Headlines

అలా ఇలా కాదు.. బరువు తగ్గడానికి గుడ్లను ఎలా తినాలో తెలుసా..?

గుడ్డు పచ్చసొన, తెల్లసొన రెండూ శరీరానికి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చసొనలో విటమిన్ డి, బి కాంప్లెక్స్ విటమిన్లు, నాడీ వ్యవస్థకు మేలు చేసే కోలిన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. మరోవైపు తెల్లసొనలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉండి, దాదాపు పూర్తిగా స్వచ్ఛమైన ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల లక్ష్యాన్ని బట్టి వీటి ఎంపిక ఆధారపడి ఉంటుంది. పోషకాల గణాంకాలను పరిశీలిస్తే.. రెండు పూర్తి గుడ్లు సుమారు 140 కేలరీలు, 12 గ్రాముల…

Read Full News

Hyderabad: కూకట్‌పల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. 8 బైకులు ధ్వంసం.. | Midnight Car Rampage in Kukatpally: 8 Bikes Damaged

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఓ బ్రిజా కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులపైకి కారుదూసుకెళ్లడంతో ఏకంగా 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బ్రిజా కారు వేగంగా వస్తూ అదుపుతప్పింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులను వరుసగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో బైకులు ఒక్కొక్కటిగాకిందపడిపోయాయి. కొన్ని బైకులు పూర్తిగా ధ్వంసం కాగా…..

Read Full News

Konda Surekha: కొండా సురేఖ అడుగులు ఆ పార్టీ వైపేనా..? తెరపైకి కొత్త సమీకరణాలు | What Next for Konda Surekha, BRS Closes Doors as BJP Hints at Open Options

కొండా సురేఖ వ్యవహారంలో క్లైమాక్స్ ఏంటీ? మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు వచ్చాక కొండా ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంటుందా ? ఒకవేళ కీలక నిర్ణయం తీసుకుంటే.. వారి అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర నెలకొంది. ఒకవేళ పార్టీ మారాలని అనుకుంటే.. కొండా సురేఖ ముందు ఉన్న ప్రధాన ఆప్షన్స్‌ బీఆర్ఎస్, బీజేపీ. అయితే గతంలో బీఆర్ఎస్‌లోకి చేరి ఎమ్మెల్యేగా…

Read Full News

SBI Amrit Vrishti: జస్ట్ 15 నెలల డిపాజిట్‌ చేస్తే చాలు.. అదిరిపోయే రాబడి.. ప్రాసెసింగ్‌ ఏంటి? | SBI Amrit Vrishti: 444 Day FD Rates 2026.. How Senior Citizens Can Earn More Than Regular FDs In Just 15 Months

SBI Amrit Vrishti: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్లు, సాధారణ ఇన్వెస్టర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘అమృత్ వృష్టి’ (Amrit Vrishti). ఇది 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌. ఇందులో సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తూ వినియగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కేవలం 15 నెలల్లో మంచి బెనిఫిట్స్‌ పొందాలనుకునేవారికి ఈ ఎఫ్‌డీ బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఎంత…

Read Full News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది విద్యార్థులు మృతి | Massive Road Accident in Kerala: 8 People Killed

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, ఓవర్‌టెక్‌, మద్యం తాగి వాహనాలు నపడం వల్ల ఈ ప్రమాదాలో చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం అర్థరాత్రి కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. త్రిసూర్‌ జిల్లాలో ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులందరూ విద్యార్థులేనని, వారు పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందినవారని…

Read Full News

INDW vs PAKW: హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన భారత్.. అందరి ఫోకస్ ఆ విషయంపైనే..? | India vs pakistan women t20i asia cup head to head stats records live and match preview

India Women vs Pakistan Women Head to Head: భారత మహిళల జట్టు 2026 మహిళల ఆసియా కప్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగనో ఎదురుచూస్తున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్థాన్ క్రికెట్ స్థాయి గణనీయంగా పడిపోయింది. మరి భారత్‌తో…

Read Full News

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఊహించని మార్పు..! | Gold price Today: Gold and Silver Rate in Hyderabad, Vijayawada, Delhi, Mumbai and other cites on September 5th

Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు దిగువన ఉన్న ధరలు.. ఇప్పుడు రూ.1.60 లక్షలకు చేరువలో ఉంది. తాజాగా సెప్టెంబర్‌ 5వ తేదీన తులం బంగారం ధర రూ.1,56,670 వద్ద ట్రేడవుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు,…

Read Full News

Sachin Joshi : హీరో సచిన్ జోషి గుర్తున్నాడా.. ? ఆయన భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఎవరంటే.. | Did you Remember Actor Sachin Joshi His Wife Also Tollywood Heroine

సినీ పరిశ్రమలోకి ప్రతిరోజూ ఎంతోమంది ఎన్నో ఆశలతో అడుగుపెడుతుంటారు. అందులో కొందరు మాత్రమే వరుస విజయాలతో రాణిస్తే, మరికొందరు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేక సినిమాలకు దూరమవుతుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరో సచిన్ జోషి ఒకరు. అయితే ఆయన భార్య కూడా ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను ఏలిన ప్రముఖ హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ప్రముఖ వ్యాపారవేత్త జె.ఎమ్. జోషి కుమారుడైన సచిన్ జోషి, నటనపై ఉన్న ఆసక్తితో 2002లో ‘మౌనమేలనోయి’ చిత్రంతో…

Read Full News

సెప్టెంబర్ 5 రాశిఫలాలు: ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగ విషయంలో గుడ్ న్యూస్ | Daily Horoscope September 5, 2026: Saturday Horoscope for All 12 Zodiac Signs

దిన ఫలాలు (సెప్టెంబర్ 5, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. మిథున రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి…

Read Full News

ఈ రాశుల వాళ్ళు మరో 10 రోజుల్లో శుభవార్తలు వింటారు.. మీ రాశి ఉందా? | Rahu Kuja Transit These 2 Zodiac Signs May Hear Good News Within 10 Days

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Read Full News