VFX, CGI టెక్నాలజీ లేని రోజుల్లో సినిమాల్లో ఇలాంటి భారీ సీన్లు ఎలా తీశారు? | How Old Indian Movies Created Grand Mythological Scenes Without VFX or CGI
ఈ ఫొటోలో కనిపిస్తున్న సీన్‌ను చూస్తే.. ఒక భారీ మనిషి, అతని చేతిలో పెద్ద ఖడ్గం, పక్కనే మరో పాత్ర కనిపిస్తోంది. నేటి సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను కంప్యూటర్ గ్రాఫిక్స్, VFX, CGIతో సులభంగా రూపొందించవచ్చు. కానీ పాత సినిమాల కాలంలో ఈ టెక్నాలజీలు అందుబాటులో లేకపోయినా.. దర్శకులు, కెమెరామెన్లు అద్భుతమైన సాంకేతిక మెలకువలతో ఇలాంటి సీన్లను తెరపై ఆవిష్కరించేవారు. కెమెరానే అసలు మ్యాజిక్! అప్పటి సినిమాల్లో అత్యంత ముఖ్యమైన టెక్నిక్ ఫోర్స్డ్ పర్స్పెక్టివ్. అంటే ఒక…