Cricket Records: సచిన్ ఖాతాలో ఎవరూ బ్రేక్ చేయలేని ‘వరల్డ్ రికార్డ్’..100 ఏళ్లయినా ఇది బద్దలవడం అసాధ్యమే | Sachin tendulkar unbreakable test cricket world record 59 venues
Cricket Records: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డులు ఎన్నో. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, వంద సెంచరీల ఘనత సాధించిన సచిన్ ఖాతాలో మరో మైండ్ బ్లాకింగ్ టెస్ట్ రికార్డ్ ఉంది. రాబోయే వందేళ్లలో కూడా ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 59 వేర్వేరు వేదికల్లో మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచవ్యాప్తంగా…