తువులతోనే కొన్ని పద్ధతులను పాటించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. కోసిన భాగాన్ని పూర్తిగా కప్పాలి నిమ్మకాయను కోసిన వెంటనే దాని లోపలి గుజ్జు గాలికి నేరుగా గురవుతుంది. ఫ్రిజ్‌లోని చల్లటి, పొడి వాతావరణం కారణంగా…

Read Full News