Headlines

ఆహా.. వల వేసిన జాలరి పంట పండింది.. ఎంత రేటు పలికింది అంటే..? | 25 kg pandugappa fish sold for rs 28000 in konaseema

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు అరుదైన భారీ పండుగప్ప చేప చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపల్లిపాలెం సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు 25 కిలోల బరువున్న పండుగప్ప దొరికింది. భారీ ఆకారంలో ఉన్న ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చిన వెంటనే స్థానికుల్లో ఆసక్తి మొదలైంది. చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా పండుగప్పకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటిది ఏకంగా 25 కిలోల బరువున్న…

Read Full News

టీచర్స్ డే.. చదువు చెప్పిన గురువుకు ఓ చిన్న థ్యాంక్స్.. వారికీ ఇలా చేస్తే మరచిపోలేరు!

మనకి చదువు అంటే ఏంటో తెలియని రోజు నుంచి మనకి చదువు గురించి మొత్తం అర్ధమయ్యే వరకు మన చెయ్యి పట్టుకుని ఉండేది ఒకే ఒక్కరు ఆయనే గురువు. మన జ్ఞానాన్ని పంచుతూ, మనల్ని మంచి మనిషిగా మార్చి ఎదగడానికి మార్గం చూపించే గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం టీచర్స్ డే శుభాకాంక్షలు! సాధారణ గిఫ్ట్ కంటే మీ చేతితో రాసిన జ్ఞాపకాల పుస్తకం చాలా బెటర్. మీకు ఇష్టమైన తరగతి గది జ్ఞాపకం, విలువైన పాఠం, ఏమైనా…

Read Full News

వర్షాకాలంలో గోడల బూజు, తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు! | Monsoon Wall Seepage: 5 Easy Tips to Protect Your Home from Dampness and Water Damage

వర్షాకాలం రాగానే ఇళ్లలో తీవ్రంగా వేధించే సమస్యల్లో గోడల సీపేజ్, తేమ ప్రధానమైనవి. వర్షపు నీరు గోడల ద్వారా ఇంట్లోకి ఇంకిపోవడం వల్ల పెయింట్ ఊడిపోవడం, నల్లటి బూజు పడటం, దుర్వాసన రావడం జరుగుతుంది. ఇది ఇంటి లుక్‌ను పాడుచేయడమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా హానికరం. వర్షాకాలంలో మీ ఇంటి గోడలను తేమ నుండి కాపాడుకోవడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన పరిష్కారాలు ఇవే: గోడల పగుళ్లను పూడ్చడం: వర్షాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటి బయటి,…

Read Full News

Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు! | Antilia house price: Do you know how much mukesh ambanis house antilia

Antilia House Price: ముఖేష్‌ అంబానీ.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంబానీ అంటే అందరికి తెలిసిందే. ఆసియాలోని ధనవంతుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. అంబానీ ఫ్యామిలీ ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న యాంటిలియా భవనంలో నివసిస్తోంది. ఈ యాంటిలియా భవనాన్ని 2010లో నిర్మాణం చేపట్టారు. అప్పట్లో దీనిని నిర్మించడానికి అక్షరాల సుమారు రూ.15,000 కోట్లకుపైనే ఖర్చు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ యాంటిలియా భవనం నిర్మించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈ బిల్డింగ్‌ నిర్మాణం…

Read Full News

I’m Game Collections : దుల్కర్ ఈజ్ బ్యాక్.. ఐ యామ్ గేమ్ సినిమాతో బాక్సాఫీస్ షేక్.. టాక్సిక్ ఫస్డ్ డే కలెక్షన్లను మించిపోయి.. | Dulquer Salmaan Im Game Movie Box Office Start Beats Rocking Star Yash Toxic Movie First Day Collections

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సొంత గడ్డపై సత్తా చాటాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఐ యామ్ గేమ్ సినిమాతో మలయళీ అడియన్స్ ముందుకు వచ్చాడు ఈ హీరో. 2023లో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త తర్వాత దుల్కర్ నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 3 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించగా.. రెండు రోజుల్లో రికార్డ్ బ్రేక్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా వసూళ్లు చార్టులలో అగ్రస్థానంలో లేనప్పటికీ,…

Read Full News

ట్యాలెంట్‌లో సచిన్, పాంటింగ్ కన్నా తోపు.. అలాంటోకి అన్యాయం చేస్తారా..! | Brad hodge is under ratedstar in australia says all rounder glenn maxwell

Glenn Maxwell Comments on Brad Hodge: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ తన కెరీర్‌లో మరిన్ని టెస్టులు ఆడాల్సిన ఆటగాడని ఆ దేశ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ‘Keeping it Cricket’ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మ్యాక్స్‌వెల్.. తన దృష్టిలో ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత అండర్‌రేటెడ్ క్రికెటర్లలో హాడ్జ్ ఒకరని పేర్కొన్నాడు. విక్టోరియాకు చెందిన హాడ్జ్‌ను తాను చిన్నతనం నుంచే అభిమానించానని, అతడి పోస్టర్లు తన గదిలో ఉండేవని కూడా గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియా…

Read Full News

అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా.. బయటపడ్డ సంచలన నిజాలు..?

Rohit Sharmas ODI Future: టీమిండియా వన్డే టీం ఓపెనర్ రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై సందిగ్ధంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పీటీఐ నివేదిక ప్రకారం, భారత సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మతో గతంలో మాట్లాడిందని, తమ ఫ్యూచర్ ప్రణాళికల్లో అతడు లేడని స్పష్టం చేసిందని తేలింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్లు, యశస్వి జైస్వాల్ వంటి…

Read Full News

60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే ఇదే కారణం.. ఇమ్యూనిటీని పెంచే పొలం పచ్చడి | Village Style polam Pachadi The Traditional Farm Fresh Chutney That Supports Immunity and Keeps You Strong

పొలం పచ్చడికి కావాల్సిన పదార్థాలు : 100 గ్రాముల చింతపండు, 5 పచ్చిమిర్చి , రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, ఒక కట్ట కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు. సరైన కొలతలతో చేస్తే రుచిగా ఉంటుంది.

Read Full News

Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..

Today Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర ఈ వారం రూ. 1860 తగ్గి 10 గ్రాములకు రూ.1,54,800 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1700 రూపాయల వరకు తగ్గి రూ.1,41,900 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై 1390 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,16,100 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి…

Read Full News

Personal Loan: మీకు ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం..? | Personal loan what monthly salary do you need to get a personal loan know the eligibility criteria

Personal Loan: అందరూ డబ్బు ఆదా చేయలేరు. అదే సమయంలో ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. మీకు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే, వ్యక్తిగత రుణం ఒక్కటే మార్గం. అయితే, మీరు అడిగినంత మాత్రాన బ్యాంకులు రుణాలు ఇవ్వవు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి వివిధ షరతులను కలిగి ఉంటాయి. అవి చాలా విషయాలను తనిఖీ చేస్తాయి. వ్యక్తిగత రుణం పొందడానికి మీరు ఎంత డబ్బు సంపాదించాలి? ఈ నియమం గురించి చాలా…

Read Full News