240 కి.మీ మైలేజ్‌తో పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఎక్కువ రేంజ్, భారీ సామాను స్థలం కావాలనుకునే ఫ్యామిలీ కస్టమర్లను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని సింపుల్ ఎనర్జీ సంస్థ అత్యంత ఆకర్షణీయమైన హంగులతో సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో పాటు అత్యుత్తమ పనితీరును కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ స్కూటర్ విశేషాలను తెలుసుకుందాం. డెబ్బై లీటర్ల స్టోరేజ్ ఈ సింపుల్ వేవ్ స్కూటర్ నాలుగు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉండగా ఇన్‌స్ట్రుమెంట్…