Moral Story: నమ్మక ద్రోహానికి క్షమాపణ లేదు.. యువరాజు – ఎలుగుబంటి కథ | The Prince and the Bear Story: A Powerful Moral Story About Trust and Loyalty
పూర్వం విక్రాంత్ అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడి పేరు అమర్. అమర్‌కు వేటాడటం అంటే చాలా ఇష్టం. ఒకరోజు గుర్రంపై అడవికి వెళ్లి జింకల గుంపును వెంబడించాడు. చాలా సేపు వెతికినా ఒక్క వేట కూడా దొరకలేదు. పైగా మధ్యాహ్నం కావడంతో అతనికి బాగా దాహం వేసింది. నీళ్ల కోసం వెతుకుతుండగా ఒక అందమైన సరస్సు కనిపించింది. సరస్సులోని నీళ్లు స్వచ్ఛంగా, చల్లగా ఉన్నాయి. ముందుగా గుర్రానికి నీళ్లు తాగించి, దాన్ని చెట్టుకు కట్టాడు. తర్వాత…