Egg Bhurji Sandwich: ఉదయాన్నే టైమ్ లేదా?.. 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ భుర్జీ శాండ్‌విచ్ ఇలా చేయండి! | 5 Minute Egg Bhurji Sandwich Details in Telugu
ఎక్కువ సమయం వంటగదిలో గడపకుండా కడుపు నిండేలా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు గుడ్లతో తయారు చేసే ఈ ఎగ్ భుర్జీ శాండ్‌విచ్ మంచి ఆప్షన్. గుడ్లను భుర్జీలా తయారు చేసి బ్రెడ్ మధ్యలో పెట్టి శాండ్‌విచ్‌గా చేసుకోవడం వల్ల రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతుంది. కావలసిన పదార్థాలు గుడ్లు – 2 బ్రెడ్ స్లైసులు – 4 ఉల్లిపాయ – 1 టమాటా – 1 పచ్చిమిర్చి – 1 కారం – కొద్దిగా మిరియాల పొడి…