వార్నీ ఇదెక్కడి విచిత్రం.. కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! షాకింగ్ వీడియో వైరల్.. | Japanese Man Spends Rs.12 Lakh to Look Like a Dog? Viral Rs.220 Crore Claim Debunked
సోషల్ మీడియాలో ఒక వింత వాదన వైరల్ అవుతోంది. ఒక జపనీస్ కోటీశ్వరుడు తనను తాను కుక్కలా మార్చుకోవడానికి సుమారు 2.2 బిలియన్ రూపాయలు ఖర్చు చేశాడని చెబుతున్నారు. అతను వివిధ శస్త్రచికిత్సలు, ప్రక్రియల ద్వారా తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడని వాదిస్తున్నారు. వీడియోలు, ఫోటోలు చూసిన తర్వాత, కుక్కగా మారడానికి ఎవరైనా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వైరల్ వాదన వెనుక ఉన్న కథ కాస్త…