Headlines

Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..

Today Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర ఈ వారం రూ. 1860 తగ్గి 10 గ్రాములకు రూ.1,54,800 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1700 రూపాయల వరకు తగ్గి రూ.1,41,900 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై 1390 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,16,100 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి…

Read Full News

Personal Loan: మీకు ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం..? | Personal loan what monthly salary do you need to get a personal loan know the eligibility criteria

Personal Loan: అందరూ డబ్బు ఆదా చేయలేరు. అదే సమయంలో ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. మీకు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే, వ్యక్తిగత రుణం ఒక్కటే మార్గం. అయితే, మీరు అడిగినంత మాత్రాన బ్యాంకులు రుణాలు ఇవ్వవు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి వివిధ షరతులను కలిగి ఉంటాయి. అవి చాలా విషయాలను తనిఖీ చేస్తాయి. వ్యక్తిగత రుణం పొందడానికి మీరు ఎంత డబ్బు సంపాదించాలి? ఈ నియమం గురించి చాలా…

Read Full News

Personal Loan: మీకు ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం..?

Personal Loan: అందరూ డబ్బు ఆదా చేయలేరు. అదే సమయంలో ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. మీకు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే, వ్యక్తిగత రుణం ఒక్కటే మార్గం. అయితే, మీరు అడిగినంత మాత్రాన బ్యాంకులు రుణాలు ఇవ్వవు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి వివిధ షరతులను కలిగి ఉంటాయి. అవి చాలా విషయాలను తనిఖీ చేస్తాయి. వ్యక్తిగత రుణం పొందడానికి మీరు ఎంత డబ్బు సంపాదించాలి? ఈ నియమం గురించి చాలా…

Read Full News

Andhra Pradesh: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో వీడియోలో చూడండి.. | Cobra Gets Stuck in Drain Hole in Visakhapatnam, Rescued After 1Hour Struggle, Watch Video

సాధారణంగా ప్రమాదాల్లో ఇరుక్కుపోయిన ఎన్నో మూగజీవులను చూస్తుంటాం. కానీ కోపంతో తానే పడగవిప్పి స్వయంగా ఓ కన్నంలో ఇరుక్కుపోయిన విచిత్రమైన ఘటన విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులను భయాందోళనలకు గురిచేసిన ఈ నాగుపాము రెస్క్యూ ఆపరేషన్ దాదాపు గంటపాటు ఉత్కంఠభరితంగా సాగింది. విశాఖలోని గాజువాక సుందరయ్య కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాలనీ పరిసరాల్లో భారీ నాగుపాము సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం…

Read Full News

బుమ్రాకు బ్యాకప్ వచ్చేశాడుగా.. ఆ ఐపీఎల్ తోపును రంగంలోకి దింపిన గంభీర్.. ఎవరంటే? | Jasprit Bumrah injury comeback doubt afghanistan and asia games and BCCI Pick up Backup Option

Jasprit Bumrah Injury: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ నుంచి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు. దీంతో రాబోయే ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌తో పాటు 2026 ఆసియా క్రీడల్లో బుమ్రా ఆడతాడా లేదా అనేది ఇప్పటికీ సందేహంగానే మారింది. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే జట్టులో బుమ్రాకు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. కానీ, బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌గా ఉంటేనే బరిలోకి దిగుతాడని చెబుతున్నారు. బుమ్రా గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి…

Read Full News

ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం

బెండకాయ తినడం ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది బెండకాయతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేససుకొని తింటారు. కొందరు బెండకాయ ఫ్రై చేసుకుంటే మరికొంత మంది బెండకా సూప్, కర్రీ ఇలా రకరకాల వంటలు ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇక మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి తప్పకుండా బెండకాయలు కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తినేస్తుంటారు. అయితే బెండకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది…

Read Full News

Telangana: రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం.. | Telangana Ration Update: Last Date for 3 Month Free Rice Quota Closes Today

తెలంగాణలో మూడు నెలల ఉచిత కోటాను ఒకేసారి తీసుకునే వెసులుబాటు శనివారంతో ముగియనుంది. రానున్న ధాన్యం కొనుగోళ్ల దృష్ట్యా గిడ్డంగులు ఖాళీ చేయడం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఆగస్టు నుండి అక్టోబర్ వరకు రావాల్సిన బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీకి ఉంచింది. ఒకేసారి పెద్ద మొత్తంలో బియ్యం ఇవ్వడం వల్ల గత కొన్ని రోజులుగా కేంద్రాల వద్ద రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఈ గడువును సెప్టెంబర్ 5 వరకు పెంచుతూ…

Read Full News

Eshwar Sai : ఈశ్వర్ సాయి వివాదంలో కొత్త ట్విస్ట్.. ఫోన్ కాల్ బయటపెట్టిన శరణ్య.. | Folk Dancer Eswar Sai Wife Sharanya Breaks Silence on Viral Audio Leak and Marital Conflict

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదంపై ఈశ్వర్ సాయి భార్య శరణ్య సంచలన వివరాలను బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె, ఘటన జరిగినప్పటి నుండి ప్రస్తుత పరిణామాల వరకు అనేక అంశాలను స్పష్టం చేశారు. తన భర్త, మాధురిల వ్యవహారం, ఆడియో కాల్ లీక్, పోలీసుల జోక్యం, కుటుంబంలో చోటుచేసుకున్న సంఘటనలపై ఆమె పూర్తి స్థాయిలో మాట్లాడారు. ఘటన జరిగిన రోజున, మొదట మాధురిని కొట్టానని, ఆ తర్వాత తన భర్త ఈశ్వర్ సాయిని…

Read Full News

Allari Naresh: ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను.. అందుకే ఆ సినిమాను ఇప్పటివరకు మళ్లీ చూడలేదు.. అల్లరి నరేష్ ఎమోషనల్.. | Actor Allari Naresh Reveals Heartfelt Struggles During Father EVV Satyanarayana Final Days

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆయన.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అత్యంత వ్యక్తిగత, భావోద్వేగ క్షణాలను వెల్లడించారు. చిన్ననాటి ప్రమాదం నుండి తండ్రి ఈవీవీ సత్యనారాయణ మరణం వరకు ఆయన పడిన కష్టాలు, ప్రొఫెషనల్ బాధ్యతలు, వ్యక్తిగత బాధల మధ్య ఆయన ఎలా సమన్వయం చేసుకున్నారన్నది అందరిని కట్టిపడేస్తుంది. నరేష్…

Read Full News

Telangana: కాకి చేసిన పనికి బూడిదైన 18 లక్షలు.. ఏం జరిగిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | Crow Causes Massive Fire in Karimnagar: Bakery Gutted, Loss Estimated at Rs 18 Lakh

షార్ట్ సర్క్యూట్స్, విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్ల ఎన్నో అగ్నిప్రమాదాలు చూస్తుంటాం. కానీ ఊహించని రీతిలో ఓ పక్షి చేసిన చిన్న పని భారీ విపత్తుకు దారితీసిన అరుదైన ఘటన కరీంనగర్‌లో వెలుగుచూసింది. తీగలకు పక్షి తగిలిన తీవ్రతకు లైన్లు దెబ్బతిని, చివరకు ఓ దుకాణం సర్వనాశనమయ్యేలా చేసింది. కరీంనగర్ విద్యుత్ భవన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం పొద్దున్నే 11 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను ఒక కాకి తాకింది. దాంతో న్యూట్రల్…

Read Full News