Headlines

గ్రీస్‌లో విషాదం: ఎయిర్ షోలో యుద్ధ విమానం కుప్పకూలి.. ఇద్దరు పైలట్లు మృతి! | Two Pilots Killed in Greece Tanagra Air Show Tragedy

వేలాది మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న ‘ఏథెన్స్ ఫ్లయింగ్ వీక్ 2026’ వైమానిక ప్రదర్శనలో ఎఫ్-4 ఫాంటమ్ (F-4 Phantom) యుద్ధ విమానం పాల్గొంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అతి తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా ఈ జెట్ విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి కిందికి పడిపోవడం ప్రారంభమైంది. విమానం వేగంగా కిందకు దూసుకొచ్చి నేలను ఢీకొట్టి పేలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది  ఘటనా స్థలానికి చేరుకున్నారు.  అధికారులు అప్రమత్తమై ఎయిర్ షోను వెంటనే నిలిపివేసి …

Read Full News

Bigg Boss Telugu 10: కింగ్‌తో మాములుగా ఉండదు.. బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ | Is ‘King’ Nagarjuna charging a remuneration of Rs. 40 crore for Bigg Boss Season 10

బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ షో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 10తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ సీజన్ 10 టెలికాస్ట్ కానుంది. గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ షో మరింత కలర్ ఫుల్ గా ఉండనుంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఈ రియాలిటీ షో…

Read Full News

అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో సోమవారం వెదర్ రిపోర్ట్ | AP Telangana Weather Alert: Rain, Thunderstorms and Strong Winds Expected for Two Days

అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ వర్షాలు, వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి , దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, పశ్చిమ-మధ్య…

Read Full News

Video: సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్.. రీఎంట్రీని ఇక అడ్డుకునేదెవరు? | Team india player ishan kishan century in duleep trophy final green signal for test comeback

Ishan Kishan Century: దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను టీమిండియాలో తన రీఎంట్రీకి వేదికగా మార్చుకున్నాడు ఇషాన్ కిషన్. సౌత్ జోన్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు 133 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన ఛోటా ప్యాకెట్.. ఒత్తిడిని అధిగమిస్తూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. కీలక సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్.. క్రీజులో కుదురుకున్న తర్వాత ఇషాన్ తన సహజ దూకుడును నియంత్రించుకుంటూనే పరుగుల వర్షం…

Read Full News

Astrology: ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల పంట పండినట్లే.. ఇక అదృష్టమే అదృష్టం! | Navpancham Rajyoga 2026: These 4 Zodiac Signs May See Luck, Wealth and Career Growth

Venus Moon Yoga Telugu: చాలా మంది తమ జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారాలు, వాటి స్థానాల్లో మార్పులు రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న అరుదైనదిగా భావించే నవపంచమ రాజయోగం ఏర్పడినట్లు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో శుక్రుడు, చంద్రుడి ప్రభావంతో ఈ యోగం ఏర్పడిందని చెబుతున్నారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ఈ యోగం…

Read Full News

Bigg Boss Telugu 10: హౌస్‌లోకి వెళ్లకముందే జబర్దస్త్ కమెడియన్ కు బిగ్ షాక్.. ఏం ప్లాన్ చేశావ్ బిగ్‌బాస్? | Bigg Boss Telugu 10 Grand Launch Promo Released, Is Jabardasth Ram Prasad Eliminated From The Reality Show

బుల్లితెర ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో గ్రాండ్ లాంఛ్ ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 స్టార్టింగ్ నుంచే సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని హోస్ట్ నాగార్జునతో పాటు నిర్వాహకులు కూడా మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇది నిజం చేస్తూ గ్రాండ్ లాంఛింగ్ రోజే…

Read Full News

ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద సుమారు 20 మంది విద్యార్థులు! | Delhi Satya Niketan Building Collapse: One Dead, Several Injured as Rescue Operation Continues

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో భయానక పరిస్థితి నెలకొంది. నాలుగు అంతస్తుల భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో.. ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీస్, ఎంసీడీ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే…

Read Full News

Andhra: సీక్రెట్‌గా ఎలా చేరుతున్నాయ్..? మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. | AP Tramadol Injection Case: Illegal Drug Supply Network Under Investigation

ఏపీ మత్తు ఇంజెక్షన్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.. దీని వెనుక పలువురి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో యువతను మత్తులో ముంచుతున్న అక్రమ ఇంజెక్షన్ల దందాపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సాయికిషోర్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి సౌజన్య నగర్‌కు చెందిన సాయి కిషోర్… ‘శ్రీ లక్ష్మి శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మెడికల్ ఏజెన్సీ లైసెన్స్‌ను సంపాదించిన కిషోర్… అదే లైసెన్స్‌ను అడ్డం పెట్టుకుని…

Read Full News

240 కి.మీ మైలేజ్‌తో పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ.. పూర్తి వివరాలు తెలుసుకోండి

ఎక్కువ రేంజ్, భారీ సామాను స్థలం కావాలనుకునే ఫ్యామిలీ కస్టమర్లను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని సింపుల్ ఎనర్జీ సంస్థ అత్యంత ఆకర్షణీయమైన హంగులతో సింపుల్​ వేవ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఆవిష్కరించింది. విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో పాటు అత్యుత్తమ పనితీరును కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ స్కూటర్​ విశేషాలను తెలుసుకుందాం. డెబ్బై లీటర్ల స్టోరేజ్ ఈ సింపుల్ వేవ్ స్కూటర్ నాలుగు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉండగా ఇన్‌స్ట్రుమెంట్…

Read Full News

Credit Card: బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా ? ఎవరికి జారీ చేస్తారు? | Credit Card Eligibility: How to get credit card without bank account know details

Credit Card Eligibility: సార్/ మేడం మేం పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు క్రెడిట్ కార్డ్ ఏమైనా కావాలా అని వారి రిప్రజెంటెటివ్స్ అడుగుతుంటారు. అయితే క్రెడిట్ కార్డు తీసుకోవడానికి బ్యాంకులో అకౌంట్ ఉండటం అవసరమా? అంటే తప్పనిసరిగా అదే బ్యాంకులో అకౌంట్ ఉన్న వ్యక్తికే క్రెడిట్ కార్డు ఇవ్వాలనే రూల్ ఉండదు. పలు బ్యాంకులు తమ వద్ద బ్యాంక్ అకౌంట్ లేని వారికి కూడా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి. నిపుణుల ప్రకారం,…

Read Full News