రూ.కోట్ల ఆస్తులు.. ప్యాలెస్‌లను తలపించే బంగ్లాలు! నయన్ ప్రాపర్టీపై స్పెషల్ స్టోరీ | Nayanthara’s Luxury Property Empire: Inside the Actress’s Multi Crore Real Estate Investments video tv9d – Entertainment Videos in Telugu
నయనతార. హీరోయిన్‌లందరితో పోల్చితే ప్రత్యేక గుర్తింపును స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తన సంపాదనతోనూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చాలా ప్లాన్డ్‌గా సినిమాలు చేస్తూ.. కోట్లలో ఆస్తులను కూడేసింది. చెన్నై హోమ్ స్టూడియో టూ మన హైదరాబాద్ లోనూ కోట్లు విలువ చేసే ప్రాపర్టీని సొంతం చేసుకుంది.తన ప్రాపర్టీ సామ్రాజ్యంతో సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ సామ్రాజ్యం ఏ పాటిది అనేది అప్పుడీ వీడియోలో మనం…