Tollywood : 8 నెలలు నరకం అనుభవించా.. అందుకే ఇప్పుడు ఎవరితో మాట్లాడట్లేదు.. జబర్దస్త్ కమెడియన్ ఆవేదన.. | Jabardasth Lady Comedian Paagal Pavitra Shares Her Life Lifes Struggles And Love Break Up
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నారు పాగల్ పవిత్ర. తక్కువ సమయంలోనే తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర, సున్నితమైన విషయాలను వెల్లడించారు. ఆమె ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారని, అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఫ్యామిలీ స్టార్ వంటి ప్రముఖ కార్యక్రమంలో మెయిన్ కమెడియన్‌గా తాను చేసిన ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పవిత్ర…