అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోండి! స్టెప్ బై స్టెప్.. బెస్ట్ ప్లాన్ | How to Build a Low Cost 2BHK House: Step by Step Construction Guide and Budget Tips
సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు నిర్మాణ వ్యయం పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించాలంటే స్థలం ఖర్చు కాకుండా నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు, విద్యుత్, ప్లంబింగ్, తలుపులు, కిటికీలు, పెయింటింగ్ వంటి వాటికీ పెద్ద మొత్తంలో బడ్జెట్ అవసరం. అయితే ముందుగానే సరైన ప్లాన్ చేసుకుని, అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటే చిన్న బడ్జెట్‌లోనే సౌకర్యవంతమైన డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించుకోవచ్చు. ముందుగా బడ్జెట్ నిర్ణయించుకోండి ఇల్లు కట్టే ముందు…