Headlines

Sridevi Biopic: అతిలోకసుందరి బయోపిక్‌లో ప్రియాంక ?? | Sridevi Biopic Buzz: Could Global Star Priyanka Chopra Play the Legendary Actress video – Entertainment Videos in Telugu

అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ త్వరలో రాబోతుందా.. అందులో ఓ గ్లోబల్ స్టార్ నటించబోతుందా..? ఇండస్ట్రీలో ఈ వార్తలిప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాసిన బుక్ కవర్ పేజీ లాంచ్‌తో ఈ చర్చ మొదలైంది. మరి దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ బయోపిక్ నిజంగానే వస్తుందా..? ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని రీతిలో స్టార్‌డమ్ సంపాదించుకున్న శ్రీదేవి…

Read Full News

Vizag: ఇక చరిత్ర పుటల్లోనే..! విశాఖ ఎయిర్ పోర్టులో భావోద్వేగ క్షణాలు.. చివరి ఫ్లైట్ ఇదే..! | Visakhapatnam Airport Commercial Flights Closed, Operations Shift To Bhogapuram Airport

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం పాటు పౌర విమానయాన సేవలకు కేంద్ర బిందువుగా నిలిచిన విశాఖపట్నం విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలకు తెరపడింది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఈ విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమానాల రాకపోకలు ఆదివారం అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. భోగాపురంలో అత్యాధునిక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరి విమాన సర్వీస్.. భావోద్వేగ వీడ్కోలు విశాఖ విమానాశ్రయం నుంచి…

Read Full News

Gold Price: బంగారం రూ.3 లక్షలు.. వెండి రూ.6 లక్షలు దాటుతుందా..? మరో సంచలన ప్రకటన..! | Latest gold price prediction rs 3 lakh gold and rs 6 lakh silver robert kiyosaki big forecast

Gold, Silver Prices: ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత, పెట్టుబడిదారుడైన రాబర్ట్ కియోసాకి బంగారం, వెండికి సంబంధించి మరోసారి ఒక సంచలన ప్రకటన చేశారు. సమీప భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ.3 లక్షలు, కిలోగ్రాము వెండి ధర రూ.6 లక్షలు దాటవచ్చని కియోసాకి భావిస్తున్నారు. కియోసాకి ఈ సంచలన అంచనా, అమెరికా ఆకాశాన్నంటుతున్న జాతీయ రుణంతో ముడిపడి ఉంది. అమెరికా జాతీయ రుణం త్వరలోనే $40 ట్రిలియన్లకు చేరుకోవచ్చని…

Read Full News

ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని! | Shocking Video: Man Grabs Giant Python by the Tail as It Tries to Enter His House

గ్రామీణ ప్రాంతాలు, అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లోకి విషసర్పాలు, కొండచిలువలు రావడం మనం తరచూ చూస్తుంటాం. కానీ, ఒక భారీ కొండచిలువ నేరుగా ఇళ్ల ముంగిటకు వచ్చి, గుమ్మం నుంచి లోపలికి చొరబడటానికి ప్రయత్నిస్తే ఆ భయం వర్ణనాతీతం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అలాంటి ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ కొండచిలువను ఇంటి యజమాని ప్రాణాలకు తెగించి అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో ఉన్న…

Read Full News

కొట్టిందే ఒకే ఒక్క భారీ షాక్.. కట్‌చేస్తే.. ఆల్‌టైమ్ రికార్డ్‌నే బద్దలుకొట్టిన ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్ ప్లేయర్.. | Rishabh pant most test sixes jacques kallis record

Rishabh Pant Most Test Sixes: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు పోరులో భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పెను సంచలనం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్ బాది దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లిస్ ఆల్‌టైమ్ రికార్డును తిరగరాశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ వీరుల సరసన చేరి యావత్ క్రీడాలోకాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఆకాశమే హద్దుగా.. కల్లిస్ రికార్డ్ బ్రేక్..! టెస్ట్ క్రికెట్ అనగానే…

Read Full News

క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త ఓటమి.. పరువు పోయేలా ఉంది, ఆ ఇద్దరిని పీకేయండి | Australia vs bangladesh ricky ponting slams aus team historic loss

Ricky Ponting Slams Australia Team Historic Loss: సొంతగడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురైన ఘోర పరాభవం క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. డార్విన్ వేదికగా బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన చారిత్రక ఓటమితో కంగారూల మాజీ దిగ్గజాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రిక్కీ పాంటింగ్, మాథ్యూ హేడెన్ లాంటి మాజీలు ప్రస్తుత జట్టు తీరుపై నిప్పులు చెరిగారు. ఏకంగా జట్టును సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లా సంచలనం.. బద్దలైన ఆసియా…

Read Full News

Bigg Boss Telugu 10: 35 లక్షల ప్రైజ్ మనీ అని చెప్పి మోసం చేశారు.. బిగ్‌బాస్‌పై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు | Bigg Boss Telugu 10: Pallavi Prashanth Sensational Comments On Nagarjuna Reality Show Winning Prize Money

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి. పదో సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలతో పాటు సామన్యులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గత సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా కామనర్స్ ను హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తీసుకురానున్నారు. అయితే సుమారు మూడేళ్ల క్రితమే ఏడో సీజన్ లో కామన్…

Read Full News

Andhra Pradesh: దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?

ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40…

Read Full News

Traffic Lights: ట్రాఫిక్ లైట్లలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే! | Why traffic lights have red, yellow, green colors history reason

Traffic Lights: ప్రతిరోజూ రోడ్లపై ప్రయాణించేటప్పుడు మనం ట్రాఫిక్ సిగ్నల్స్ చూస్తూనే ఉంటాం. ఎరుపు రంగు చూడగానే వాహనాన్ని ఆపుతాం, పసుపు చూడగానే సిద్ధమవుతాం లేదా వేగం తగ్గిస్తాం. ఆకుపచ్చ చూడగానే ముందుకు సాగుతాం. అయితే ప్రపంచమంతటా ఇదే రంగులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? దీని వెనుక ఉన్న చరిత్ర, సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? 1. ట్రాఫిక్ సిగ్నల్స్…

Read Full News

రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. షాప్ యజమాని పరార్! కట్‌చేస్తే… | Rs.16 Clothing Sale Sparks Stampede Like Chaos in Kanpur, Police Resort to Lathi Charge

అది 16 నిమిషాల పాటు సాగే ఒక షాపింగ్ సంబరంగా ఉండాల్సింది. కానీ, దానికి బదులుగా, ఆ దుస్తుల దుకాణంలో రూ.16 ఆఫర్ వేలాది మందిని వీధుల్లోకి రప్పించి, తొక్కిసలాట లాంటి పరిస్థితిని సృష్టించింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆగస్టు 15వ తేదీ రాత్రి కాన్పూర్‌లో జరిగింది. 16 నిమిషాలు.. రూ. 16లకే దుస్తులు: కాన్పూర్ అలమ్ మార్కెట్‌లో హోసియరీ వ్యాపారం చేసే రయీస్ అలమ్ అనే…

Read Full News