Headlines

ఓనం పండుగ స్పెషల్.. ఓలన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా?

ఓనం పండుగ వచ్చేస్తుంది. కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే, అలాగే కేరళలోని అతి పెద్ద రాష్ట్ర పండుగ ఇది. ఇక ఈ సంవత్సరం ఓనం పండుగ ఆగస్టు 16న ప్రారంభం అయ్యింది. దీనిని ఆగస్టు 27 వరకు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో తిరువోణం ఆగస్టు 26 చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఓనం పండుగ సమయంలో అక్కడి వారు ఓ స్పెషల్ కర్రీ చేస్తారు. అది ఏంటో చూద్దాం. ఓనం పండుగ సమయంలో ప్రసిద్ధ సాంప్రదాయ…

Read Full News

ఆ ఒక్క సినిమా నా కెరీర్ మార్చేసింది.. పాత్ర ఎంతో కష్టపడి చేశాను: ఆమని | Actress Aamani shared interesting facts about the movie Subhalagnam

అప్పట్లో హీరోయిన్ గా రాణించిన వారిలో ఆమని ఒకరు. అప్పట్లో ఆమనికి మంచి ఫ్యాన్ బేస్ ఉండేది ముఖ్యంగా లేడీస్ లో ఆమెకు ఎక్కువ ఫ్యాన్స్ ఉండే వారు. తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసారు ఆమని. తన సినీ ప్రస్థానంలో శుభలగ్నం , మావిచిగురు చిత్రాలను అత్యంత కీలకమైనవిగా ఆమె అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమని ఈ చిత్రాల గురించి, ఇతర సినీ అనుభవాల గురించి పంచుకున్నారు.. ఆమె మాట్లాడుతూ.. శుభలగ్నం సినిమా సమాజంలో…

Read Full News

మురుగునీటి కాలువ కోసం తవ్వుతుండగా జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోట్లాధిపతి! | Rs 90 Crore Gold Treasure Found While Digging for a Sewer Pipeline in Belgium

మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్వకాలు చేపడుతుండగా భారీ బంగారు నిధి బయటపడిన ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. డెండర్మొండోలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తవ్వకాల్లో లభించిన బంగారం విలువ సుమారు రూ.90 కోట్లు ఉంటుందని సమాచారం. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు సుమారు 18 మైళ్ల ఉత్తరాన ఉన్న డెండర్మొండోలో మురుగునీటి కాలువ పైపులు వేసేందుకు కార్మికులు ఓ పాత భవనం పునాదులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి భారీగా బంగారు కడ్డీలు, బంగారు…

Read Full News

అలాంటి వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోవద్దు.. ఇందులో మీరున్నారో లేదో తెలుసుకోండి.. | Afternoon Nap: Is It Good or Bad for Your Health? Know Who Should Sleep and Who Should Avoid It

ఆరోగ్యకరమైన జీవనశైలికి నిద్ర అనేది అత్యంత కీలకమైన అంశం.. ఆహారం, నీటితో సమానంగా నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నిద్రను అత్యుత్తమ ఔషధంగా పరిగణిస్తారు.. ఇది శరీరానికి, మనస్సుకు విశ్రాంతినిచ్చి, పునరుజ్జీవింపజేస్తుంది. సరైన నిద్ర లేనివారు ఎంత పని చేసినా, ఎంత ఆరోగ్య సమస్యలు ఉన్నా చురుకుగా ఉండలేరు. నేటి కాలంలో వర్క్‌ స్ట్రెస్, ఆరోగ్య సమస్యలు లేనివారు లేరు. వీటన్నింటినీ అధిగమించడానికి నిద్ర చాలా అవసరం. అయితే, నేటి సమాజంలో చాలామంది నిద్రను డబ్బుతో కొనుక్కుని, టాబ్లెట్ల…

Read Full News

పేదింటి అమ్మాయి అని తాళి కడితే.. 5 రోజులకే అంతా సర్దేసింది.. ఏం జరిగిందో తెలిస్తే బిత్తరపోవాల్సిందే.. | Agra Bride Flees 5 Days After Wedding with Rs 11 Lakh Jewellery and Cash, Court Orders FIR

ఆగ్రాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పేదింటి పిల్ల అని నమ్మి పెళ్లి చేసుకుంటే.. ఆ యువతి ఐదు రోజులకే తన అసలు రంగు బయటపెట్టింది. ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు లక్షలాది రూపాయల నగదును ఊడ్చేసి రాత్రికి రాత్రే ఉడాయించింది. ప్రశ్నించినందుకు పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తి ఎదురు బెదిరింపులకు దిగడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీ…

Read Full News

కరోనా టైంలో జాబ్ హుఫ్‌.. BTech లేకుండానే రూ.75 లక్షల ప్యాకేజీ ఉద్యోగం కొట్టేశాడు! ఓ యువకుడి కెరీర్ పాఠం | From Rs 1.84 Lakh to Rs 75 Lakh Salary in 9 Years Without a BTech Degree

ఓ యువకుడు BSc Mathematics with Computer Applications చదివారు. అదీ Tier 3 కాలేజీలో. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా WITCH కంపెనీలో తొలి ఉద్యోగం పొందారు. అప్పుడు ఆయన వార్షిక వేతనం కేవలం రూ.1.84 లక్షలు మాత్రమే. కెరీర్‌లో మొదటి నాలుగేళ్లు జీతం పెరుగుదల అంతగా కనిపించలేదు. కోవిడ్-19 మహమ్మారి వచ్చే సమయానికి ఆయన వేతనం సుమారు రూ.4.5 లక్షలకు చేరింది. అయితే కరోనా కారణంగా ఉద్యోగ మార్కెట్‌లో ఏర్పడిన మార్పులు ఆయనకు కొత్త అవకాశాలను…

Read Full News

IND vs SL: భారత్-శ్రీలంక టెస్టులో విషాదం.. స్టార్ ప్లేయర్‌ మెడకు తీవ్ర గాయం | Dinesh chandimal neck injury india vs sri lanka galle test

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య గాలె వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీలంక ప్రధాన బ్యాటర్ దినేష్ చండీమాల్ ఫీల్డింగ్ చేస్తూ మెడకు తీవ్ర గాయమవడంతో మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. లంక జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. గాలె టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్…

Read Full News

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే.. | Loan EMI Default Rules: When Can Banks Seize Your Property, Know Borrower Rights and Recovery Agent Rules

ఆర్ధిక అవసరాల దృష్ట్యా చాలామంది బ్యాంక్ రుణాలను తీసుకుంటూ ఉంటారు. రుణాల్లో అనేక రకాలు కేటగిరీలు ఉన్నాయి. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ప్రాపర్టీ లోన్ లాంటి అనేక ఆప్షన్లు ఉంటాయి. మీ అవసరానికి తగ్గట్లు లోన్ ఎంచుకుని బ్యాంకుల నుంచి పొందవచ్చు. అయితే ఈఎంఐ ఆప్షన్‌లో ఎక్కువమంది లోన్ తీసుకుంటారు. అంటే ప్రతీ నెలా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారినప్పుడు ఈఎంఐ చెల్లించడం…

Read Full News

ఉక్కులాంటి ఎముకలకోసం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మీ పిల్లలకు రోజూ పెడితే హాస్పిటల్‌కు వెళ్లే పనిలేదు! | Soft Ragi Idli Recipe: Healthy Finger Millet Breakfast and Benefits

మన సౌలిండియాలో ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ అనగా గుర్తుకొచ్చేది ఇడ్లీ, దోశ.. అయితే ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ కోరుకునే వారు ఎక్కవగా ఇడ్లీ తినేందుకు ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇడ్లీ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్.. అయితే మీకు ఎప్పుడూ రోటీన్ ఇడ్లీ తిని బోర్ కోడితే.. ఈ సారి మేం చెప్పబోయే రాగి ఇడ్లీ ట్రై చేయండి. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని…

Read Full News

అడవుల నుంచి అక్షరాల వైపు.. 63 ఏళ్ల వయసులో మాజీ మావోయిస్టుకు LAWCETలో 349వ ర్యాంకు | From Jungles to Law College: 63 Year Old Former Maoist Leader Secures Rank 349 in LAWCET, Set to Pursue LLB

తిరుపతి ఇటీవల తన చదువును కూడా కొనసాగించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్షను రాసి ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత లా చదవాలనే ఉద్దేశంతో LAWCET పరీక్షకు హాజరై 349వ ర్యాంకు సాధించారు. దీంతో ఎల్‌బీనగర్‌లోని పురాతన న్యాయ కళాశాలల్లో ఒకటైన కళాశాలలో LLB కోర్సులో ప్రవేశం పొందారు. తాను కేవలం రెండు రోజులు మాత్రమే పరీక్షకు సిద్ధమయ్యానని, అయినప్పటికీ 349వ ర్యాంకు వచ్చిందని తిరుపతి తెలిపారు. మరికొంత సమయం కేటాయించి…

Read Full News