Headlines

బాబోయ్ వీరు మహర్జాతకులే.. రాఖీ పండుగ తర్వాత ఏం జరగనున్నదంటే?

మేష రాశి : మేష రాశి వారికి రాఖీ పండుగ తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగం…

Read Full News

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం ఉంటుందా? సుప్రీంకోర్టులో కీలక పరిణామం..! | India Death Penalty: Supreme Court on Humane Execution Methods, Hanging Alternatives

భారతదేశంలో మరణశిక్ష అమలు విధానంపై మరోసారి కీలక చర్చ తెరపైకి వచ్చింది. ఉరిశిక్షకు బదులుగా తక్కువ బాధాకరమైన, మరింత మానవీయమైన పద్ధతిని అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, నిపుణుల పరిశీలన, న్యాయస్థానం ముందున్న రాజ్యాంగపరమైన ప్రశ్నలపై ఆధారపడనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తోంది. న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రస్తుతం అమల్లో…

Read Full News

SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! | Rishabh pant fastest 100 test sixes world record

Rishabh Pant Fastest 100 Test Sixes: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు భారత రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ తనదైన దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తూ 66 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ క్రమంలో లంక పేసర్ లహిరు కుమార వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలిచి తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అదే షాట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో 100వ…

Read Full News

నడుస్తున్న ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డాన్స్.. అడుగు అటు ఇటు అయిందంటే డైరెక్ట్‌ యమలోకమే!

వాహనం కదులుతుండగా ఒక ట్రక్ డ్రైవర్ తన సీటు నుండి దిగి ట్రక్కు పైకి ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత అతను ట్రక్కు పైకప్పుపై డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలో డ్రైవర్ తిరిగి తన సీటులోకి వచ్చి వాహనాన్ని నడపడం కొనసాగిస్తాడు. కొద్దిసేపటి తర్వాత, అతను మళ్లీ వాహనం నుండి దిగి అదే డ్యాన్స్ చేస్తాడు. ఈ దృశ్యం ప్రజలకు షాకింగ్‌గా అనిపించవచ్చు. కానీ, రహదారి భద్రత దృష్ట్యా ఇది…

Read Full News

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి: పాక్‌ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు!

అడియాలా జైలులో బందీగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై గత  కొద్ది రోజులుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  తాజాగా  అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో అధికార పీఠం నుంచి దిగిపోయిన తర్వాత, ఇమ్రాన్ ఖాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనపై ఈ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు….

Read Full News

Telangana: ఈ నెల 19లోగా ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రైతులకు తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్.. వెంటనే చేస్కోండి.. | Telangana Farmers Alert: Register Fine Rice Paddy Seeds by August 19 to Get 500 Bonus

తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. సన్న బియ్యం సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి. 2026-27 వానాకాలం సీజన్‌కు సంబంధించి సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అందించే విషయంలో రేవంత్ సర్కార్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వం గుర్తించిన వరి రకాలను సాగు చేసిన రైతులకు మాత్రం బోనస్ అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 7 రకాల వరి వంగడాలను గుర్తించింది. వీటిల్లో బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ…

Read Full News

Bank Rules: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మారిన బ్యాంకింగ్ రూల్స్.. ఈ 5 నిబంధనల్లో మార్పులు.. | Bankers Books Evidence Bill 2026: New Rules for Bank Records, Customer Privacy and Police Access Explained

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 135 ఏళ్ల నాటి బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 1891 స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంతో బ్యాంకింగ్ ఖాతాదారులకు కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత గోప్యత విషయంలో వివాదాస్పదంగా మారుతుంది. అలాగే బ్యాంకింగ్స్ రూల్స్‌లో అనేక మార్పులు రానున్నాయి. బ్యాంకింగ్ రికార్డులను పేపర్ రిజిస్టర్లు, లెడ్జర్లలో భద్రపర్చే రోజుల్లో పాత చట్టం రాగా.. ఇప్పుడు అన్నీ…

Read Full News

సనత్‌నగర్ టిమ్స్‌లో సూపర్ ట్రీట్‌మెంట్.. ఈ స్పెషాలిటీలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

భాగ్యనగర వైద్యరంగంలో సరికొత్త శకం మొదలైంది. ఇప్పటికే అత్యాధునిక వైద్య చికిత్సలకు కేంద్రంగా మారుతున్న నగరంలో.. సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రి ఇక విదేశీ రోగులకు కూడా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. విదేశాల నుంచి చికిత్స కోసం వచ్చే వారికి ప్రత్యేక వసతులతో పాటు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేలా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవం జరిగింది. టిమ్స్‌లో విదేశీ రోగుల కోసం ఏర్పాటు…

Read Full News

కష్టాల్లో మీకు అండగా నిలిచేవాడే నిజమైన ఫ్రెండ్.. చాణక్యుడు చెప్పిన 5 సంకేతాలు ఇవే | Chanakya Niti on Friendship: A True Friend Stands by You in These 5 Situations

స్నేహం జీవితంలో ఎంతో విలువైన బంధం. కష్టసుఖాల్లో మనకు తోడుగా నిలిచే వ్యక్తి నిజమైన స్నేహితుడిగా గుర్తింపు పొందుతాడు. అయితే ప్రతి స్నేహం జీవితాంతం కొనసాగుతుందని చెప్పలేం. కొందరు అవసరం ఉన్నంతవరకే స్నేహంగా ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దూరంగా వెళ్లిపోతారు. అందుకే స్నేహితులను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు తన నీతి బోధనల్లో సూచించినట్లు చెబుతారు. ఒక వ్యక్తి మనకు సంతోషకరమైన సమయాల్లోనే కాకుండా, క్లిష్ట పరిస్థితుల్లోనూ అండగా నిలిచినప్పుడే అతని స్నేహం…

Read Full News

Gold: నగల రూపంలో గోల్డ్ కొంటున్నారా..? ఇది తెలిస్తే మీరు ఇంకోసారి తప్పు చేసే ఛాన్స్ ఉండదు.. | Gold Investment: Is Buying Jewellery Better or Should You Invest in Gold ETFs, Bonds & Mutual Funds

బంగారం అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. మహిళలు, పురుషులు అనే సంబంధం లేకుండా.. గోల్డ్‌ను అందరూ ఇష్టపడతారు. ఇక ప్రపంచంలోనే భారతీయులకు బంగారం అంటేనే ఒక ప్రత్యేక సెంటిమెంట్ అని చెప్పవచ్చు. దీంతో ప్రతీఒక్కరి ఇళ్లల్లో తప్పనిసరిగా ఎంతోకొంత గోల్డ్ అనేది ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వీటిని విక్రయించి తమ ఆర్ధిక అవసరాలను తీర్చుకుంటారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు లాంటివి వస్తే బంగారం ధరించి మురిసిపోతుంటారు. కొంతమంది ధరించేందుకు కొనుగోలు చేస్తే.. మరికొంతమంది ఇప్పుడు కొంటే భవిష్యత్తులో…

Read Full News