ఏం సినిమా రా అయ్యా..! మైండ్‌లోనుంచి పొవట్లేదు.!! దైర్యం ఉంటేనే చూడాల్సిన మూవీ | Do you know which horror movie is trending on OTT, It is Shambala
ఓటీటీల పుణ్యమా అని ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. వీకెండ్ వస్తే చాలు ఆడియన్స్ అందరూ ఓటీటీలతో బిజీ అవుతున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంట్లో కూర్చొని ఓటీటీల్లో సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేలా వారానికి పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై మెప్పిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీ లవర్స్ ఎక్కువగా చూసే సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్,…