Telangana: కాకి చేసిన పనికి బూడిదైన 18 లక్షలు.. ఏం జరిగిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | Crow Causes Massive Fire in Karimnagar: Bakery Gutted, Loss Estimated at Rs 18 Lakh
షార్ట్ సర్క్యూట్స్, విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్ల ఎన్నో అగ్నిప్రమాదాలు చూస్తుంటాం. కానీ ఊహించని రీతిలో ఓ పక్షి చేసిన చిన్న పని భారీ విపత్తుకు దారితీసిన అరుదైన ఘటన కరీంనగర్‌లో వెలుగుచూసింది. తీగలకు పక్షి తగిలిన తీవ్రతకు లైన్లు దెబ్బతిని, చివరకు ఓ దుకాణం సర్వనాశనమయ్యేలా చేసింది. కరీంనగర్ విద్యుత్ భవన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం పొద్దున్నే 11 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను ఒక కాకి తాకింది. దాంతో న్యూట్రల్…