Headlines
Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? | Why Some Smokers Don’t Develop Lung Cancer While Non Smokers Do Details in Telugu

స్మోకింగ్‌ లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. అయినప్పటికీ సిగరెట్‌ తాగే ప్రతి ఒక్కరికీ లంగ్ క్యాన్సర్‌ రావడం లేదు. అలాగే ఎప్పుడూ స్మోకింగ్ చేయని కొందరికి కూడా ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఈ తేడా వెనుక కేవలం స్మోకింగ్ అలవాటు మాత్రమే కాకుండా వ్యక్తుల జన్యుపరమైన లక్షణాలు, DNA దెబ్బతిన్నప్పుడు దాన్ని మరమ్మతు చేసే శరీర సామర్థ్యం కూడా కీలకంగా ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 1. స్మోకర్లందరికీ లంగ్ క్యాన్సర్ ఎందుకు రాదు?…

Read Full News
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా మొటిమలు, మచ్చలు మాయం..

రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా మొటిమలు, మచ్చలు మాయం..

కలబంద ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. చర్మ రక్షణ, హెయిర్ సంరక్షణతో పాటు అనేక సౌందర్య సమస్యలకు కలబంద జెల్ ఒక సహజసిద్ధమైన నివారణగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉపయోగించడం వల్ల ముఖ కాంతి పెరగడమే కాకుండా అనేక చర్మ సమస్యల నుండి విముక్తి పొందవచ్చని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ సూచిస్తున్నారు. కలబంద జెల్‌ను క్రమం తప్పకుండా ముఖానికి రాయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ముఖానికి…

Read Full News
Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి.. | Viral Video: Thief Spends 4 Hours Dancing and Drinking Coffee Before Stealing Rs 4.71 Lakh KTM Bike

Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి.. | Viral Video: Thief Spends 4 Hours Dancing and Drinking Coffee Before Stealing Rs 4.71 Lakh KTM Bike

దొంగతనం అనగానే సాధారణంగా చీకట్లో ముసుగు వేసుకుని, పట్టుబడిపోతామనే భయంతో చప్పుడు కాకుండా క్షణాల్లో సొత్తు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఈ దొంగతనం చూస్తే మాత్రం పోలీసులతో సహా ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒక దొంగ ఆటోమోబైల్ షోరూమ్‌లో ఏకంగా సాడేనాలుగు గంటల పాటు తిష్టవేశాడు. హాయిగా కాఫీ తాగాడు, వాష్‌రూమ్‌లో స్నానం చేశాడు, పాటలు పెట్టుకుని మరీ లుంగీ డ్యాన్స్ చేశాడు. చివరికి షోరూమ్ మేనేజర్‌కు చెందిన రూ.4.71 లక్షల విలువైన…

Read Full News
Viral video: గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు.. సరదాగా కాసేపు నవ్వుకోండిలా..! | Fearless Rooster Takes on a Dog and Makes It Back Off, Funny Viral Video Wins the Internet

సోషల్ మీడియాలో వింతైన, సరదా జంతువుల వీడియోలు తరచూ నెటిజన్లను అలరిస్తూ ఉంటాయి. తాజాగా కోడిపుంజు, కుక్క మధ్య జరిగిన ఒక సరదా పోరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా కుక్కలను చూస్తే చిన్న జంతువులు లేదా పక్షులు భయపడి పరుగులు తీస్తాయి. కానీ ఈ వీడియోలో ఒక ధైర్యవంతమైన కోడిపుంజు కుక్కకు ఏమాత్రం భయపడకుండా ఎదురొడ్డి నిలిచింది. దాని పైకి దూకుతూ ఎదురుదాడి చేయడంతో కుక్క ఒక్కసారిగా షాక్‌కు గురై వెనక్కి తగ్గింది….

Read Full News
25వేల బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు ఉన్న స్మార్ట్​ఫోన్‌ తెస్తున్న నథింగ్ 3ఏ.. ఫీచర్లివే | Nothing Phone 3a: The Ultimate Unique Design Smartphone Under Rs. 25,000

25వేల బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు ఉన్న స్మార్ట్​ఫోన్‌ తెస్తున్న నథింగ్ 3ఏ.. ఫీచర్లివే | Nothing Phone 3a: The Ultimate Unique Design Smartphone Under Rs. 25,000

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లతో, ప్రత్యేకమైన లుక్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకునే బ్రాండ్లలో ‘నథింగ్’ ఒకటి. సాధారణ ఫోన్ల లాగా కాకుండా ఈ బ్రాండ్ ఫోన్లు యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, ట్రెండీ డిజైన్ కోరుకునే స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం నథింగ్ ఫోన్ 3ఏ మార్కెట్లో అడుగుపెట్టింది. రూ.24,999 ధర కేటగిరీలో మార్కెట్లోకి వచ్చిన ‘నథింగ్ ఫోన్ 3ఏ’ (Nothing Phone 3a) గురించి టెక్ ప్రపంచంలో జోరుగా చర్చ…

Read Full News
Oil Bottle Cleaning: నూనె బాటిల్‌ ఇలా ఉంటే వంటగది మొత్తం డర్టీగా కనిపిస్తుంది!.. ఇలా క్లీన్ చేయండి! | Oil Bottle Cleaning Hacks Details in Telugu

Oil Bottle Cleaning: నూనె బాటిల్‌ ఇలా ఉంటే వంటగది మొత్తం డర్టీగా కనిపిస్తుంది!.. ఇలా క్లీన్ చేయండి! | Oil Bottle Cleaning Hacks Details in Telugu

ప్రతిసారీ బాటిల్‌ను శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా లభించే పదార్థాలతో నూనె బాటిల్‌పై పేరుకున్న జిడ్డును తొలగించవచ్చు. 1. ముందుగా బాటిల్‌పై ఉన్న అదనపు నూనెను తొలగించాలి బాటిల్‌ను శుభ్రం చేయడానికి ముందు దాని బయట ఉన్న నూనెను పొడి వస్త్రం లేదా టిష్యూతో వీలైనంత వరకు తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల తర్వాత ఉపయోగించే క్లీనింగ్ పదార్థాలు నేరుగా జిడ్డుపై పనిచేస్తాయి. 2. వేడి నీటితో జిడ్డును మెత్తగా…

Read Full News
మతిపోగొట్టే డిజైన్​తో కొత్త ఈవీ పేటెంట్‌ తీసుకున్న విన్​ఫాస్ట్.. లుక్‌ చూస్తే కొనాల్సిందే మరి | VinFast’s Bold Move: Registering Patents for New Electric Scooters in India

మతిపోగొట్టే డిజైన్​తో కొత్త ఈవీ పేటెంట్‌ తీసుకున్న విన్​ఫాస్ట్.. లుక్‌ చూస్తే కొనాల్సిందే మరి | VinFast’s Bold Move: Registering Patents for New Electric Scooters in India

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై తన పట్టును మరింత బిగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రసద్ ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ డిజైన్‌కు భారత్‌లో పేటెంట్ పొందింది. స్పోర్టీ లుక్స్‌తో రానున్న ఈ సరికొత్త స్కూటర్ విశేషాలు తెలుసుకుందాం. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ టూ వీలర్లకు భారత్‌లో పేటెంట్లు పొందిన ఈ…

Read Full News
టార్గెట్‌ ఫిక్స్ చేసుకుని మార్కెట్‌లోకి దూకిన హ్యుందాయ్.. ప్లాన్ తెలిస్తే పిచ్చెక్కిపోద్ది

టార్గెట్‌ ఫిక్స్ చేసుకుని మార్కెట్‌లోకి దూకిన హ్యుందాయ్.. ప్లాన్ తెలిస్తే పిచ్చెక్కిపోద్ది

భారత కార్ల మార్కెట్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా రాబోయే కాలం కోసం ఒక కీలక లక్ష్యాన్ని ప్రకటించింది. 2027 నాటికి దేశంలో ఏకంగా 10 లక్షల కనెక్టెడ్ కార్ల అమ్మకాలను సాధించాలని కంపెనీ భావిస్తోంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. కార్లలో కేవలం ఇంజిన్, డిజైన్, మైలేజీ మాత్రమే కాకుండా కనెక్టెడ్ ఫీచర్లకు కూడా వినియోగదారులు అత్యధిక ప్రాధాన్యం…

Read Full News
Best Husband Zodiac Signs: భార్యను క్వీన్‌లా చూసుకునే భర్తలు వీళ్లేనట.. మీ ఆయన రాశి ఉందేమో చూడండి! | 5 Zodiac Men Who Treat Their Wives Like Queens Details in Telugu

Best Husband Zodiac Signs: భార్యను క్వీన్‌లా చూసుకునే భర్తలు వీళ్లేనట.. మీ ఆయన రాశి ఉందేమో చూడండి! | 5 Zodiac Men Who Treat Their Wives Like Queens Details in Telugu

ఈ రాశులకు చెందిన పురుషులు భార్యలను ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటారని, ఇంట్లో ఆమెకు తగిన గౌరవం ఇస్తారని చెబుతారు. మరి భార్యను మహారాణిలా చూసుకునే ఆ రాశుల పురుషులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వృషభ రాశి పురుషులు తమ భాగస్వామి పట్ల చాలా ప్రేమగా, నమ్మకంగా అంకితభావంతో ఉంటారు. శుక్ర గ్రహ ప్రభావం వల్ల వారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు మరియు అదే విధమైన ఆనందాన్ని, సంతోషాన్ని తమ భార్యకు కూడా ఇవ్వాలని కోరుకుంటారు….

Read Full News
మారుతి జోరు చూస్తే మతిపోతోంది భయ్యా..! ఒకేసారి ఏం చేస్తోందో తెలుసా

మారుతి జోరు చూస్తే మతిపోతోంది భయ్యా..! ఒకేసారి ఏం చేస్తోందో తెలుసా

భారత కార్ల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించేందుకు మారుతి సుజుకి భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే కాలంలో రెండు ఎస్‌యూవీలు, రెండు ఎమ్‌పీవీలను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సామాన్యుల నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అందరినీ ఆకట్టుకునేలా వస్తున్న ఆ కొత్త కార్ల వివరాలు తెలుసుకుందాం. భారత కార్ల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మారుతి సుజుకి కొత్త మోడళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే రెండేళ్లలో రెండు ఎస్‌యూవీలు,…

Read Full News