Headlines
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. జిమ్‌లో ఫినిషర్ల రచ్చ.. పిక్స్ వైరల్.. | Rishabh Pant Trains with MS Dhoni Ahead of Sri Lanka Test Series, See Viral Photo

ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. జిమ్‌లో ఫినిషర్ల రచ్చ.. పిక్స్ వైరల్.. | Rishabh Pant Trains with MS Dhoni Ahead of Sri Lanka Test Series, See Viral Photo

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ మైదానంలోకి దిగేందుకు గట్టిగా కసరత్తులు మొదలుపెట్టాడు. త్వరలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌ కోసం రాంచీలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. విశేషమేంటంటే.. టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీతో కలిసి పంత్ జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను భారత మాజీ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ధోనీ బ్లూ కలర్ ట్రాక్‌సూట్‌లో ఉండగా,…

Read Full News
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. అదృష్టం తలుపు తడుతోంది!

వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. అదృష్టం తలుపు తడుతోంది!

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో కేతువు స్థానం వేరు. ఈ గ్రహం ఎవరి జీవితంలో ఉంటే వారికీ తిరుగుండదు. ఇక మంచి స్థానంలో ఉన్నప్పుడు వారి ఆత్మవిశ్వాసం,…

Read Full News
RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో | Did Director ram gopal varma secretly marry urmila matondkar

RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో | Did Director ram gopal varma secretly marry urmila matondkar

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు సెన్సేషనల్ హిట్స్ అందించిన రామ్ గోపాల్ వర్మ.. ఆతర్వాత కొన్ని బయోపిక్స్ అలానే కొన్ని వివాదాస్పద సినిమాలు చేసి వార్తల్లో నిలిచారు. అలాగే కొన్ని వివాదాల్లొనూ చిక్కుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్జీవీ గురించి ఓ సంచలన వార్త వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరోయిన్ ను ఆర్జీవీ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు…

Read Full News
ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు! | August 31 is the New ITR Filing Deadline for These Taxpayers

ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు! | August 31 is the New ITR Filing Deadline for These Taxpayers

ITR Filing Deadline: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు జూలై 31వ తేదీలోగా తమ రిటర్న్‌లను సమర్పించడానికి తొందరపడ్డారు. అయితే, కొందరిలో ఉన్న ఒక సాధారణ అపోహ ఏమిటంటే, జూలై 31వ తేదీ అందరు పన్ను చెల్లింపుదారులకు చివరి తేదీ అనుకున్నారు. కానీ అదేమి కాదు. చాలా మంది జీతం తీసుకునే ఉద్యోగులు, పెన్షనర్లు జూలై 31వ తేదీలోగా తమ రిటర్న్‌లను దాఖలు…

Read Full News
భరించలేని చర్మ దురదలకు జెట్ స్పీడ్‎తో చెక్.. ఇదొక్కటి చాలు ఎలాంటి చర్మ వ్యాధికైనా | Carrot Oil A Natural Moisturizer That May Help Soothe Dryness, Itching and Support Healthy Skin

భరించలేని చర్మ దురదలకు జెట్ స్పీడ్‎తో చెక్.. ఇదొక్కటి చాలు ఎలాంటి చర్మ వ్యాధికైనా | Carrot Oil A Natural Moisturizer That May Help Soothe Dryness, Itching and Support Healthy Skin

క్యారెట్ ఆయిల్ మంచిగా హెల్ప్ చేస్తుంది : మీ చర్మాన్ని పొడిబారడాన్ని తగ్గించడంలో క్యారెట్ ఆయిల్ మంచిగా హెల్ప్ అవుతుంది. ఈ క్యారెట్ ఆయిల్ లో శరీరానికి కావాల్సిన విటమిన్లు ఎ, సి , ఇ , ఇంకా బీటా-కెరోటిన్ వంటివి దీనిలో అధికంగా ఉంటాయి. ఇవి దురద పైన ఫైట్ చేస్తాయి. మీరు ఇది వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

Read Full News
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ | SpaceX Rocket Stage Set to Crash Into the Moon, Scientists Prepare to Study Massive Lunar Impact

జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ | SpaceX Rocket Stage Set to Crash Into the Moon, Scientists Prepare to Study Massive Lunar Impact

అంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకోబోతోంది. ఏడాదికి పైగా క్రితం రెండు ప్రైవేట్ లూనార్ ల్యాండర్‌లను తీసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ రాకెట్ పైదశ లక్ష్యం తప్పి, బుధవారం చంద్రుడిని ఢీకొట్టనున్నట్లు అంతరిక్ష నిపుణులు తెలిపారు. ఈ ఢీకొట్టడం వల్ల చంద్రుడిపై భారీ బిలం ఏర్పడటంతో పాటు దుమ్ము, శిథిలాలు అంతరిక్షంలోకి ఎగిసిపడనున్నాయి. ఈ అరుదైన ఘటనను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఖగోళ పరిశీలకులు ఆసక్తిగా గమనించనున్నారు. అంతరిక్ష ట్రాకింగ్ నిపుణుడు బిల్ గ్రే అంచనా ప్రకారం.. ఈ రాకెట్…

Read Full News
Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు | Telangana voter list revision deadline extended till august 10

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు | Telangana voter list revision deadline extended till august 10

Telangana Sir Survey: తెలంగాణ ప్రజలకు శుభవార్త. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Telangana Sir Survey) ప్రక్రియ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఓటర్ల వివరాల నమోదు, సవరణల్లో ఏ ఒక్కరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు చివరి తేదీని ఆగస్టు 10 వరకు పొడిగిస్తున్నట్లు…

Read Full News
దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా..? కొడుకు కోసం తల్లిదండ్రుల కన్నీటి పోరాటం! | Hyderabad Couple’s Emotional Battle in Dubai: Parents Fight Legal Battle to Get Their Son Back

దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా..? కొడుకు కోసం తల్లిదండ్రుల కన్నీటి పోరాటం! | Hyderabad Couple’s Emotional Battle in Dubai: Parents Fight Legal Battle to Get Their Son Back

మంచి భవిష్యత్తు కోసం ఎడారి దేశానికి వెళ్లిన ఒక కుటుంబం, ఇప్పుడు తమ సొంత బిడ్డ కోసం కోర్టులు, పోలీస్ స్టేషన్లు, జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కొడుకును తిరిగి పొందాలనే తల్లిదండ్రుల పోరాటం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ ఈద్‌బజార్‌కు చెందిన మహమ్మద్ జావిద్, ఐషా బేగం దంపతులు కోవిడ్‌కు ముందు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లారు. జావిద్ డ్రైవర్‌గా ఉద్యోగం చేయగా, ఐషా బేగంకు కూడా అక్కడే పని దొరికింది….

Read Full News
ఓమై గాడ్.. అన్నా ఇది నువ్వేనా..! సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు తెలుగులో తోపు | Did you know that Samantha acted in a movie with Rahul Ravindran, That is Moscowin Kaveri

ఓమై గాడ్.. అన్నా ఇది నువ్వేనా..! సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు తెలుగులో తోపు | Did you know that Samantha acted in a movie with Rahul Ravindran, That is Moscowin Kaveri

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఎం ముద్దుగుమ్మల్లో సమంత ఒకరు. ఒకప్పుడు ఈ అమ్మడు  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేసింది. ఇక ఇప్పుడు ఆచి తూచి సినిమాలు చేస్తుంది. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సమంత నటనతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చేసి మెప్పించింది. రాజ్ తో వివాహం…

Read Full News
Commonwealth Games 2026: సిల్వర్ సాధించిన నీరజ్ చోప్రా.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ విజయాలపై లేటెస్ట్ అప్డేట్ | Commonwealth Games 2026 Javelin Final: Neeraj Returns with Silver, Yash Veer Clinches Bronze

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ పోరులో దక్షిణాసియా అథ్లెట్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జూలై 31న జరిగిన పోటీలలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారు. ముఖ్యంగా పురుషుల జావెలిన్ త్రోలో భారత్ ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత స్టార్ నీరజ్ చోప్రా రీఎంట్రీలో రజతం సాధించగా,…

Read Full News