Headlines

డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | More Expensive Than Gold, Why Himalayan Yarsagumba Costs Up to Rs 60 Lakh per Kg

సాధారణంగా ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు అంటే బంగారం, వజ్రాలే మనకు గుర్తొస్తాయి. కానీ హిమాలయాల్లో లభించే ఒక వింతైన కీటకం ధర బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ పురుగు పేరు యార్సాగుంబా. శాస్త్రీయంగా దీన్ని కార్డిసెప్స్ సైనెన్సిస్ అని పిలుస్తారు. భారతదేశంలో కీడా జడి అని, అంతర్జాతీయ మార్కెట్లో హిమాలయన్ వయాగ్రా అని పిలిచే ఈ జీవికి అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ….

Read Full News

వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి టీమిండియా ఔట్..? | India wtc final qualification scenario galle test wash out

India WTC Final Qualification Scenario: భారత్, శ్రీలంక తొలి టెస్టుపై వర్షం నీలినీడలు కమ్ముకున్నాయి. గాలే వేదికగా సాగుతున్న ఈ పోరు వరుణుడి ధాటికి రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయంతో పాయింట్ల పట్టిక సమీకరణాలు మారిపోయి, భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. వరుణుడి దాటికి కొట్టుకుపోనున్న మ్యాచ్..? గాలే అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు ఆరంభం నుంచి వర్షం తీవ్ర…

Read Full News

నాగినీ డ్యాన్సుల పిల్లబచ్చాలు.. పెద్దపులి ఆస్ట్రేలియాను వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు? కారణాలు ఇవే.. | Bangladesh Create History in Darwin Test, Beat Australia by 9 Wickets: 5 Key Reasons Behind Historic Win

పెద్దగా ప్రాధాన్యత లేని మ్యాచ్‌లు గెలిస్తేనే నాగినీ డ్యాన్సులతో రోత పుట్టించే జట్టుగా బంగ్లాదేశ్‌కు పేరుంది. అలాంటి పిల్లబచ్చా టీమ్ అయిన బంగ్లాదేశ్, పెద్దపులి లాంటి ఆస్ట్రేలియాను వాళ్ల దేశంలోనే ఓడించి కొత్త చరిత్ర సృష్టించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి.. ఆ దేశంలో తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు ఆడిన బంగ్లాదేశ్.. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు…

Read Full News

Central Government: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. ఒకేసారి ఐదు పథకాలు.. పండుగే.. పండుగ.. | 5 Key Government Schemes Every Indian Farmer Should Know About

దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటి ద్వారా దేశంలోని ప్రతీఒక్క రైతు ప్రయోజనం పొందవచ్చు. కానీ చాలామందికి వీటి గురించి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నేరుగా నగదు అందించడంతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ, ఎరువులపై సబ్సిడీ, పంటకు బీమా వంటి పథకాలు అమలు చేస్తోంది. ఈ ప్రయోజనాలను అందుకోవడం వల్ల భారీగా డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. ప్రధానంగా రైతుల కోసం 5 పథకాలు అమల్లో…

Read Full News

BAN vs AUS: పెళ్లి తర్వాతే కలిసొచ్చింది.. కంగారూలపై 9 వికెట్లతో చెలరేగి బంగ్లాను గెలిపించిన రైతు బిడ్డ | Hasan mahmud marriage test debut 9 wickets australia bangladesh win

BAN vs AUS: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రాత్మక విజయానికి కారణం ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్. మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 9 వికెట్లు పడగొట్టి కంగారూ జట్టును వణికించాడు. ఒక సామాన్య రైతు బిడ్డగా ప్రయాణం మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అపురూపమైన విజయాన్ని అందించి వార్తల్లో నిలిచాడు. హసన్ మహమూద్ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. 2020లోనే ఆయన వైట్ బాల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, సుదీర్ఘ ఫార్మాట్…

Read Full News

Tirumala: తిరుమలలో రూమ్స్ పొందటం చాలా ఈజీ.. జస్ట్ అక్కడికి వెళితే చాలు.. మొబైల్ ద్వారానే బుకింగ్..

తరచూ లక్షలాది మంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుంటారు. దేశ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. స్వామి దర్శనం లభిస్తే చాలు.. జన్మ ధన్యమైందని భావిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేవారికి రూమ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వచ్చినవారు రూమ్స్ దొరక్క ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఎక్కడ పొందాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు సలువుగా తిరుమలలో…

Read Full News

సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే! | Can You Perform Jalabhishekam to Shivling After Sunset? Know What Hindu Traditions Say

Shravana Masam Shiva Puja Telugu: పవిత్రమైన శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ మాసంలో భక్తులు శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ జలాభిషేకం, పాలాభిషేకం, బిల్వపత్ర సమర్పణ వంటి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉదయాన్నే శివాలయాలకు వెళ్లి జలాభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు. అయితే ఉదయం పూజ చేయడం కుదరకపోతే సాయంత్రం లేదా సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాల్లో దీనికి అనుమతి ఉందా? సూర్యాస్తమయం తర్వాత అభిషేకం చేస్తే ఏదైనా దోషం కలుగుతుందా?…

Read Full News

Andhra Pradesh: ఇంత క్రూరంగా ఉన్నవేంట్రా.. చికెన్ పకోడి కోసం లొల్లి.. తమ్ముడే అన్నను దారుణంగా..

మద్యం మత్తు, క్షణికావేశం కన్నపేగు బంధాన్ని తెంచేసింది. తోడబుట్టిన అన్న అని కూడా చూడకుండా గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ తమ్ముడు. క్షణికావేశానికి చిన్నపాటి చికెన్ పకోడీ గొడవ తోడవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బ్రహ్మంగారిమఠం రజక అన్నదాన సత్రం సమీపంలో నివాసముంటున్న వెంకటసుబ్బయ్య, సురేష్‌లు సొంత అన్నదమ్ములు. వీరిద్దరికీ గతంలోనే పెళ్లిళ్లయినా, మద్యానికి బానిసలు…

Read Full News

Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు | Cricket best left handed playing eleven international left handers day

Left Handers: ఇటీవల అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆల్-టైమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాళ్లతో కూడిన డ్రీమ్ ఎలెవెన్ జట్టును ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది శాతం మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ కలిగి ఉండగా, క్రికెట్ మైదానంలో మాత్రం ఈ విధ్వంసకర వీరులు చూపిన ప్రభావం అతీతమైనది. ఓపెనింగ్‌లో విధ్వంసకర వీరులు ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ దెబ్బతింటుంది. ఈ ఆల్-టైమ్…

Read Full News

Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్క కలిపి తలకు రాస్తే.. ఎంతటి చుండ్రైనా దెబ్బకు వదలాల్సిందే! | How to Get Rid of Dandruff Naturally Using Coconut Oil and Alum

ప్రస్తుత రోజుల్లో నీరు, కాలుష్యం కారణంగా చాలా మంది చుండ్రు, జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి ఉపశమనం కోసం కొంతమంది మార్కెట్‌లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడితే, మరికొందరు సంప్రదాయ ఇంటి చిట్కాలను పాటిస్తారు. మీకు కూడా ఇంటి చిట్కాలు వాడే అలవాటు ఉంటే ఒక్కసారి ఇది ట్రై చేయండి. మీరు జుట్టు కోసం రెగ్యులర్‌గా వాడే కొబ్బరినూనెలో కాస్తంత పటిక పొడిని కలిపి తలకు రాసుకోండి. ఈ మిశ్రమం తలలోని అదనపు జిడ్డును తొలగించి,…

Read Full News