Headlines
మారుతి జోరు చూస్తే మతిపోతోంది భయ్యా..! ఒకేసారి ఏం చేస్తోందో తెలుసా

మారుతి జోరు చూస్తే మతిపోతోంది భయ్యా..! ఒకేసారి ఏం చేస్తోందో తెలుసా

భారత కార్ల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించేందుకు మారుతి సుజుకి భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే కాలంలో రెండు ఎస్‌యూవీలు, రెండు ఎమ్‌పీవీలను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సామాన్యుల నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అందరినీ ఆకట్టుకునేలా వస్తున్న ఆ కొత్త కార్ల వివరాలు తెలుసుకుందాం. భారత కార్ల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మారుతి సుజుకి కొత్త మోడళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే రెండేళ్లలో రెండు ఎస్‌యూవీలు,…

Read Full News
యాంటెన్నా రోజుల నుంచి డిజిటల్ స్క్రీన్ దాకా హైదరాబాద్ దూరదర్శన్ ప్రస్థానం! సాగిందిలా.. | Hyderabad Doordarshan’s Historic Journey: From Antenna Era Television to the Digital Age

యాంటెన్నా రోజుల నుంచి డిజిటల్ స్క్రీన్ దాకా హైదరాబాద్ దూరదర్శన్ ప్రస్థానం! సాగిందిలా.. | Hyderabad Doordarshan’s Historic Journey: From Antenna Era Television to the Digital Age

స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీ యాప్‌ల నేటి యుగంలోనూ టెలివిజన్ తొలిరోజుల జ్ఞాపకాలకు ప్రత్యేక స్థానముంది. భారతదేశంలో టీవీ ప్రసారాల విప్లవం విస్తరిస్తున్నప్పుడు హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషించింది. ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో నాణ్యమైన కార్యక్రమాలు అందిస్తూ, స్థానిక కళాకారులు, విలేకరులకు ఈ కేంద్రం నిలయంగా మారింది. ప్రారంభ అడుగులు, అధికారిక ప్రారంభం ఎలా సాగింది..? హైదరాబాద్ నగరంలో టీవీ ప్రసారాలకు సంబంధించి తొలి పునాది 1974లో పడింది. ప్రారంభంలో దీనిని ఒక…

Read Full News
Personal Loan: బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఈ 5 పనులు చేస్తే వెంటనే ఆమోదం..! | Personal finance: Personal loan rejected five things you can do to improve your chance of approval

Personal Loan: బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఈ 5 పనులు చేస్తే వెంటనే ఆమోదం..! | Personal finance: Personal loan rejected five things you can do to improve your chance of approval

Personal Loan: మీరు వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుని బ్యాంకు మీ దరఖాస్తును తిరస్కరించినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రుణం తిరస్కరణతో కథ ముగిసిపోదు. తమకు రుణం లభించకపోవడానికి తక్కువ క్రెడిట్ స్కోరే కారణమని దరఖాస్తుదారులు తరచుగా భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదంటున్నారు బ్యాంకింగ్‌ నిపుణులు. రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు మీ మొత్తం ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తాయి. మీ జీతం, ఇప్పటికే ఉన్న అప్పులు, EMI చెల్లింపుల…

Read Full News
నిమ్మ కాయ నీళ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!

నిమ్మ కాయ నీళ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!

కడుపులో ఆమ్లత్వం, పళ్ల సున్నితత్వం వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మనీళ్లు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఎవరు నిమ్మనీళ్లకు దూరంగా ఉండాలి? ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం. 1. అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారు నిమ్మలో సహజంగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అందువల్ల నిమ్మనీళ్లు కొంతమందిలో గుండెల్లో మంట, పుల్లటి తేన్పులు లేదా యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను పెంచవచ్చు. ఇప్పటికే ఇలాంటి సమస్యలు ఉంటే నిమ్మనీళ్లు తీసుకున్న తర్వాత లక్షణాలు ఎక్కువవుతున్నాయా గమనించాలి. 2. గ్యాస్ట్రిక్…

Read Full News
Watch: తల్లి ప్రేమకు రక్తసంబంధమే అవసరం లేదు.. అందరి హృదయాలు కదిలిస్తున్న దృశ్యం | Female dog was seen feeding cow calf, emotional video goes viral

Watch: తల్లి ప్రేమకు రక్తసంబంధమే అవసరం లేదు.. అందరి హృదయాలు కదిలిస్తున్న దృశ్యం | Female dog was seen feeding cow calf, emotional video goes viral

Viral Video: సోషల్ మీడియాలో ఓ హృద్యమైన వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఓ ఆడ కుక్క.. చిన్న దూడకు పాలు ఇస్తున్న దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ రెండు జంతువుల మధ్య కనిపిస్తున్న ఆప్యాయత ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్ వీడియోలో ఆడ కుక్క ప్రశాంతంగా కూర్చుని ఉండగా.. చిన్న ఆవు దూడ దాని పక్కన చేరి పాలు తాగుతూ కనిపించింది. దూడ ఎలాంటి…

Read Full News
తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి.. | No Will Left Behind, Here How Property Is Divided Among Sons and Daughters

తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి.. | No Will Left Behind, Here How Property Is Divided Among Sons and Daughters

తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి వారు చనిపోయాక పిల్లలకే దక్కుతుంది. అయితే జీవించి ఉన్నప్పుడే వీలునామా రాయకపోవడం వల్ల చాలా కుటుంబాల్లో ఆస్తుల పంపకాల విషయంలో మనస్పర్థలు, కోర్టు కేసులు ఎదురవుతున్నాయి. ఒక వ్యక్తి వీలునామా రాయకుండానే మరణిస్తే వారి ఆస్తి ఎవరికి చెందుతుంది? కొడుకులు, కూతుళ్లకు ఉండే చట్టపరమైన హక్కులేంటి? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండటం అవసరం. ఒక వ్యక్తి తన ఆస్తులపై ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే, చట్టం ప్రకారం ఆయన ఆస్తిని…

Read Full News
IND vs SL: లంక మీద దాడి చేసేందుకు ముగ్గురు మొనగాళ్లను దింపనున్న భారత్.. కోచ్ హింట్ ఇచ్చేశాడు | IND vs SL Team Indias Big Spin Plan Three Left Arm Spinners to Attack Sri Lanka

IND vs SL: లంక మీద దాడి చేసేందుకు ముగ్గురు మొనగాళ్లను దింపనున్న భారత్.. కోచ్ హింట్ ఇచ్చేశాడు | IND vs SL Team Indias Big Spin Plan Three Left Arm Spinners to Attack Sri Lanka

IND vs SL: శ్రీలంకతో జరిగే ప్రతిష్టాత్మక తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా వ్యూహాల మీద బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గాల్ స్టేడియంలో స్పిన్‌కు అనుకూలించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కోచ్ మోర్నే మోర్కెల్ మీడియా సమావేశంలో తెలిపారు. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుథార్ రూపంలో ముగ్గురు డిఫరెంట్ స్టైల్ కలిగిన స్పిన్నర్లు అందుబాటులో…

Read Full News
శ్రీదేవితో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? 90’స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఇప్పటికీ అదే అందం | Did you recognize the little girl with Sridevi in ​​this photo, She is Maheswari

శ్రీదేవితో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? 90’స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఇప్పటికీ అదే అందం | Did you recognize the little girl with Sridevi in ​​this photo, She is Maheswari

సినిమా పరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో ముందు వరసలో ఉండే నటి శ్రీదేవి. అప్పట్లో చిత్రపరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న తార కూడా ఆమెనే. ఆమె అందం ఆమె అభినయం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆపై కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న 54 ఏళ్ల వయసులోనే అనుమానస్పద…

Read Full News
మహాయోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి వరాల జల్లు.. భారీ ధనలాభాలు

మహాయోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి వరాల జల్లు.. భారీ ధనలాభాలు

జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మిథున రాశిలో కుజుడు, చంద్రుడు కలవబోతున్నాయి. దీని వలన మహాయోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ లో ఏర్పడుతున్న ఈ మహాలక్ష్మీ రాజయోగం 12 రాశుల వారిపైన…

Read Full News
Video: వార్నీ.. మన దేశంలోని ఈ సిటీలో బతకడానికి 50లక్షల జీతం సరిపోదా..? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే.. | Rs 50 LPA Salary Is not Enough in Bangalore, Techie Breakdown Video Sparks Debate

Video: వార్నీ.. మన దేశంలోని ఈ సిటీలో బతకడానికి 50లక్షల జీతం సరిపోదా..? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే.. | Rs 50 LPA Salary Is not Enough in Bangalore, Techie Breakdown Video Sparks Debate

దేశ ఐటీ రాజధానిగా, స్టార్టప్‌ల కేరాఫ్‌ అడ్రస్‌గా పేరొందిన బెంగళూరులో భారీ జీతాలు సంపాదించడం సులువే కావచ్చు.. కానీ ధనవంతులు కావడం మాత్రం అంత సులువు కాదనిపిస్తుంది. ప్రతి ఏటా రూ.50 లక్షలు ప్యాకేజీ తీసుకుంటున్నా, బెంగళూరులోని ఖరీదైన జీవనశైలి, విపరీతంగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా పెద్ద మొత్తంలో సంపదను కూడబెట్టడం సాధ్యం కావడం లేదంటూ ఒక ఐటీ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. అన్మోల్ అగర్వాల్ అనే…

Read Full News